NTV WebDesk
Author- NTV Telugu-
CP CV Anand Press Meet on Drugs: మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత.. వారంతా ఉన్నత విద్యావంతులే
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ మరోసారి పట్టుబడింది. డార్క్ వెబ్ ద్వారా కన్జూమర్స్ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు. గోవా, రాజస్థాన్, ఢిల్లీకి చెందిన డ్రగ్ పెడ్లర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్స్‌తో పాటు ఆరుగురు హైదరాబాద్ వాసులు అదుపులో తీసుకున్నారు. దేశవ్యాప్తంగా డార్క్ వెబ్ ద్వారా వేలాది మందికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. డార్క్ వెబ్ నెట్‌వర్క్‌ను హెచ్‌న్యూ టీమ్ రంగ ప్రవేశంతో బట్టబయలు చేశారు. పోలీసులకు చిక్కిన వారంతా ఉన్నత విద్యావంతులే […] -
BJP Laxman: కేసీఆర్ పదిసార్లు బతిమాలినా నితీష్ కుమార్ కూర్చోలేదు
కేసీఆర్ పదిసార్లు బతిమాలినా నితీష్ కుమార్ కూర్చోలేదని, సీఎం తెలంగాణ పరువు తీశారని బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంట గెలవకుండా రచ్చ కెళ్తున్నారని లక్ష్మణ్ అన్నారు. అంతేకాకుండా.. కేసీఆర్ పదిసార్లు బతిమాలినా నితీష్ కుమార్ కూర్చోలేదని తెలిపారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్, కేసీఆర్ ను పట్టించుకోలేదని.. కేసీఆర్ తెలంగాణా పరువు తీశారన్నారు. బీహార్ పర్యటనతో కేసీఆర్ అబాసు పాలయ్యారని, తెలంగాణలో అనేక సమస్యలతో సతమతమవుతుంటే కేసీఆర్ బీహార్ పర్యటనకు వెళ్లారని, […] -
Fingerprint surgery: కొత్త తరహా మోసం.. గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు వేలిముద్రల సర్జరీ..
భాగ్యనగరంలో కొత్తరకం మోసం వెలుగులోకి వచ్చింది. నగరంలో ఫింగర్ ప్రింట్ సర్జరీ ముఠాను రాచకొండ పోలీసులు గుట్టురట్టు చేశారు. గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు కొత్త తరహాలో ఓముఠా ప్రయత్నాలు చేస్తోంది. అయితే గల్ఫ్ దేశాలకు వెళ్లాలంటే వేలు ముద్ర తప్పనిసరి. అది ఒకే చేశాకే మిగ కార్యక్రమం అంతా పూర్తవ్వాలి. అయితే ఒకసారి రిజక్ట్ అయిన యువకులు మళ్లీ ప్రవేశానికి అనుమతికి ఆగలేక గల్ఫ్‌కు వెళ్లేందుకు కొత్త తరహా టెక్నిక్ కనుగొన్నారు. ఆలోచన వారిదో లేక వేరొకరిదో […] -
Harish Rao: గుడ్ న్యూస్.. త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేస్తాం
త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. సంగారెడ్డి పట్టణంలో కొత్త పింఛనుదారులకు మంత్రి హరీశ్ రావు స్మార్టు కార్డులు పంపిణీ చేశారు. గ్రూప్ 4 నోటిఫికేషన్ తో 20 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. పేదలను మా ప్రభుత్వం కాపాడుకుంటుందని హరీష్ రావ్ అన్నారు. దేశంలో ఎక్కడ కూడా 2016 రూపాయల పెన్షన్లు ఇస్తలేరని అన్నారు. ఢిల్లీలో బీజేపీ ఉచితాలు బీజేపీ బంద్ చేయమంటుందని, ఏది ఉచితం ఏది అనుచితం […] -
Tammineni Veerabhadram: మునుగోడు బైపోల్.. టీఆర్ఎస్కే సీపీఎం మద్దతు
మునుగోడు బరిలో టీఆర్ఎస్ దూకుడు సిద్దమైంది. మొన్న సీపీఐ టీఆర్ఎస్ కు మద్దతు పలుకగా.. నేడు సీపీఎం మద్దతు ప్రకటించడంపై చర్చనీయాంశంగా మారింది. బీజేపీని ఓడించేందుకే టీఆర్ ఎస్‌కు మద్దతు తెలుపు తున్నట్లు అటు సీపీఐ ఇటు సీపీఎం పార్టీలు ప్రకటించడంతో.. సర్వత్రా ఉత్కంఠంగా మారింది. తాజాగా బీజేపీలో వెంకట్‌రెడ్డి రాజగోపాల్ రెడ్డి కషాయి కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఆగస్టు 21 అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీ లో చేరారు. కాంగ్రెస్ లో ఇన్ని […] -
Current Shock at Vinayaka Mandapam: వినాయక మండపం ఏర్పాటు చేస్తుంటే.. విద్యుత్ షాక్
సంగారెడ్డి జిల్లా లింగంపల్లి గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. వినాయక చవితి రోజున అపశృతి చోటు చేసుకుంది. గణేష్ మండపం కోసం ఏర్పాటు చేస్తున్న సమయంలో విద్యార్థికి కరెంట్ షాక్ తగలడంతో.. అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన విద్యార్థి సాయిగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. వినాయక చవితి సందర్భంగా మెదక్ జిల్లా టెక్మాల్ మండలం పాపన్న పేట గురుకుల పాఠశాలలో గణేష్ ఉత్సవాలు నిర్వహించేందుకు […] -
Man Upset of His Wife: భార్య కొడుతుందని చెట్టెక్కిన భర్త.. నెలరోజులుగా అక్కడే!
