NTV WebDesk
Author- NTV Telugu-
Posters Against Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు.. ద్రోహివి, నీచుడివి అంటూ..
యాదాద్రి భువనిగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో వాల్ పోస్టర్లు కలకలం పేరుతున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఈనేపథ్యంలో.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలసాయి. read also: Nandyala TDP Politics : ప్రత్యర్థుల పోరుకంటే వాళ్లకు వాళ్లే విమర్శించుకుంటున్నారా..? మునుగోడు నిన్ను క్షమించదు అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని వ్యతిరేకిస్తూ నిన్న రాత్రికి రాత్రే మున్సిపల్ కేంద్రంలో […] -
Bandi Sanjay Padayatra: అమ్మనబోలులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన బండి సంజయ్
‘‘హర్ ఘర్ తిరంగా జెండా‘‘ కార్యక్రమంలో భాగంగా అమ్మనబోలులోని ప్రజా సంగ్రామ యాత్ర శిబిరం వద్ద మువ్వన్నెల జాతీయ పతాకాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. దేశ భక్తి పాటలు, స్వాతంత్ర సమరయోధుల వీరోచిత పోరాటాల గీతాల ఆలాపనతో పాదయాత్ర శిబిరం సందడిగా మారింది. ఆజాదీ కా అమ్రుత మహోత్సవ్ లో భాగంగా 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకుని ఆగస్టు 15న వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించే విషయంలో ప్రతి […] -
Ramesh Kumar BJP: రేపు వికారాబాద్ లో జరిగే కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటాం
Ramesh Kumar BJP: వికారాబాద్ జిల్లాలో జరిగే కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటామని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు. గడిచిన ఎన్నికల్లోతాండూర్ లో మెడికల్ కాలేజ్ నిర్మిస్తామని హామీ ఇచ్చి సీఎం విస్మరించారని మండిపడ్డారు. వికారాబాద్ కు కేటాయించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఇప్పటికే తాండూరులో అధునాతన ఆసుపత్రి భవనాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని పేర్కొన్నారు. మెడికల్ కాలేజ్ కూడా చాలా తక్కువ ఖర్చుతో ఈ ప్రాంతంలో పూర్తి అయ్యేదని గుర్తు చేసారు. […] -
Tragedy in Janagama: విషాదం.. పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్య
జనగామ జిల్లా పాలకుర్తి మండల మల్లంపల్లి గ్రామం బిక్య నాయక్ గ్రామపంచాయితీ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి ఇద్దర ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతులు మైనర్ బాలిక బానోతు దీపిక, 22 సంవత్సరాల గుగులోతు రాజుగా గుర్తించారు. పల్లిప్రకృతి వనంలో రాత్రి 11 గంటల సమయంలో తీసుకొచ్చి అమ్మాయికి బలవంతంగా పురుగుల మందు తాగించి ఆ తర్వాత ప్రియుడు పురుగుల మందు తగినట్టు స్థానికుల అనుమానం […] -
Central Letter to Telangana: NREGSలో అవకతవకలు.. రాష్ట్రానికి కేంద్రం లేఖ..
