NTV WebDesk
Author- NTV Telugu-
DJ Tillu 2: ముహూర్తం ఫిక్స్.. అనౌన్స్ చేసిన నిర్మాత
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా వచ్చిన ‘డీజే టిల్లు’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. మంచి బజ్ తో విడుదలైన ఈ సినిమా.. అంచనాలకి మించి కలెక్షన్లు కొల్లగొట్టి, డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. త్రిల్లింగ్ సబ్జెక్ట్ తో పాటు యూత్ ని ఆకట్టుకునే త్రిల్లింగ్ కామెడీ బోలెడంత ఉండటంతో, యువత దీనికి బ్రహ్మరథం పట్టారు. కొన్ని రోజుల పాటు థియేటర్ల వద్ద ఈ సినిమా హవానే సాగింది. ఆ […] -
Prabhas: రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడా..?
సాధారణంగా ఒకట్రెండు హిట్లు పడగానే హీరోలు తమ పారితోషికాన్ని పెంచేస్తుంటారు. గత సినిమాలు రాబట్టిన కలెక్షన్లు, దాని వల్ల తమకు పెరిగిన మార్కెట్ & క్రేజ్ ని బట్టి.. హీరోలు కొంత అమౌంట్ పెంచుతారు. నిర్మాతలు సైతం ఆయా హీరోలకున్న క్రేజ్ ని చూసి.. అడిగినంత డబ్బులు ఇవ్వడానికి రెడీ అయిపోతారు. ఇప్పుడున్న స్టార్ హీరోల్లో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకున్నదెవరైనా ఉన్నారంటే.. అది రెబెల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా […] -
Sita Ramam Teaser: మనసుల్ని కదిలించే అందమైన ప్రేమకథ
‘మహానటి’తో టాలీవుడ్ అరంగేట్రం చేసిన దుల్కార్ సల్మాన్.. హను రాఘవపూడి దర్శకత్వంలో రెండో తెలుగు సినిమా చేస్తున్నాడు. సీతారామం అనే టైటిల్ ఖరారు చేసిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. టైటిల్ అనౌన్స్ మెంట్ దగ్గర నుంచి పాజిటివ్ వైబ్స్ మూటగట్టుకున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ టీజర్ వచ్చింది. ఎవరూ లేని రామ్ అనే ఓ ఒంటరి సైనికుడు, అతని ప్రేమలో పడే సీత అనే అమ్మాయి చుట్టూ.. ఓ అందమైన […] -
Harish Shankar: పవన్ ని పక్కనపెట్టి.. ఆ స్టార్ హీరోతో సెట్స్ పైకి?
గద్దలకొండ గణేశ్ నుంచి దర్శకుడు హరీశ్ శంకర్ ఖాళీగానే ఉన్నాడు. తదుపరి సినిమాపై చాలాకాలం కసరత్తు చేసిన తర్వాత.. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ తో గ్రీన్ సిగ్నల్ వేయించుకున్నాడు. కానీ, ఈ సినిమా ప్రకటన వచ్చి చాలాకాలమే అవుతోన్నా, ఇంకా సెట్స్ మీదకి వెళ్లలేదు. పవన్ తన పొలిటికల్ వ్యవహారాలతో బిజీగా ఉండటం వల్ల, ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. దీనికితోడు ఆయన చేతిలో ఇతర ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. ఇది […] -
Srinidhi Shetty: అత్యాశ పడింది.. చేతులు కాల్చుకుంది?
సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ & డిమాండ్ ఉన్నప్పుడు.. ఫ్యాన్సీ రెమ్యునరేషన్ అడగడంలో తప్పు లేదు. కానీ, అది కన్విన్సింగ్ గా ఉండగలగాలి. తాము అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు ముందుకు రాగలిగేలా ‘ఫిగర్’ ఉండాలి. అలా కాకుండా, క్రేజ్ వచ్చింది కదా అని ఇష్టమొచ్చినట్టు డిమాండ్ చేస్తే మాత్రం.. మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు శ్రీనిధి శెట్టి పరిస్థితి అలాగే ఉందని సమాచారం. ఈమె భారీ పారితోషికం డిమాండ్ చేస్తోందని, అందుకే ఆఫర్లు పెద్దగా రావడం లేదని […] -
SSMB30: కొరటాల ఔట్.. ఆ దర్శకుడు ఇన్?
