NTV WebDesk
Author- NTV Telugu-
NBK107 First Hunt: బాలయ్య ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ ఇచ్చే ట్రీట్.. పవర్ఫుల్ పోస్టర్..
యాక్టింగ్, ఫైట్స్, డ్యాన్స్ అన్నింటికీ మించి పవర్ఫుల్ డైలాగ్స్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. తన మార్కెట్‌ను, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం భారీ స్థాయిలో పెంచుకున్నారు. అప్పటి నుంచి సినిమా ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. గత ఏడాది చివర్లో ‘అఖండ’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది భారీ విజయాన్ని అందుకోవడంతో ఆయన మరోసారి […] -
Odisha: హమ్మయ్య బతికి పోయా.. బావిలో చిరుత
ఎట్టకేలకు బావిలో పడిన చిరుతపులిని అటవీశాఖ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రం సంబల్పూర్ జిల్లా హిందోల్ ఘాట్ లో చోటు చేసుకుంది. హిందోల్ ఘాట్ సమీపంలోకి మంగళవారం ఈనెల 7న సాయంత్రం వచ్చిన చిరుత ఉన్నట్లుండి పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. బావి నుంచి బయటకు వచ్చేందుకు చాలా సేపు ప్రయత్నించింది. అయితే.. బావి లోతుగా ఉండటంతో పాటు నీళ్లు కూడా ఉండటంతో పైకి ఎక్కేందుకు అవకాశం లేకుండా పోయింది. అటువైపుగా […] -
Dwaraka Tirumala: ప్రియురాలి పెళ్లిని చెడగొట్టాలని.. వరుడికి వాట్సప్ లో..
ప్రేమ ఆరెండు అక్షరాలు ఎంత దారుణానికైనా ఒడిగట్టే పరిస్థుతులు తీసుకొస్తాయి. ప్రేమ పేరుతో కొందరు త్యాగం చేయడానికైనా సిద్దపడుతుంటే మరొకొందరు ప్రాణాలు సైతం తీయడానికి వెనుకాడటం లేదు. మరి కొందరు ప్రియురాలిని సొంతం చేసుకునేందుకు ఎంతటి ఘాతకానికైనా తలపడుతున్నారు. అలాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. ప్రియురాలి వివాహాన్ని చెడగొట్టేందుకు ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు, చాటింగ్, వాయిస్ మెసేజ్‌లను కాబోయే భర్తకు వాట్సాప్‌లో పంపాడు ఆమె ప్రియుడు. దీంతో మనస్తాపానికి గురైన నవ వధువు ఆత్మహత్య […] -
Loan Apps : లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి
తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ లోన్ యాప్‌ల నిర్వాహకుల ఆగడాలు శృతిమించుతున్నాయి. పోలీసులు దాడులతో కొన్నాళ్ల పాటు ఆగిన వేధింపులు మళ్లీ షురూ అయ్యాయి. ఎటువంటి ఆధారాలు అవసరం లేదు. కేవలం మీ ఆధార్ పాన్ కార్డ్ వుంటే చాలంటూ అమాయకులకు ఎరవేస్తున్నారు. వారిఎరలో పడ్డవారికి వేధింపులకు గురిచేస్తున్నారు. యాప్‌ల ద్వారా లోన్లు తీసుకున్న వారికి ఫోన్లు చేస్తూ వేధిస్తున్న నిర్వాహకులు.. అంతటితో ఆగకుండా వారి స్నేహితులు, బంధువులకు సైతం ఫోన్లు చేసి పరువు తీస్తున్నారు. వారి ఫోటోలపై, […] -
Vignesh Shivan: కాబోయే భార్య నయనతార గురించి ఓస్పెషల్ పోస్ట్.. వైరల్
దక్షిణాది అగ్ర హీరోయిన్ నయనతార, తమిళ సినీ దర్శకుడు విఘ్నేశ్ శివన్ పెళ్లి బంధంతో ఒకటవుతున్న సంగతి తెలిసిందే. ఇంతకాలం ప్రేమలోకంలో మునిగితేలిన ఈ లవ్ బర్డ్స్ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు.ఈ రోజు(జూన్ 9న) నయన్-విఘ్నెశ్ మహాబలిపురంలోని ఓ రీసార్ట్‌లో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. భారీ భద్రత నడుమ అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరగనుంది. ఈ నేపథ్యంలో కొద్ది గంటలకు ముందు విఘ్నేశ్ కాబోయే భార్య నయనతార గురించి ఓ స్పెషల్ పోస్ట్ షేర్ […] -
Hyderabad: నిశ్చితార్థం జరిగినా.. లాడ్జీలకు తీసుకెళ్లి..
