Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్‌
  • Web Stories
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • CJI UU Lalit
  • Gorantla Madhav
  • Vice President Of India
  • Heavy Rains
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Andhra Pradesh News Astrology As On March 12 Saturday 2022

Astrology: మార్చి 12, శనివారం దినఫలాలు

Published Date :March 12, 2022
By GSN Raju
Astrology: మార్చి 12, శనివారం దినఫలాలు

మేషం :- విదేశీయాన యత్నాల్లో సఫలీకృతులవుతారు. ఆర్థిక పరిస్థితిల్లో ఆశాజనకమైన మార్పులు చోటుచేసుకుంటాయి. తొందరపడి వాగ్దానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. బ్యాంకు వ్యవహారాలలో మెళుకువ అవసరం. నూతన పెట్టుబడులు పెట్టునపుడు మెళుకువ అవసరం. వాహనం మరమ్మతులకు గురవుతుంది.

వృషభం :- పెట్టిపోతలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు సానుకూలమవుతాయి. పత్రికా సంస్థలలోనివారికి ఉద్యోగ భద్రత విషయంలో ఆందోళన తప్పదు. స్టేషనరీ, ప్రింటింగు రంగాలలో వారికి సంతృప్తి. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులు, విద్యుత్ సమస్యలు అధికం. మీ సంతానం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు.

మిథునం :- వృత్తి వ్యాపారాల్లో స్థిరపడటంతో పాటు ఇతరులకు మార్గదర్శకమవుతారు. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఇతరత్రా చికాకులు అధికమవుతాయి. అవసరానికి రుణాలు సకాలంలో అందవు. విదేశీయానం కోసం చేసే యత్నాలకు అడ్డంకులు తొలగిపోగలవు.

కర్కాటకం :- ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. తరుచూ అధికారులు, నేతలతో సంప్రదింపులు జరుపుతారు. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. ఒక ఆహ్వానం మిమ్ములను ఇబ్బందికి గురిచేస్తుంది.

సింహం :- స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సోదరులతో ఏకీభవించలేకపోతారు. ఆకస్మిక ప్రయాణం తల పెడతారు. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతలు పెరగటంతో పాటు పనిభారం అధిక మవుతుంది. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం.

కన్య :- ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. బంధువుల ఆకస్మిక రాక అసహనం కలిగిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు మందకొడిగా సాగుతాయి. కొత్త వ్యక్తులను అతిగా నమ్మటం మంచిది కాదు. అవివాహితల్లో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది.

తుల :- వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి పురోభివృద్ధి పొందుతారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు అనుకూలిస్తాయి. స్త్రీలు షాపింగుల్లోనూ, కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు పెండింగ్ పనులపై దృష్టి సారిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. రావలసిన ధనంలో కొంత మొత్తం అందుకుంటారు.

వృశ్చికం :- చిన్ననాటి వ్యక్తుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. బ్యాంకింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి, చికాకులు తప్పదు. మీ పొదుపరితనం కుటుంబీకులకు చికాకు, ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థినుల ఆలోచనలు పక్కదారి పట్టే ఆస్కారం ఉంది. పెద్దమొత్తం ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా ఉండాలి.

ధనస్సు : – శస్త్ర చికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత, ఓర్పు ఎంతో అవసరం. రాజకీయాల్లో వారికి అనుకోని మార్పు కానరాగలదు. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం. స్త్రీల కళాత్మతకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. మీ కళత్ర మొండి వైఖరి మీకెంతో ఆందోళన కలిగిస్తుంది.

మకరం :- గృహంలో విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది. దుబారా నివారించ లేకపోవడం వల్ల ఆందోళన తప్పదు. ఇతరుల గురించి హాస్యానికై మీరు చేసిన వ్యాఖ్యానాల వల్ల ఊహించని సమస్యలు తలెత్తుతాయి. సాహస యత్నాలకు సరైన సమయం కాదని గ్రహించండి. ప్రయాణాలు అనుకూలం.

కుంభం :- పెంపుడు జంతువులపట్ల ఆసక్తి అధికమవుతుంది. ఏదైనా స్థిరాస్తి అమ్మకానికై చేయుయత్నం వాయిదా వేయండి. కొబ్బరి, పండ్లు, పూలు చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకం. సర్టిఫికెట్లు, హాల్ టిక్కెట్ల విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. అనుభవజ్ఞుల సహాయంతో వృత్తి నైపుణ్యం పెంచుకుంటారు.

