NTV WebDesk
Author- NTV Telugu-
Chiranjeevi Wishes to Pawan: ‘తమ్ముడి’కి ‘అన్నయ్య’ శుభాకాంక్షలు.. పలువురు స్టార్లు కూడా..!!
నేడు పవన్ కల్యాణ్ పుట్టిరోజు సందర్భంగా.. శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన తమ్మడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘తన ఆశ, ఆశయం ఎల్లప్పుడూ జనహితమే అని తెలిపారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో శ్రమించే పవన్ కళ్యాణ్ ఆశయాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, కళ్యాణ్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను’ అని పవన్తోఉన్న ఓ పాత ఫొటోను చిరు పోస్ట్ చేశారు. తన ఆశ,ఆశయం ఎల్లప్పుడూ […] -
Vishnu Priya: వామ్మో విష్ణుప్రియ ఏంటి ఇలా.. అస్సలు ఆగడం లేదుగా..
విష్ణుప్రియ యాంకర్ అందరికి సుపరిచితమే. ఆమె మొఖంలో ముక్కు హైలెట్ అనే చెప్పాలి. ప్రతి ఒక్కరిని పోవే పోరా షోతో విష్ణుప్రియ, సుధీర్ అకట్టుకుని మంచి షోగా గురింపు పొందింది. రష్మి, సుధీర్ జంట ఒక క్రేజ్ అయితే.. విష్ణుప్రియ, సుధీర్ కూడా జంటగా పేరు సంపాదించుకున్నారు. కానీ.. యాంకర్లుగా నటించిన వీరు సినిమాల్లో నటిస్తూ.. వారి సత్తాచాటుకుంటున్నారు. బుల్లితెరపై కనిపించి ప్రేక్షకుల్ని నవ్వించడమే కాకుండా.. సినిమాల్లో కూడా నట్టిస్తూ ముందకు సాగుతున్నారు. అలాంటి వారిలో అనసూయ, […] -
Munugode By Election: ఊపందుకున్న మునుగోడు రాజకీయం.. రేపు గడప గడపకు రేవంత్ రెడ్డి
మునుగోడు ఉప ఎన్నికలు ఊపందుకున్నాయి. ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఈనెలాఖరులో వచ్చే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో.. అధికార టీఆర్ఎస్ తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో తక్షణం ఇంటింటికీ ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించాయి. ఈనేపథ్యంలో.. అన్ని పార్టీలు వ్యూహాలు ఖరారు చేస్తున్నాయి. దీంతో.. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునే వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నిన్నటి నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని పార్టీ ప్రారంభించిన విషయం తెలిసిందే.. […] -
Nirmala Sitaraman: కామారెడ్డి జిల్లాలో రెండో రోజు పర్యటన.. నేడు బాన్సువాడలో..
నేడు కామారెడ్డి జిల్లాలో రెండో రోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించనున్నారు. ఇవాళ బాన్సువాడ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించనున్నారు. బిక్నూర్ లో రేషన్ షాపును నిర్మలా సీతారామన్ సందర్శించనున్నారు. కోటగిరి PHC లో వ్యాక్సినేషన్ సెంటర్ ని సందర్శిస్తారు. నిన్న నిర్మలా సీతారామన్ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న ఆమె కీలక […] -
Police Overaction: బైక్ ఆపలేదని..యువకుడిపై ఖాకీ కర్కశత్వం..
శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే సామాన్యులపై తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నారు. వాహనాల తనిఖీలు చేస్తుండగా ఓ యువకుడు బైక్ ఆపలేదనే కోపంతో ఎస్ఐ రెచ్చిపోయాడు. ఎస్ఐని అనే రుబాబుతో అతని చెంప చెళ్లుమనిపించడంతో బాధితుడి చెవి డ్యామేజ్ అయింది. ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందో తెలుసా. వాహనాలు నడిపే వాళ్లు నిబంధనలు పాటించకపోతే వారిపై కేసులు నమోదు చేయడమే పోలీసుల బాధ్యత. వాహనాల తనిఖీల సమయంలో ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునే […] -
TS SSC Supplementary Result 2022: అలర్ట్.. నేడు అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు..
రాష్ట్రంలో సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను అధికారులు వరుసగా విడుదల చేస్తున్నారు.. ఇప్పటికే ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షలను ఇంటర్ బోర్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు ఉదయం 11.30 గంటలకు రిజల్ట్స్ ను విడుదల చేయనున్నారు. ఆగస్టు 1 నుంచి 10 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. www.bse.telangana.gov.in అనే సైట్లో […] -
Asia Cup 2022: శ్రీలంకపై భారీ స్కోరు సాధించిన బంగ్లాదేశ్
Asia Cup 2022: Bangladesh Top score against Srilanka -
Ganesh Immersion: గణేష్ నిమజ్జనాలకు నగరంలో 74 కొలనులు రెడీ
Ganesh immersion.. 74 ponds ready -
Cm Jagan Kadapa Tour: వేల్పులలో సచివాలయ భవనం ప్రారంభం
Cm Jagan Opens Velpula Sachivalayam in kadapa district -
Guntur Incident: గుంటూరులో బాలికపై అఘాయిత్యం
Two attmept assault on minor girl
తాజావార్తలు
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
ట్రెండింగ్
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?