NTV WebDesk
Author- NTV Telugu-
KTR Sircilla Tour: నేడు సొంత నియోజకవర్గంలో పర్యటన.. షెడ్యూల్ ఇదే..
పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో నేడు పర్యటించనున్నారు. జిల్లాలోని ఎల్లారెడ్డి పేట, గంభీరావుపేట, సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు కేటీఆర్. ఉదయం 11 గంటలకు సిరిసిల్ల పట్టణంలోని రెడ్డి సంఘ భవన నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. 11.30 నిమిషాలకు జిల్లా రెడ్డి సంఘం ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరవుతారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కలెక్టరేట్లో జిల్లా న్యాయవాదులతో సమావేశమవుతారు. 1.30 గంటలకు ఎల్లారెడ్డిపేటకు చేరుకుంటారు. మధ్యాహ్నం […] -
Parkinson Health Tips: చేతులు వణుకుతుంటే.. వెంటనే ఇలా చేయండి..
ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న వ్యాధి ఏది అంటే నరాలకి సంబంధించిందనే చెప్పాలి. ఇది వ్యాధి మెదడులోని భాగాలను దెబ్బతీస్తుంది. డోపమైన్ అని పిలవబడే న్యూరోట్రాన్స్మిటర్ ద్వారా మెదడు అంతటా సంకేతాలు ప్రసరించే బాధ్యత ఈ నాడీ కణాలదే. సాధారణ పరిస్థితులలో మృదువైన సమతుల్య కండరాల సమన్వయాన్ని డోపమైన్ సహాయంతో సాధించవచ్చు. ఈడోపామైన అనే ఈ న్యూరోట్రాన్స్మిటర్ లేకపోవడం మూలంగానే పార్కిన్సన్స్ వ్యాధి లేక వణుకుడు రోగం మనుషుల్లో సంభవిస్తుంది. పార్కిన్సన్స్ చాలా మందికి 60 ఏళ్ళ […] -
Viral Video: చేపల కోసం వల వేస్తే.. మైండ్ బ్లాక్.. వీడియో మీరే చూడండి..
ఇద్దరు వ్యక్తులు బోట్ పై సుముద్రంలో షికారు వెళ్ళారు. సముద్రంలోకి ఫిషింగ్ చేద్దామనుకున్నారు. సరైన స్పాట్ ఎంచుకుని చేపల కోసం వల వేద్దామని ఫిక్స్ అయ్యారు. దానికోసం సముద్రంలో ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. అక్కడ చేపల గాలం వేస్తే.. చేపలు ఎక్కువగా పడతాయని గాలం విసిరారు. కొద్ది సేపటికి వల బరువుగా అనిపించింది. అమ్మయ్య బాగా ఎక్కువగానే చేపలు వలలో పడ్డాయని ఖుషీ అయ్యారు. కాస్త పైకి వల లాగారు ఓ నల్లటి ఆకారం ఈదుతూ కనిపించింది […] -
Viral Video: స్టంట్ చేయబోయాడు.. దఢేల్‌మంటూ తన్నేశాడు
పెళ్లైన ఆనందంలో వధూవరులు వేదికపై డ్యాన్సులు చేస్తుంటారు. ముఖ్యంగా.. అబ్బాయిలైతే ఇరగబడి రెచ్చిపోతుంటారు. రకరకాల స్టంట్స్ చేసి, తమ భార్యల్ని మెప్పించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే అనుకోకుండా కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ చోటు చేసుకుంటుంటాయి. ప్యాంట్ జారిపోవడం, ఉత్సాహంలో వరుడు కింద పడిపోవడమో.. ఇంకా చిత్రవిచిత్రమైన పరిణామాలు జరుగుతుంటాయి. అలాంటిదే మరో ఫన్నీ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తన భార్య ముందు స్టంట్ చేయబోయిన ఓ వరుడు.. పొరపాటున భార్యని తన్నేశాడు. ఈ ఘటన విదేశాల్లో […] -
KTR Tweet: అలా చేస్తే… మీ కంపెనీకి నేనే అంబాసిడర్ అవుతా.. కేటీఆర్ రిట్వీట్
మహింద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా, మంత్రి కేటీఆర్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. వీరిద్దరూ నిత్యం ట్విటర్ లో యాక్టివ్ గా ఉంటారు. బుధవారం మంత్రి కేటీఆర్ జహీరాబాద్ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా జహీరాబాద్ లోని మహీంద్రా ట్రాక్టర్ల తయారీ యూనిట్ ను కేటీఆర్ సందర్శించి ట్రాక్టర్ నడిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. దీనికి ట్యాగ్ చేస్తూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసారు. కేటీఆర్ హీరోలా […] -
Wife Cheated: ముగ్గురితో జంప్ జిలానీ.. చివరికి ఏమైందంటే?