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో జరిగిన అవకతవకల పై రాష్ట్రానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ లేఖ రాసింది. తెలంగాణ రాష్ట్రంలో 9 జూన్ నుండి 12 జూన్ 2022 వరకు మహాత్మా గాంధీ NREGS అమలుకు సంబంధించి కేంద్ర బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే.. NREGS అమలులో అనేక అవకతవకలు గుర్తించింది. అనుమతి లేని పనులను చేపట్టడం (అటవీ ప్రాంతాల్లో ఆహార ధాన్యాలు ఆరబెట్టే ప్లాట్‌ఫారమ్ లేదా అస్థిరమైన కందకాల […] -
Ranveer Singh Photoshoot: న్యూడ్ ఫొటో షూట్.. ఆగస్టు 22న హాజరు కావాలని సమన్లు
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫొటో షూట్ పై ముంబై పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు. అతడిపై ఇప్పటికే కేసు నమోదు కాగా, నిన్న చెంబూరు పోలీసులు నోటీసు లిచ్చేందుకు అతడి ఇంటికి వెళ్లారు. రణ్వీర్ ఇంట్లో లేకపోవడంతో నోటీసులు ఇవ్వలేదు. ఆగస్టు 16న తిరిగివస్తానని రణ్వీర్ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ రోజు మళ్లీ పోలీసులు వెళ్లి నోటీసులు అందించనున్నట్లు పేర్కొన్నారు. విచారణ కోసం ఆగస్టు 22న తమ ఎదుట హాజరుకావాలని సమన్లు జారీ […] -
Independence Day: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైన గోల్కొండ కోట
ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను గోల్కొండ కోట సర్వంగా సుందరంగా ముస్తాబైంది. గోల్కొండ కోటలో స్వాతంత్య్ర వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. ఆగస్టు 15 రోజున ఉదయం 10.30 గంటలకు సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేస్తారని వెల్లడించారు. వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 16న ఉదయం 11.30 గంటలకు నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని , ఆ సమయంలో ప్రతి రహదారిలో ట్రాఫిక్ […] -
Lawyer Fight For Justice: రూ.20 కోసం 22 ఏళ్ల పాటు పోరాడిన న్యాయవాది.. చివరకు ఎంత దక్కిందంటే..?
Lawyer Fight For Justice: డబ్బు అంటే ఎవరికి చేదు చెప్పండి… రూపాయి ఉచితంగా వస్తుందంటేనే జనాలు ఎగబడతారు. మరి మన డబ్బులు మనం సాధించుకోవడంలో పోరాటం చేస్తే తప్పేముంది. ఓ న్యాయవాది కూడా ఇలాగే ఆలోచించాడు. వివరాల్లోకి వెళ్తే.. తుంగనాథ్ చతుర్వేది అనే లాయర్ 1999లో ఉత్తరప్రదేశ్‌లోని మధుర కంటోన్మెంట్ స్టేషన్లో తనతో పాటు మరో వ్యక్తి కోసం రూ.70కి రెండు రైలు టికెట్లు కొన్నాడు. టిక్కెట్ ధర ఒక్కొక్కటి రూ.35. అయితే చతుర్వేది రూ.100 […] -
Raj Gopal Reddy: నా రాజీనామా దెబ్బకు రాష్ట్రంలో 10లక్షల మందికి పెన్షన్స్ వచ్చాయి..!
తన రాజీనామా దెబ్బకు రాష్ట్రంలో 10 క్షల మందికి పెన్షన్స్ వచ్చాయని రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన రాజీనామా ద్వారా ప్రభుత్వంలో కదలిక మొదలయ్యిందని ఎద్దేవ చేసారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని నేను పోరాడుతున్న విషయం అందరికి తెలుసని అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్స్ లను విధుల్లోకి తీసుకోవడం కూడా నా రాజీనామా ఫలితమే అని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తన రాజీనామా ఊరికే పోలేదని హర్షం వ్యక్తం చేసారు. ప్రభుత్వ యంత్రాంగం మునుగోడుకు […] -
Bhatti Vikramarka: అమృత ఉత్సవాల పేరిట బీజేపీ, టీఆర్ఎస్ ప్రచార ఆర్భాటాలు విడ్డూరంగా ఉన్నాయి
Bhatti Vikramarka: దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఎలాంటి పాత్రలేని బిజెపి, టీఆర్ఎస్ దేశం కోసం పోరాడి స్వాతంత్రం తెచ్చినట్టుగా అమృత ఉత్సవాల పేరిట ప్రచార ఆర్భాటం చేయడం విడ్డూరంగా ఉందని సీఎల్ఫీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ, నెహ్రూ వారి కుటుంబ సభ్యులైన సోనియా, హుల్ ను బీజేపీ అవమానించడం స్వాతంత్రాన్ని అవమానించినట్లే అని ఆగ్రహం వ్యక్తం చేసారు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన జాతిపిత మహాత్మా గాంధీని పట్టపగలు […]
తాజావార్తలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!