Mahbubnagar Floods: వరదలో చిక్కుకున్న పాఠశాల బస్సు.. బస్సులో 25 మంది విద్యార్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొద్ది రోజులు భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వానలతో ప్రజలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. పగలు, రాత్రి అనే తేడాలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వానలకు జిల్లాల్లో వాగులు వంగలు నిండి పరుగులు పెడుతున్నాయి. ఈనేపథ్యంలో.. మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సుమాచన్‌పల్లి- కోడూరు మధ్య వరదలు ముంచెత్తడంతో రామచంద్రపురం నుంచి సూగూరు తండాకు వెళ్తుండగా ప్రైవేటు పాఠశాల బస్సు చిక్కుకుంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో అండర్‌బ్రిడ్జిలో భారీగా నీళ్లు పారుతున్నాయి. అదిగమనించకుండా డ్రైవర్ అలాగే బస్సును ముందుకు కదలించడంతో.. బస్సు వరదల్లో చిక్కికుంది.
దీంతో.. అక్కడ ప్రైవేట్ పాఠశాల బస్సు అండర్ బ్రిడ్జిలో నిలిచిపోయింది. దీంతో బస్సులో నీరుచేరాయి. విద్యార్థులు భయాంతోళనలకు గురయ్యారు. బస్సులో 25 మంది విద్యార్థులు వున్నారు. అయితే అక్కడున్న స్థానికులు గమనించి విద్యార్థులను డ్రైవర్, స్థానికులు కలిసి బయటకు సేఫ్ గా కాపాడారు. వరదలో చిక్కుకున్న బస్సును ట్రాక్టర్ సహాయంతో బయటికి లాగారు. ఎవరికి ఎటువంటి హానీ జరగక పోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు, స్థానికులు, ఊపిరిపీల్చుకున్నారు.
Also Read
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
India Corona: దేశంలో కొత్తగా 18,815 కరోనా కేసులు.. 38 మంది మృతి
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!