Ram Gopal Varma: ఇదొక ఆనవాయితీగా మారుతోంది.. సినిమా ఆపడం బ్యాడ్ థింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పంజాగుట్ట పోలీస్టేషన్ కు వెళ్లడంతో ఈవార్త కాస్త చర్చనీయంగా మారింది. తన నిర్మించిన సినిమా లడ్కి సినిమాపై నిర్మాత శేకర్ రాజు కోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు. దీంతో సినిమాను అన్ని భాషల్లో నిలుపుదల చేయాలంటూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై స్పందించిన ఆర్జీవీ పంజాగుట్ట పోలీస్టేషన్ కు వెల్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేను నిర్మించిన సినిమా లడ్కి ఈ నెల 15 రిలీజ్ అయిందని, దానిపై శేకర్ రాజు అనే వ్యక్తి స్టే తేవడంతో.. సినిమా ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. హ్యాండ్ లోన్ తీసుకుని ఇవ్వడం లేదని శేఖర్ రాజు తనపై ఆలిగేషన్ పెట్టి, కోర్ట్ ను తప్పుదారి పట్టించి శేఖర్ రాజు స్టే తీసుకున్నాడని ఆరోపించారు.
తప్పుడు పత్రాలను సృష్టించి కోర్టులో కేసు వేశారని మండిపడ్డారు. దానికి సంబందించిన ఆధారాలు పంజాగుట్ట పోలీసులకు అందించానని పేర్కొన్నారు. ఇదొక ఆనవాయితీగా గా మారుతోందని, సినిమా ఆపడం అనేది బ్యాడ్ థింగ్ అని రాంగోపాల్ వర్మ చొప్పుకొచ్చారు. ఇలాంటి మరోసారి పునరావృతం అవ్వొద్దు అని పంజాగుట్ట పీఎస్ లో కేసు పెట్టానని వర్మ పేర్కొన్నారు. ఈ సినిమా ఆగడం వల్ల ఎవరెవరికి ఎంత నష్టం వచ్చింది వారందరూ శేఖర్ రాజు పై కేసులు పెడతారని వివరించారు వర్మ. వాళ్ళ ఎండ్ చూస్తా… చాలా సీరియస్ గా ఫైట్ చేయబోతున్నామని ఆగ్రమం వ్యక్తం చేసారు. శేఖర్ రాజుకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, బ్లాక్ మెయిల్ చేసి సెటిల్మెంట్ చేసుకుందం అనే భావన తో శేఖర్ ఇదంతా చేస్తున్నారని వర్మ పేర్కొన్నారు.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
Business Headlines: 300 బిలియన్ డాలర్లకు చేరనున్న ఇండియా బయో ఎకానమీ!
తాజావార్తలు
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు