Anglofone : ఇంట్లోనే సులభంగా ఇంగ్లీష్ నేర్చుకోండిలా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత రోజుల్లో చాలా మందికి ఇంగ్లీష్ లో గలగలా మాట్లాడటం ఓ డ్రీమ్. ఇంగ్లీష్ నేర్చుకుంటే.. కాన్ఫిడెన్స్ మాత్రమే కాదు మంచి జాబ్ కూడా వస్తుందని అందరి నమ్మకం. ఇది వందకు వంద శాతం నిజం. అందుకే తెలుగు మీడియంలో చదువుకున్న వారు ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ బిజీ లైఫ్‌లో ప్రత్యేకంగా ఇనిస్టిట్యూట్‌కు వెళ్లి నేర్చుకునేంత టైమ్ వారికి ఉండడం లేదు. ఇనిస్టిట్యూట్‌కు వెళ్లే టైం లేక చాలా మంది నిరాశకు గురవుతున్నారు. అలాంటి వారు ఇకపై నిరాశ చెందాల్సిన అవసరం లేదు.
ఎంచక్కా ఇంట్లోనే ఉండి సులభంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకొనేవారికి ISO సర్టిఫైడ్ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాం ‘ఆంగ్లోఫోన్’ ఉంది. ఇప్పటికే ఎంతో మందికి ఈజీగా ఇంగ్లీష్ నేర్పించింది. ఇక్కడ గ్రామర్ టైటిల్స్‌తో కన్ఫ్యూజ్ చేయకుండా.. సులభంగా ఇంగ్లీష్ ను బ్రిటీష్ కౌన్సిల్ సర్టిఫైడ్ ట్రైనర్స్ ద్వారా నేర్పిస్తారు. గత ఆరు సంవత్సరాలలో 50 వేల మంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ట్రెయిన్ అయ్యారు. ఇందులో చాలా మంది గొప్ప స్థాయిలో ఉన్నారు.
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
ఆంగ్లోఫోన్‌లో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు. అన్ని వయసుల వారు ఇక్కడ చక్కగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. రోజుకు 30 నుంచి 40 నిముషాలు కేటాయించి.. ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. వాట్సప్ మెసేజ్‌లు, వీడియో కాలింగ్ మరియు ఫోన్ కాల్స్ ద్వారా క్లాస్‌లు జరుగుతాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఇక్కడ కస్టమైజ్డ్ సిలబస్‌తో పాటు పర్సనల్ ట్రెయినర్ కూడా ఉంటారు. ఆంగ్లోఫోన్‌లో ముఖ్యంగా వ్యక్తిగత శ్రద్ధ పాటిస్తారు.
ఆంగ్లోఫోన్‌లో LSRW స్కిల్స్ నేర్పిస్తారు. అంటే.. వినడం, మాట్లాడటం, చదవడం మరియు రాయడంను సులువుగా నేర్పిస్తారు. అంతేకాదు కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్పుతారు. అలాగే మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా.. ట్రైనర్‌తో వెంటనే క్లియర్ చేసుకోవచ్చు. ఆంగ్లోఫోన్‌లో ప్రతి రోజు టాస్క్‌లు ఇస్తారు. తద్వారా ఇంగ్లీష్‌లో మాట్లాడటంలో మీ కాన్ఫిడెన్స్ రోజురోజుకు పెరిగిపోతుంది. రెండు నెలల్లో మిమ్మల్ని మీరే నమ్మరు. నేనే నా ఇలా ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది అనే డౌట్ కూడా వస్తుంది. ఎదుటివారు అయితే మీ ఇంగ్లీష్ ను చూసి షాక్ అవ్వక తప్పదు. ఇక ఆలస్యం ఎందుకు వెంటనే ఆంగ్లోఫోన్‌లో జాయిన్ అవ్వండి.
ఆంగ్లోఫోన్‌లో కోర్స్ డ్యురేషన్ 2 నెలలు కాగా.. వ్యాలిడిటీ 10 నెలలు. ఇది మొత్తం వన్ ఇయర్ ప్యాకేజ్.
తాజావార్తలు
-
Mythri Ravi: ‘తారక్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’
-
Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
-
AP Government: భవన నిర్మాణదారులకు గుడ్‌న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
-
Nagarjuna: ‘పాన్ ఇండియాతో తలనొప్పి.. నా టార్గెట్ తెలుగే.. నన్ను నిలబెట్టింది ఇక్కడి ప్రేక్షకులే’
-
AP High Court: పుంగనూరు, రాయచోటి ఘటనలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!