భార్య భర్తల గొడవలు ఎక్కడి దారి తీస్తున్నాయో ఎవరికి అర్థంకావు. కొన్ని అక్రమ సంబంధానికి తతావు లేపుతుంటే.. మరొకొన్ని ఒకరిపై ఒకరు దాడికి పాల్పడేలా ఘటనలు చవిచూస్తున్నాయి. దాంపత్య జీవితం ఏమో గానీ దారి మాత్రం మళ్లుతుందనే చెప్పాలి. దాంపత్య జీవితంలో ఎప్పుడు ఎలాంటి గొడవలు వస్తాయో చిన్న చిన్న గొడవలే చిలికి చిలికి గాలివానై ఏకంగా సముద్రాన్ని ఈదలేని సంసారంలా మారుతున్నాయి. నిత్యం గొండవలతో విసిగి పోయిన భర్త విచిత్రమైన పనిచేశాడు. తన అర్థాంగితో ఒక […] -
Central Ministers Telangana Tour: నేటి నుంచి రాష్ట్రంలో కేంద్రమంత్రుల పర్యటన.. పథకాలపై ఆరా..
Central Ministers Telangana Tour: పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. నేటి నుంచి మూడు రోజుల పాటు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు బీజేపీ వెల్లడించింది. 3,4, తేదీల్లో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈపర్యటనలో భాగంగా పేద, బడుగు బలహీన వర్గాలకు […] -
NEET PG Counselling: నీట్ పీజీ కౌన్సెలింగ్ వాయిదా..? కారణమిదే..!
neet-pg-2022-counselling-postponed: నేషనల్ మెడికల్ కమిసన్ కీలక ప్రకటన విడుదల చేసింది. నీట్ పీజీ కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 1 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించాలి అయితే.. కొత్త కాలేజీలు, కోర్సులు ఏర్పాటు.. సీట్ల పెంపుపై సెప్టెంబరు 15న స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో.. విద్యార్తులకు మరిన్ని సీట్లు అందుబాటులోకి వచ్చేలా కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాలని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్ణయించినట్లు ఎన్ఎంసీ తెలిపింది. అయితే.. ఈ ఏడాది మే 21న నీట్ […] -
Aamir khan: అమిర్ ఖాన్ షాకింగ్ నిర్ణయం.. ఏకంగా అన్ని కోట్లు…
Aamir khan loose Rs 100crores: మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ గా పేరొందిన అమిర్ ఖాన్ ఇరవై ఎనిమిదేళ్ళ నాటి హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ ఆధారంగా ‘లాల్ సింగ్ చడ్డా’ అంటూ రీమేక్ చేశారు. బహుశా అమిర్ కు, ‘ఫారెస్ట్ గంప్’ హీరో టామ్ హ్యాంక్స్ కు పోలికలు ఉన్నాయని ఎవరైనా అన్నారేమో!ఈ సినిమా ఆగస్టు 11న జనం ముందు నిలచి, ఘోర పరాజయాన్ని చవిచూసింది. ‘లాల్ సింగ్ చడ్డా’ హిందీ సినిమా వసూళ్ళతో పోల్చి […]
తాజావార్తలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!