NTV WebDesk
Author- NTV Telugu-
MLA Ms Babu Dance: డ్యాన్స్‌తో చిందేసిన పూతలపట్టు ఎమ్మెల్యే
ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు చాలా బిజీగా వుంటారు. జగన్ సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకుని వెళ్ళేందుకు వారు ప్రయత్నిస్తూనే వుంటారు. అందునా, రాబోయే రోజుల్లో మరింత విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వుంటుంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు మాత్రం అన్నిటినీ పక్కన పెట్టారు. డ్యాన్స్ తో చిందేశారు. ఓ ప్రైవేట్ పార్టీలో స్నేహితులు, పార్టీ సన్నిహితులతో కలసి చిందులు వేసిన ఎమ్మెల్యే వీడియో వైరల్ అవుతోంది. మంత్రి పదవులు కోసం ఎమ్మెల్యేలు […] -
Jammu Kashmir: పుల్వామాలో ఎన్ కౌంటర్…ఉగ్రవాది హతం
జమ్ము కాశ్మీర్ పుల్వామాలో అలజడి రేగింది. భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో జైషే మహ్మద్ ఉగ్రవాది హతం అయ్యాడు. మరో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశాయి భద్రతా బలగాలు. మరికొందరి కోసం గాలింపు ముమ్మరం సాగుతోంది. ఇంకా ఉగ్రవాదులు వున్నారని భద్రతా బలగాలు చెబుతున్నాయి. కాల్పులు ఇంకా కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. పుల్వామాలోని నైనా బట్పోరాలో భద్రతా బలగాలు భారీ ఆపరేషన్‌ను నిర్వహించాయి. రెండురోజుల క్రితం ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ప్రస్తుతం ఇంకా ఎన్కౌంటర్ […] -
Narendra Modi: అమ్మతో ప్రధాని మోడీ.. ఫోటోలు వైరల్
దేశానికి ప్రధానమంత్రి అయినా ఆయన అమ్మకు కొడుకే. పిల్లలు ఎంత పెద్దవారైనా తల్లి ముందు చిన్నవారే. వారి చిన్నతనం ఆమెకు గుర్తుకువస్తూ వుంటుంది. అందుకే ఎప్పుడూ అంటుంటారు దేశానికి రాజైనా… తల్లికి కొడుకే. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం తర్వాత ప్రధాని మోడీ రెండు రోజులపాటు సొంత రాష్ట్రం గుజరాత్ కి వెళ్ళిన సంగతి తెలిసిందే. గుజరాత్ పర్యటనలో ఆయన తన తల్లిని హీరాబెన్ ని కలిశారు. ఆమెతో కలిసి భోజనం చేశారు. మాతృమూర్తి క్షేమసమాచారాన్ని […] -
Ap Capital Development: రాజధాని నిర్మాణానికి రూ.1329.21 కోట్లు
ఏపీలో రాజధాని అంశం హాట్ టాపిక్ అవుతోంది. రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్లు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. శుక్రవారం కేవియట్ పిటిషన్లను అడ్మిట్ చేసుకుంది సుప్రీంకోర్టు. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకు వస్తే తమ వాదనలు వినకుండా ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వద్దని కేవియట్ పిటిషన్లు దాఖలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అమరావతి రాజధానికి సంబంధించి మరో చట్టం చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదని న్యాయస్థానం తేల్చి చెప్పిన […] -
Edible Oil Rates: వంటనూనెల ధరల మంటపై సర్కార్ సీరియస్
ఏపీలో వంటనూనెల ధరలు సామాన్యులను ఠారెత్తిస్తున్నాయి. వ్యాపారులు ఉక్రెయిన్ యుద్ధం వంక పెట్టి ధరలు పెంచేస్తున్నారు. వంట నూనెల ధరల నియంత్రణపై సంబంధిత శాఖల అధికారులతో సీఎస్ సమీర్ శర్మ సమీక్ష చేపట్టారు. వంట నూనెల ధరల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సీఎస్ ఆదేశాలిచ్చారు. వంట నూనెల ధరల పెరుగుదల నియంత్రణకు కలెక్టర్లు, జేసీలు, పౌరసరఫరాలు, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ తదితర విభాగాల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో హోల్ […] -
Elephants Attacks: రేణిగుంటలో గజరాజుల బీభత్సం
చిత్తూరు జిల్లాలో గజరాజులు బీభత్సం కలిగిస్తున్నాయి. రేణిగుంటలో ఏనుగుల బీభత్సంతో జనం హడలిపోతున్నారు. మొలగముడి గ్రామంలో 3 ఏనుగులు సంచారంతో రైతులకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. పంట పొలాలపై వీరంగం సృష్టిస్తున్నాయి. చెరకు పంట నాశనం చేశాయి గుంపులుగా వచ్చిన ఏనుగులు. దీంతో భయాందోళనకు గురవుతున్నారు గ్రామస్తులు. రాత్రి సమయాల్లో రైతులు పంటలకు కాపలా వుంటుంటారు. అయితే ఏనుగులు ఏ వైపు నుంచి వచ్చి తమపై దాడిచేస్తాయో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు అన్నదాతలు, రైతులు ఆరుగాలం […] -
Telangana Assembly: ఈరోజు అసెంబ్లీ సమావేశాల ఎజెండా ఇదే!