మీనం :- రిప్రజెంటేటిన్లు, ప్రైవేటు సంస్థలోని వారికి ఓర్పు, అంకితభావంతో పనిచేసి మంచి గుర్తింపు, రాణింపు పొందుతారు. అనవసరపు సంభాషణల వల్ల ముఖ్యులతో ఆకస్మిక భేదాభిప్రాయాలు తలెత్తే ఆస్కారం ఉంది. మీ అభిప్రాయం చెప్పటానికి సందర్భం వస్తుంది. హోటల్ తినబండ వ్యాపారులకు కలిసివచ్చేకాలం

  • Tags
  • zodiac signs

WEB STORIES

టాలీవుడ్ హీరోల సిస్టర్స్ ను మీరెప్పుడైనా చూశారా..?

"టాలీవుడ్ హీరోల సిస్టర్స్ ను మీరెప్పుడైనా చూశారా..?"

జామ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

"జామ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.."

Raksha Bandhan: సోదరీమణి తమ సోదరులకు రక్ష సూత్రం

"Raksha Bandhan: సోదరీమణి తమ సోదరులకు రక్ష సూత్రం"

జాతీయ జెండా గురించి ముఖ్యమైన విషయాలు తెలుసా?

"జాతీయ జెండా గురించి ముఖ్యమైన విషయాలు తెలుసా?"

జుట్టు రాలుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి!

"జుట్టు రాలుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి!"

బ్రోకలీ రెగ్యులర్‌గా తింటే.. ఎన్నో లాభాలు

"బ్రోకలీ రెగ్యులర్‌గా తింటే.. ఎన్నో లాభాలు"

Just For Fun: ఇది మీకోసం కాదు.. అయినా ఇంత తేడానా..?

"Just For Fun: ఇది మీకోసం కాదు.. అయినా ఇంత తేడానా..?"

Chikoti Praveen:  చికోటి ప్రవీణ్‌..? ఆసక్తికరమైన విషయాలు..!

"Chikoti Praveen: చికోటి ప్రవీణ్‌..? ఆసక్తికరమైన విషయాలు..!"

ప్రపంచంలోని 10 ఎత్తైన విగ్రహాలు

"ప్రపంచంలోని 10 ఎత్తైన విగ్రహాలు"

Badam Tea: బాదం టీతో ఎన్నో లాభాలు

"Badam Tea: బాదం టీతో ఎన్నో లాభాలు"

RELATED ARTICLES

Astrology: జూలై 29, శుక్రవారం దినఫలాలు

Astrology: జూలై 28, గురువారం దినఫలాలు

Astrology: జూలై 27, బుధవారం దినఫలాలు

Astrology on July 21st 2022: జులై 21, గురువారం దినఫలాలు

Astrology : జులై 10, ఆదివారం దినఫలాలు

తాజావార్తలు

  • Genco CMD Prabhakar Rao: కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు

  • Bandi Sanjay: పోస్టర్లు వేయడం మొదలుపెడితే.. టీఆర్ఎస్ కాంగ్రెస్ లు తట్టుకోలేవు

  • Priyanka Gandhi: ప్రియాంక గాంధీ ‘చేతి’కి తెలంగాణ బాధ్యతలు.. ఠాగూర్‌ ఔట్‌..!

  • A Young Boy Misbehaved: బైక్‌పై వచ్చి విద్యార్థినికి బహిరంగంగా ముద్దు.. నిందితుడికి నేతల సపోర్ట్..!

  • Minister Gummanur Jayaram: కలియుగ రావణాసురులు చంద్రబాబు, లోకేష్‌..!

ట్రెండింగ్‌

  • Raksha Bandhan 2022: ఇంతకీ రాఖీ పండగ ఎప్పుడు? 11వ తేదీనా లేదా 12వ తేదీనా?

  • Common Wealth Games @india: కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు భారీగా బంగారం

  • Friendship Day 2022: కులమతాలకు అతీతం.. పేద, ధనిక తేడా తెలియని బంధం..!!

  • Vice President Salary: ఉప రాష్ట్రపతి ఎంత వేతనం అందుకుంటారు? ఎలాంటి సదుపాయాలు లభిస్తాయి?

  • KCR Press Meet: రేపటి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా: సీఎం కేసీఆర్

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions