NTV WebDesk
Author- NTV Telugu-
BJP Formationday: బలమయిన శక్తిగా ఎదుగుతాం
రాష్ట్రంలోనూ దేశంలో ఉన్న పార్టీలన్నీ కాంగ్రెస్ విత్తనాలే అన్నారు సోము వీర్రాజు. విశాఖ బీజేపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. పార్టీ జెండాను ఆవిష్కరించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బీజేపీ చారిత్రాత్మకమైన పార్టీ. ఏపీలోనూ బలమైన శక్తిగా ఎదుగుతాం అన్నారు.దేశ రాజకీయాలలో అవినీతిని తొలగించడానికి బీజేపీ ఆవిర్భవించింది. జాతీయ భావాలతో పనిచేస్తాం. బీజేపీ ఈదేశానికి చారిత్రక అవసరం అన్నారు సోము వీర్రాజు. https://ntvtelugu.com/dharmana-krishnadas-sensational-comments/ రేపటి […] -
Breaking News: చింతచెట్టు నుంచి మంటలు
సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చింతచెట్టునుంచి మంటలు రావడంతో కలకలం రేగింది. జీడిమెట్ల 31 బస్ స్టాప్ వుండే పాలికా బజార్ లో భారీ చింత చెట్టులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున పొగలు చిమ్ముతోంది చింత చెట్టు. దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలీక స్థానికులు ఆందోళనకు గురయ్యారు. చింతచెట్టు లోలప మంటలు అంటుకొని పొగలు కక్కుతోంది. https://ntvtelugu.com/goa-driver-kidnap-case-what-happend/ పక్కనే ఉన్న ఇళ్లలోకి దట్టమైన పొగలు చేరుకుంటున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే […] -
Goa Kidnap Case: డ్రైవర్ శ్రీనివాస్‌ని ఏం చేశారు?
గోవా.. పేరు చెబితే బ్యాంకాక్ వెళ్ళినంత హ్యాపీగా ఫీలవుతారు యువత. నెలకు కనీసం మూడునెలలకు ఒకసారైనా గోవాకు వెళ్ళాలని యువత అనుకుంటారు. అవకాశం దొరికితే చాలు వ్యాలెట్ నిండా డబ్బులతో గోవా చెక్కేస్తారు. రెండుమూడురోజులు అక్కడే వుండి ఫుల్ గా ఎంజాయ్ చేసి వస్తారు. గోవాకు టూరిస్టులను తీసుకెళ్లేందుకు కూడ డ్రైవర్లు ఆసక్తి చూపిస్తారు. గోవాకు వెళ్లిన ఓ డ్రైవర్ కథ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. గోవా డ్రైవ్ శ్రీనివాస్ అపస్మారక స్థితికి చేరుకోవడం, అతని […] -
Live: లక్ష్మీపంచమి.. ఈ స్తోత్రపారాయణం చేస్తే సిరిసంపదలు
https://youtu.be/yrr4FjSUabc లక్ష్మీపంచమి ఎంతో శుభప్రదమయిన, యోగదాయకమయిన రోజు. ఈరోజు బుధవారం. అమ్మవారి స్తోత్రపారాయణం చేస్తే సిరిసంపదలు, ఆరోగ్యం కలుగుతాయి. -
Pudding and Mink Pub: అక్కడే డ్రగ్స్ తీసుకున్నారా?
హైదరాబాద్ లో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతోందా? చాపకింద నీరులా రకరకాల పేర్లతో పబ్ లలో డ్రగ్స్ వాడేస్తున్నారా? అర్థరాత్రిళ్ళు దాగినా పబ్ లలో యువత ఎందుకంత ఎంజాయ్ చేస్తున్నారు? అసలు హైదరాబాద్ కి డ్రగ్స్ ఎలా తెస్తున్నారు? ఎవరు తెస్తున్నారు? పబ్స్ వెనుక జరుగుతున్న గబ్బు పై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బంజారాహిల్స్ లో సంచలనం కలిగించిన పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో సంచలన అంశాలు బయటకు వస్తున్నాయి. పుడింగ్ వింగ్ పబ్ కేసులో విచారణ […] -
Dharmana Krishnadas: ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు
ఏపీలో మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్ధమయింది. గురువారం కేబినెట్ భేటీ కానుంది. ఇదే చివరి కేబినెట్ భేటీ అంటున్నారు. ఇంతకుముందే మంత్రి పేర్ని నాని కూడా తన మనసులో మాట బయటపెట్టారు. తాను పార్టీ బాధ్యతల్లో వుంటానని, మంత్రిగా తన అధ్యాయం ముగిసిందన్నారు. ఇదిలా వుంటే ఉత్తరాంధ్రకు చెందిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మంత్రివర్గ విస్తరణపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రెండురోజుల క్రితం ఆయన మాజీ సీఎం చంద్రబాబుని పొగిడేశారు. చంద్రబాబు విజ్ఞత […] -
Kakinada: పిస్టల్ తో యువకుడి హల్ చల్
ఈమధ్యకాలంలో యువకులు మారణాయుధాలతో తిరుగుతూ కలకలం రేపుతున్నారు. గతంలో తూర్పుగోదావరి జిల్లాలో ఓ రాజకీయనాయకుడి బంధువు ఒకరు కత్తితో కేక్ కట్ చేసి, బర్త్ డే వేడుకల్లో హంగామా చేయడం వివాదాస్పదం అయింది. తాజాగా కాకినాడ జిల్లాలో ఓ యువకుడు పిస్టల్ పట్టుకుని హడావిడి చేశాడు. అతని ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. https://ntvtelugu.com/breaking-news-young-lady-suicide-at-esi-metro-station/ సామర్లకోట పట్టణంలో 27వ వార్డు సాయినగర్ కు చెందిన ఓ యువకుడు పిస్టల్‌తో ఉన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ […] -
Amaravati Jac: కేంద్రమంత్రితో అమరావతి జేఏసీ భేటీ
ఢిల్లీలో కేంద్ర MSME శాఖామంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణే ను కలిశారు అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధులు. అమరావతి లో “సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ సంస్థ” కు ఐదు ఎకరాల భూమిని శాఖమూరు గ్రామంలో 60 సంవత్సరాల లీజుకు కేటాయించడమైనదని, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ. 20.45 లక్షలు చెల్లించడం జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి పై స్పష్టమైన తీర్పు వెలువరించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ […] -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* నేడు విశాఖలో రాష్ట్ర మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పర్యటన. ఆ౦ధ్ర యూనివర్సిటిలోని YVS మూర్తి ఆడిటోరియంలో జరగనున్న వర్క్ షాప్ లో పాల్గొనున్న మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ * నేడు భారతీయ జనతాపార్టీ ఆవిర్భావ దినోత్సవం. * భారతీయ జనతాపార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గుంటూరులో శోభాయాత్ర, బైక్ ర్యాలీ. పాల్గొననున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ. *భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలలో భాగంగా […] -
Revanth Reddy: ఏ డ్రగ్ టెస్ట్ కైనా రెడీ.. మీరు రెడీనా?
డ్రగ్స్ దొరికినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సరయిన చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర సంస్థలకు లేఖ రాసాను గతంలోనే అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. స్పెషల్ విచారం టీం ఏర్పాటు చెయ్యాలని. హైకోర్టు కు పోయింది నేను. డ్రగ్స్ ను అడ్డం పెట్టుకుని, సినిమా వాళ్లపై టీఆర్ఎస్ వాళ్ళు పట్టు సాధించారు. నేను మళ్ళీ కోర్టుకి వెళ్తాను. దాడి చేసిన పబ్బుకు 24 గంటల సరఫరాకు అనుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. సూదిని ప్రణయ్ రెడ్డి విషయంలో […]
తాజావార్తలు
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?