NTV WebDesk
Author- NTV Telugu-
Drivers License: గుడ్ న్యూస్.. ఆర్డీవో ఆఫీసుకి వెళ్లకుండానే డ్రైవింగ్ లైసెన్స్.. !
మనకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ముందుంగా దరఖాస్తు చేసుకొవాలి. ఆతర్వాత తమ పరిధిలోని ఆర్టీవో ఆఫీసుకు వెళ్లాలి. ఆతరువాత అక్కడ గైడ్‌లైన్స్ ప్రకారం డ్రైవింగ్ చేస్తే.. తొలుత లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్.. ఆ తర్వాత శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్‌ను అధికారులు మంజూరు చేసేవారు. అయితే.. ఇక నుంచి అలాకాకుండా ప్రతి సామాన్యుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందేలా గురువారం కేంద్ర జాతీయ రహదారుల.. రవాణాశాఖ మంత్రిత్వశాఖ ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీవో […] -
Singareni Old Mine: కుంగిన సింగరేణి పాత గని ఏరియా
Big erosion in Singareni old mine -
Jagga Reddy: ఆరోజే ప్రకటిస్తా..? ఎవరూ తప్పుగా..
దసరా రోజున సంగారెడ్డిలో భారీ బహిరంగ సభలో సంచలన ప్రకటన చేయనున్నట్లు జగ్గారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ.. తాను పార్టీ మారబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ ఆసక్తికర వ్యాఖలు చేశారు.కాగా.. తాను కాంగ్రెస్ వీడుతున్నానంటూ జరుగుతున్న ప్రచారం అంతా వట్టిదేనని ఖండించారు. తాను పార్టీని వీడటం లేదని, పని జరగదని తేల్చేశారు. అంతేకాదు, తాను టీఆర్ఎస్ లో చేరుతానని జరుగుతున్న ప్రచారం ఎన్నటికీ నిజం కాబోదని […] -
Maharastra Crime: ఆడుకుంటూ మెషిన్ దగ్గరకు వెళ్లాడు.. పాపం ఐదేళ్ల బాలుడు
తల్లిదండ్రులు బిడ్డలకు కనురెప్పలా కాపాడాలని, బయటకు వెళ్ళినప్పుడు, ఇంట్లో వున్నా వారిపై ఓకన్నేసి వుంచాలని పెద్దలు చెబుతుంటారు. పిల్లలకు ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదాలు జరగవచ్చో తెలియదంటూ జాగ్రత్తలు చెబుతుంటారు. అయితే తల్లి దగ్గర అప్పటి వరకు ఆడుకుంటున్నా ఆ చిన్నారి తండ్రి ఒక్క క్షణంలోనే ప్రాణాలు వదలడం ఆతల్లి తల్లడిల్లిన ఈ ఘోరమైన సంఘటన మహారాష్ట్రలోని పూనే లో చోటు చేసుకుంది. read also: Flipkart : తగ్గెదేలే అంటున్న ఫ్లిప్‌కార్ట్.. ఐఫోన్లపై భారీ ఆఫర్ […] -
MLA Seethakka : కన్నీరు పెట్టుకున్న సీతక్క
ఆదివాసీలపై జరుగుతున్న అటవీశాఖ దాడులపై సీతక్క కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎన్టీవీతో ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. పోడు భూముల సమస్యను పరిష్కరించండీ అంటూ మండిపడ్డారు. కోయ పోఛగూడెంలో మహిళలు జైల్ జీవితం అనుభవించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆదివాసీలకు హక్కులేదా? అంటూ ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్టు అధికారులు కొడితే ఊరుకునేది లేదని, తిరగబడాల్సిందే అంటూ మండిపడ్డారు. కొత్త అడవిని కొడితే గ్రామసభలు పెట్టండీ అంతేకానీ.. ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేస్తే ఎలా? అంటూ ప్రశ్నించారు […] -
KTR Respond Twiiter Request: ట్విట్ చేసిన యువకుడు.. స్పందించి కేటీఆర్.. ఏముంది?
తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో అలర్ట్ గా వుంటారు. ప్రతి విషయాన్ని షేర్ చేసి అందరితో పంచుకుంటుంటారు. ట్విట్ ద్వారా ఏవైన సమస్యల గురించి చెప్పినా వెంటనే స్పందిస్తారు కేటీఆర్. అయితే ఇటువంటి ఘటనే ట్వీటర్ వేదికగా స్పందించారు కేటీఆర్. హైదరాబాద్‌లోని స్వర్ణపురి కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. వారందరూ నివసిస్తున్న ప్రాంతంలో విషజ్వరాలు ప్రబలుతున్నాయని, తక్షణమే స్పందించి వైద్య సేవలు అందించాలని కోరుతూ సుబ్రహ్మణ్యం కేటీఆర్‌కు ట్విట్టర్లో విన్నవించారు. […] -
Telangana Rain Alert: అలుగుపారుతున్న చెరువులు.. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చెరువులు అలుగుపారుతున్నాయి. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గత నాలుగు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో.. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈనేపథ్యంలో.. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయాలు, మరికొన్ని చోట్ల రాకపోకలకు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అయితే.. అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. కాగా.. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. అంబర్‌పేట, కాచిగూడ, […] -
Kakatiya Photo Exhibition: అరవింద్ ఆర్య 777 ఫొటోలు.. సన్మానించిన కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న కాకతీయ వైభవ సప్తాహం వేడుకల్లో భాగంగా కాకతీయుల విశిష్టతను తెలిపేలా.. మాధాపూర్ లో చిత్రమయి స్టేట్ ఆర్ట్‌గ్యాలరీలో ఛాయాచిత్ర ప్రదర్శనను కాకతీయుల 22వ వారసుడు కమల్‌చంద్ర భంజ్‌దేవ్ తో కలిసి శ్రీనివాస్ గౌడ్, కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో.. చరిత్ర పరిశోధకుడు అరవింద్ ఆర్య తీసిన 777 ఫొటోలు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి. అరవింద్ ఆర్యను మంత్రి కేటీఆర్ సన్మానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. కాకతీయుల విశిష్టతను చాటే కళాసందను పరిరక్షించేందుకు అవసరమైన […] -
Mahbubnagar Floods: వరదలో చిక్కుకున్న పాఠశాల బస్సు.. బస్సులో 25 మంది విద్యార్థులు
గత కొద్ది రోజులు భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వానలతో ప్రజలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. పగలు, రాత్రి అనే తేడాలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వానలకు జిల్లాల్లో వాగులు వంగలు నిండి పరుగులు పెడుతున్నాయి. ఈనేపథ్యంలో.. మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సుమాచన్పల్లి- కోడూరు మధ్య వరదలు ముంచెత్తడంతో రామచంద్రపురం నుంచి సూగూరు తండాకు వెళ్తుండగా ప్రైవేటు పాఠశాల బస్సు చిక్కుకుంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో అండర్‌బ్రిడ్జిలో భారీగా నీళ్లు పారుతున్నాయి. అదిగమనించకుండా డ్రైవర్ అలాగే బస్సును ముందుకు […] -
Kadem Forest: కడెం ఫారెస్ట్ కార్యాలయం సీల్ తొలగింపు..
నిర్మల్ జిల్లా కడెం ఫారెస్ట్ కార్యాలయం సీల్ తొలగించారు పంచాయతీ అధికారులు. ఉన్నతాధికారుల ఆదేశాల తో తొలగించామని పంచాయతీ అధికారులు అన్నారు .పన్ను కట్టలేదని మూడు రోజుల క్రితం ఎఫ్ ఆర్ ఓ ఆఫీస్ సీజ్ చేసారు. ఫారెస్ట్ అధికారులు కార్యాలయ ఆవరణలో టెంటు వేసుకొని విధులు నిర్వహించారు. ఈ క్రమంలో వివాదం రోజురోజుకు ముదిరింది. పంచాయతి అధికారులు కక్షపూరితంగా కార్యాలయాన్ని సీజ్ చేశారని ఆరోపించారు ఫారెస్ట్ అధికారులు. read also: Big Breaking: దుండగుల కాల్పుల్లో […]
తాజావార్తలు
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!