రాష్ట్రంలో యువతులపై అత్యాచారాలు, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసు ఘటన మరువకముందే మరో ఉందతం వెలుగులోకి వచ్చింది. యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి , ఆ యువతిని తనపై నమ్మకం కుదిరేలా చేసుకుని, తనపై వున్న కామవాంఛ తీర్చకున్నాడు. ఆయువతిని గర్భవతిని చేసి చేతులు దులుపుకోవాలని చూసాడు. చివరికి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని అత్తాపూర్ కిషన్ బాగ్ లో జరిగింది. తిరుమలగిరి విలేజ్ దర్గా ప్రాంతానికి చెందిన యువతి […] -
Internet: రాజ్యమేలుతున్న పోర్న్ వెబ్సైట్లు
పోర్న్ వెబ్ సైట్లు ఇప్పుడు రాజ్యమేలుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు అశ్లీల చిత్రాలు చూడాలంటే ప్రత్యేకించి సినిమా థియేటర్లు వెళ్లేవారు. ఆ తర్వాత వీడియో క్యాసెట్లు రూపంలో అందుబాటులోకి రావడంతో వీసీపీ, టీవీ ఉంటేనే వీటిని చూసేవారు. కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ల వాడకం పెరిగిన తర్వాత నెట్కేఫ్లతో పాటు ఇళ్లల్లోనూ ఈ ‘దృశ్యాలు’ కనిపించడం స్టార్ట్ అయ్యింది. అప్పట్లో ఎదుటి వారు చూస్తారనే భయం, అది ఇతరులకు తెలిస్తే పరువు పోతుందనే ఆందోళన యువతలో ఉండేది. స్పార్ట్‌ఫోన్ యుగం […] -
Tiger Nageswara Rao: దొంగగా మారిన రవితేజ
టాలీవుడ్ మాస్ మహారాజ అంటే చాలు మనకు గుర్తుకు వచ్చేది రవితేజ. ఆయన మాటలకు , ఆయన చేష్టలకు కామిడీకి కడుపుబ్బ నవ్వుకోవాల్సిందే అభిమానులు. కిక్ కోసం ఏమైన సరే చేయడానికి వెనుకాడని రవితేజ ఇప్పుడు దొంగతనాలు ఎలా చేయాలో నేర్చుకుంటున్నాడట. అంత అవసరం ఏమోచ్చింది రవితేజాకి అనుకుంటున్నారా. అసలు రవితేజ ఇప్పుడు దొంగలా మారడానికి కారణం ఒకటి వుంది. అదిఏమిటంటే.. రవితేజ ఈ మెళకువలన్నీ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా కోసమే. స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు […] -
Dallas: ఈ నెల 25న వైభవంగా శ్రీనివాసుడి కల్యాణం
మనది ఆర్య సంస్కృతి. వేద సంస్కృతి. పండుగలకు ఉన్న ప్రాధాన్యత ఎంతటి గొప్పదో తెలుసు. పాశ్చాత్య దేశాలు సైతం మన సంస్కృతి, సంప్రదాయాలకు ఎంత విలువ ఇస్తారో తెలుసు. సంప్రదాయబద్దంగా అప్పుడు పండుగల్లో కొత్త బట్టలు ధరించి వేడుకలు ఘనంగా నిర్వహించేవారు. ఆడంబరంగా, అట్టహాసంగా, ఆనందంగా జరుపుకునేవారు. మూకుమ్మడిగా ప్రజలందరు కలిసి పండుగలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మన తెలుగు వారు ఎక్కడ వున్నా సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు. దేశాలు దాటిన మన భక్తి పారవశ్యాన్ని […] -
Hardik Pandya: సచిన్, కోహ్లీ ఇష్టమే.. కానీ నా ఫేవరేట్ ఆయనే!
సాధారణంగా ప్రతి ఒక్క ఆటగాడికీ ఒక ఫేవరేట్ క్రికెటర్ ఉంటారు. అందరూ దాదాపు బాగా పేరుగడించిన దిగ్గజాల పేర్లే చెప్తారు. కానీ, హార్దిక్ పాండ్యా మాత్రం అందుకు భిన్నంగా ఆశ్చర్యపరిచాడు. తనకు సచిన్, కోహ్లీ లాంటి డ్యాషింగ్ ప్లేయర్లు ఇష్టమేనని చెప్పిన ఈ యంగ్ సెన్సేషన్.. ఫేవరేట్ ప్లేయర్ మాత్రం వసీమ్ జాఫర్ అని చెప్పుకొచ్చాడు. ‘‘అందరికీ తమకంటూ ఫేవరెట్ క్రికెటర్లు ఉంటారు. నాకూ ఉన్నారు. జాక్వెస్ కలిస్, విరాట్ కోహ్లి, సచిన్ సర్ అంటే నాకెంతో […]
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!