Sharwanand: శర్వానంద్ నెక్స్ట్ మూవీ కోసం ప్రామిసింగ్ ప్రొడ్యూసర్.. ఎవరంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ గురించి పరిచయం అక్కర్లేదు. రీసెంట్ గా ‘బైకర్’ మూవీతో హిట్ అందుకున్న ఈ హీరో, శ్రీను వైట్ల దర్శకత్వంలో భారీ కామెడీ ఎంటర్టైనర్కు మూవీతో రాతోతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక కీలక మార్పు జరిగింది.. ఈ ప్రాజెక్ట్‌ను మొదట మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వారు ఈ చిత్రం నుండి తప్పుకున్నారు. ఇప్పుడు ఈ బాధ్యతను ప్రామిసింగ్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర స్వీకరించారు. గతంలో శ్రీను వైట్లతో కలిసి ‘దూకుడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్ సుంకర, ఇప్పుడు శర్వానంద్‌తో కలిసి మరో భారీ హిట్‌పై కన్నేశారు.
ఇక శ్రీను వైట్ల తన వింటేజ్ శైలిలో శర్వానంద్ మార్కు కామెడీ టైమింగ్‌కు సరిపోయేలా ఒక హిలేరియస్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం చూస్తున్న శ్రీను వైట్ల, ఈ సినిమాతో మళ్ళీ ఫామ్‌లోకి రావాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. శర్వానంద్ కూడా ఈ కథ విన్న వెంటనే చాలా ఉత్సాహం చూపించారని సమాచారం. ప్రస్తుతం శర్వానంద్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.
Also Read
- Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
- Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
- Toxic: టాక్సిక్ సెన్సార్ కట్స్.. నిజంగా షాకింగే!
- Manchu Lakshmi: ‘రాకా’ విజువల్స్‌కు ఫిదా అయిన మంచు లక్ష్మి.. అంచనాలు పెంచేసిన కామెంట్స్! వీడియో వైరల్..
తాజావార్తలు
-
Meloni-Trump: ట్రంప్‌తో సంబంధాలపై మెలోని సంచలన వ్యాఖ్యలు
-
Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
-
DMK: ఏజ్ లిమిట్.. రెండు సార్లే పదవులు! ఓటమి తర్వాత స్టాలిన్ సంచలన నిర్ణయం
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!