నటి బ్రిగిడ సాగ సంచలన వ్యాఖ్యలు చేసారు. తను ఓ సినిమాలో నగ్నంగా నటించడానికి కారణం ఆయన కోసమే అంటూ వ్యాఖ్యలు చేసారు. దీంతో వార్త కాస్త సంచలనంగా మారింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పార్తిబన్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ఇరవిన్ నిళల్ దీని అర్థం (రాత్రినీడ). ఈ సినిమా జూలై 15న విడుదలై హిట్ టాక్ తో ముందుకు దూసుకుపోతోంది. అయితే ఈ మూవీలో నగ్నంగ నటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన యంగ్ బ్యూటీ బ్రిగిడ సాగా తాజా ఓ ఛానల్ ఇంటర్య్వూలో ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టింది. ఈ చిత్రంలో సహాయ దర్వకురాలిగా పనిచేసేందుకు వెళ్ళిన తనను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారని తెలిపింది.
ఈనేపథ్యంలో ఒక న్యూడ్ సీన్ అవసరముందని, దానికి ఈ చిత్రాన్ని అమితంగా ప్రేమించే వారైతే బాగుంటుందని డైరెక్టర్ చెప్పారని చెప్పుకొచ్చింది. అయితే డైరెక్టర్ కోసమే ఈ న్యూడ్ సీన్ చేయాలని ఫిక్స్ అయ్యిందని చెప్పకనే చెప్పింది సాగా. ఈనేపథ్యంలో.. ఈ సీన్ గురించి కుటుంబంతో ఎలా చర్చించాలని భయం వేసిందని పేర్కొంది. వాల్లకు ఈసీన్ గురించి చెప్పి ఎలా ఓప్పించాలో తెలియక చాలా సతమతమయ్యాయనని తెలిపింది. అయితే డైరెక్టర్ పార్తిబన్ సహాయంతో.. కుటుంబాన్ని ఒప్పించి పర్మిషన్ తీసుకున్నానని వివరించింది. ఈసినిమాలో చూపించినట్లు పూర్తీగా దుస్తులు విప్పలేదని, దాని కోసం కొన్ని టెక్సిక్స్ వాడినట్లు బ్రిగిడ సాగ తెలిపింది.
Vice President Election : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ వైఖరేంటి ? ఎవరికీ మద్దతిస్తారు ?