డబ్బుల కోసం నిత్య పెళ్లిళ్లు చేసుకుంటూ.. భర్తల్ని దారుణంగా మోసం చేసిన కిలేడీల గురించి మనం ఇదివరకే విన్నాం. కానీ, ఇక్కడ చెప్పుకోబోయే ఓ లేడీ స్టోరీ మాత్రం అందరినీ షాక్‌కి గురి చేయడం ఖాయం. ఈమె కథలోని ట్విస్టులు చూస్తే, కచ్ఛితంగా విస్తుపోతారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. పదండి నేరుగా మేటర్లోకి వెళ్లిపోదాం. మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ.. కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమించి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరి సంసార జీవితం సాఫీగానే […] -
Revanth Reddy Tweet: అభివృద్ధి అంటారా…?! అరాచకం అంటారా!?
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఎంజీ కంపెనీ ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వెహికల్ పార్కును మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించిన విషయం తెలిసిందే.. అయితే, జహీరాబాద్ లో నిమ్జ్ కోసం తమ భూములు తీసుకొని తగిన పరిహారం ఇవ్వలేదని అక్కడి రైతులు చాన్నాళ్ల నుంచి ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటారని నిమ్జ్ భూ నిర్వసితులను పోలీసులు వారి గ్రామాల్లోకి వెళ్లి ముందస్తు అరెస్టు చేశారు. కేటీఆర్ కార్యక్రమానికి వెళ్తున్న కొందరిపై లాఠీచార్జ్ […] -
Vakula matha temple: వకుళమాత ఆలయ మహా సంప్రోక్షణ
cm opens modified vakula matha temple -
Banjara Hills Crime: వెంటపడి లవ్ అన్నాడు.. పెళ్లంటే నో అంటున్నాడు
పరిచయం ఎవరితో ఎలా ఏర్పడుతుందో చెప్పలేము. ఇప్పుడున్న యువతలో ఆకర్షనో లేక మరే ఇతర కారణమో ఇద్దరు చూడకుండానే స్నేహం చేయండం.. ప్రేమలో పడటం ఆతరువాత మోసపోవటం. ఇటువంటివి మనం చూస్తుంటాము. సినిమాలో చూస్తున్నట్లు గానే మనం నిజజీవతంలో ఇలాంటి సంఘటనలు చూస్తున్నాము. ఫేస్ బుక్ , ఇన్ స్టా గ్రామ్ లోను ఇలా కారణాలు ఏవైనా సరే.. పరిచయం కాస్తా స్నేహం, ప్రేమ, ఆతరువాత మోసం వరకు దారి తీస్తోంది. దీని వల్ల కొందరు మోస […] -
Weird Job: ఆ వీడియోలు చూడు.. రూ. 1500 పట్టు!
సోషల్ మీడియా వాడకం విస్తృతంగా పెరిగిపోయినప్పటి నుంచి విచిత్రమైన ఉద్యోగాలు పుట్టుకొచ్చేశాయి. అయితే, ప్రతీ ఉద్యోగం వెనుక కాస్తోకూస్తో శ్రమ అనేది ఉంటుంది. సుఖంగా కూర్చోబెట్టి ఎవ్వరూ జీతం ఇవ్వరు. కానీ, ఓ సంస్థ మాత్రం అలాంటి సౌకర్యవంతమైన ఉద్యోగమే ఆఫర్ చేసింది. ఇంట్లోనే కూర్చొని వీడియోలు చూడాలంతే! అయితే, అవి సాధారణ వీడియోలు కావు, అడల్ట్ వీడియోలు. (మీకు అర్థమవుతోందా!) ‘బెడ్‌బైబిల్స్’ అనే ఓ అడల్ట్ వెబ్సైట్.. ఒక పోర్న్ రీసెర్చ్ ప్రాజెక్ట్‌కు హెడ్‌గా నియమించేందుకు […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?