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శనివారం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు. 5 వ రోజు కొనసాగనుంది శాసనసభ. సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు చేపడతారు. ఇవాళ చేపల పెంపకం, హైదరాబాద్ నగరంలో నాలాల అభివృద్ధి కార్యక్రమం గురించి చర్చిస్తారు. అలాగే, నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం, జీహెచ్ఎంసీతో పాటు ఇతర నగరాల్లో ఆర్టీసీ బస్ ల సౌకర్యం గురించి మంత్రులు సమాధానం ఇస్తారు, రాష్ట్రంలో నేత కార్మికుల సంక్షేమం, భూపాల […] -
LIVE: శనివారం ఈ స్తోత్ర పారాయణం చేస్తే…
శనివారం.. వేంకటేశ్వరస్వామికి ఎంతో ఇష్టమయిన రోజు. వేంకటేశ్వరస్వామిని దర్శించుకోలేని వారు శనివారం ఆయన స్తోత్రపారాయణం చేయడం స్వామిని దర్శించుకున్నంత పుణ్యం కలుగుతుంది. -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
అనంతపురం జిల్లాకు రానున్న మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సీతారామమూర్తి. విజయనగర న్యాయకళాశాలలో జరిగే విద్యార్థుల మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొననున్న ఛైర్మన్. కర్నూలు ఎస్టీ బీసీ కళాశాల మైదానంలో అఖండ సినిమా శత దినోత్సవ వేడుక. హాజరుకానున్న హీరో బాలకృష్ణ, చిత్ర యూనిట్ సభ్యులు. కర్నూలు ఎస్టీ బీసీ కళాశాల మైదానంలో అఖండ సినిమా శత దినోత్సవ వేడుక. హాజరుకానున్న హీరో బాలకృష్ణ, చిత్ర యూనిట్ సభ్యులు నేడు శ్రీశైలంలో అరుద్రోత్సవం సందర్భంగా మల్లికార్జునస్వామికి […] -
Astrology: మార్చి 12, శనివారం దినఫలాలు
మేషం :- విదేశీయాన యత్నాల్లో సఫలీకృతులవుతారు. ఆర్థిక పరిస్థితిల్లో ఆశాజనకమైన మార్పులు చోటుచేసుకుంటాయి. తొందరపడి వాగ్దానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. బ్యాంకు వ్యవహారాలలో మెళుకువ అవసరం. నూతన పెట్టుబడులు పెట్టునపుడు మెళుకువ అవసరం. వాహనం మరమ్మతులకు గురవుతుంది. వృషభం :- పెట్టిపోతలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు సానుకూలమవుతాయి. పత్రికా సంస్థలలోనివారికి ఉద్యోగ భద్రత విషయంలో ఆందోళన తప్పదు. స్టేషనరీ, ప్రింటింగు రంగాలలో వారికి సంతృప్తి. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులు, విద్యుత్ సమస్యలు అధికం. మీ సంతానం విషయంలో […]
తాజావార్తలు
-
Kishan Reddy: మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం..
-
Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
-
CM Vijay: కరూర్ తొక్కిసలాటకు ఏడాది.. ‘ఎప్పటికీ మానని గాయం’ అంటూ సీఎం విజయ్ భావోద్వేగం
-
SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?