‘సర్కారు వారి పాట’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు.. తన తదుపరి సినిమాల్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో SSMB28 సినిమా చేస్తోన్న మహేశ్, ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళితో సెట్స్ మీదకి వెళ్లనున్నాడు. ఈ సినిమాకి ఆయన రెండేళ్ల బల్క్ డేట్స్ కూడా ఇచ్చేశాడు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాదిలో ఈ సినిమా పట్టాలెక్కనుంది. దీని తదనంతరం తన 30వ ప్రాజెక్ట్ […] -
Baahubali 2: ఈ స్టార్ నటుడు ‘బాహుబలి2’ని రిజెక్ట్ చేశాడు.. కారణమిదే!
తమ కెరీర్ లో కనీసం ఒక్కసారైన దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో పని చేయాలని నటీనటులు కోరుకుంటారు. స్టార్ నటులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. జక్కన్న ఓకే అంటే, కుండపోతగా తమ డేట్స్ ఇచ్చేందుకు ఎందరో సిద్ధంగా ఉన్నారు. అలాంటిది.. స్వయంగా జక్కన్నే తన వద్దకు వచ్చి ‘బాహుబలి’లాంటి ఆఫర్ చేస్తే, రిజెక్ట్ చేశాడో నటుడు. ఇంతకీ, అతనెవరని అనుకుంటున్నారా? కరోనా లాక్డౌన్ సమయంలో ఎందరో పేదవాళ్లకు సహాయం చేసి రియల్ హీరోగా అవతరించిన సోనూ […] -
Woman Congress Sunitha Rao: మళ్ళీ ఆర్టీసీ ఛార్జీలు పెంచితే ఊరుకోం
తెలంగాణలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మండి పడ్డారు. ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి ప్రజలపై ప్రభుత్వం భారం మోపిందని, దానికితోడు మళ్ళీ ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచే ఆలోచనలో ఆర్టీసీ ఉన్నట్లు తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ ప్రయాణికుల నడ్డి విరుస్తోందని మండి పడ్డారు. ఆర్టీసీ ఛార్జీలు మళ్ళీ పెంచితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఎవరికి ఇష్టమొచ్చినట్టు […] -
SP Charan-Sonia Agarwal: ఎస్పీబీ కొడుకుతో 7/G బృందావన కాలనీ హీరోయిన్ పెళ్లి..?
ఎస్పీ బాలసుబ్రమణ్యం అంటే చాలు తన పాటలతో అందరిని అలరించి.. తెలుగుతో పాటు ఎన్నో భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడారు. కానీ.. 2020లో బాలు కరోనాతో మృతి చెందారు. అయితే ఆయన తనయుడు ఎస్పీ చరణ్ కూడా మంచి గాయాకుడనే విషయం అందరికీ తెలిసిందే.. ఎస్పీ బాలు వారసుడిగా ఇండస్ట్రీలో చరణ్ అడుగుపెట్టాడు. నిర్మాతగా, సింగర్‌గా, దర్శకుడిగా ప్రేక్షకులందరిని ఆకట్టుకున్నాడు చరణ్. అయితే స్వరం తన తండ్రి బాలును గుర్తుచేస్తుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉంటే […] -
Railway SP AnuRadha: సికింద్రాబాద్ అల్లర్ల విధ్వంసంలో.. మరో ముగ్గురు
సికింద్రాబాద్ రైల్వేస్టేష్ విధ్వంసం కేసులో సూత్రధారి అయిన సుబ్బారావు అరెస్టుతో కీలక అంశాలు వెలువడుతున్నాయి. సుబ్బారావుతో పాటు ముగ్గురు అనుచరులు అరెస్ట్ చేశారు పోలీసులు. రైల్వే ఎస్పీ అనురాధ మాట్లాడుతూ.. ఆవుల సుబ్బారావుతో పాటు అకాడమీ ఉద్యోగులు మరో ముగ్గురు అరెస్టే చేసినట్లు తెలిపారు. అకాడమీ ఉద్యోగులు శివ కుమార్, మల్లారెడ్డి, బీసీ రెడ్డి అదుపులో తీసుకున్నట్లు వివరించారు. నలుగురు పై రైల్వే యాక్ట్ తో పాటు 26 సెక్షన్ ల కింద కేసు నమోదు చేసారని […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?