Vishnu Priya: వామ్మో విష్ణుప్రియ ఏంటి ఇలా.. అస్సలు ఆగడం లేదుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విష్ణుప్రియ యాంకర్ అందరికి సుపరిచితమే. ఆమె మొఖంలో ముక్కు హైలెట్ అనే చెప్పాలి. ప్రతి ఒక్కరిని పోవే పోరా షోతో విష్ణుప్రియ, సుధీర్ అకట్టుకుని మంచి షోగా గురింపు పొందింది. రష్మి, సుధీర్ జంట ఒక క్రేజ్ అయితే.. విష్ణుప్రియ, సుధీర్ కూడా జంటగా పేరు సంపాదించుకున్నారు. కానీ.. యాంకర్లుగా నటించిన వీరు సినిమాల్లో నటిస్తూ.. వారి సత్తాచాటుకుంటున్నారు. బుల్లితెరపై కనిపించి ప్రేక్షకుల్ని నవ్వించడమే కాకుండా.. సినిమాల్లో కూడా నట్టిస్తూ ముందకు సాగుతున్నారు. అలాంటి వారిలో అనసూయ, సుధీర్, ఆది, పలువురు. ఇప్పుడు తాజాగా విష్ణుప్రియ ఎంటర్ అయ్యింది. తన అందంతో ఇన్‌స్టాలో ప్రతి ఒక్కరిని తనవైపు తిప్పుకునే విష్ణప్రియ ఇప్పుడు ఓ సాంగ్ లో నటించి తన అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది.
బిగ్ బాస్ షో కంటెస్టెంట్ మానస్ తో కలిసి యాంకర్ విష్ణు ప్రియ అదిరిపోయే స్టెప్పులేసి.. తన అందాలను ఆరబోస్తూ దుమ్మురేపేలా చిందులేసింది. జరీ జరీ పంచెకట్టి.. అంటూ ఊర మాస్ సాంగ్ లో మానస్ తో కలిసి కుర్రకారు మతులు పోగొట్టి.. మాస్ మెచ్చే బీట్ తో అందిరినీ ఆకట్టుకుంటుంది. ఈపాటను ప్రముఖ రచయిత సుద్ధాల అశోక్ తేజ రాసిన శ్రావణ భార్గవి, సాకేత్, స్ఫూర్తి అద్భుంగా పాడారు. దానికి తగినట్లుగా శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేశారు. దీంతో.. అదిరిపోయే సెట్ లో అదుర్స్ అనిపించేలా ఇద్దరూ స్టెప్స్ వేశారు. ఈసాంగ్‌లో విష్ణు ప్రియను చాలా కొత్తగా కనిపించి గ్లామర్ తో ఆకట్టుకుంది. ఇక శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పుల్లో విష్ణు ప్రియ ఇరగదీసింది.
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
ఈసాంగ్‌లో విష్ణు ప్రియ, మానస్ అదరగొట్టేశారు. తాజాగా ఈపాట సోషల్ మీడియాలో ధూంధాం చేస్తుంది. కాగా.. ఇప్పటి వరకు పలు ఈవెంట్లలో మంచి స్టెప్పులు వేసిన విష్ణుప్రియ తొలిసారి తనలోని టాలెంట్ అంతా బయటకు తీసింది. ఇక మానస్ తో కలిసి సూపర్ డూపర్ డ్యాన్స్ చేసి వారెవ్వా అనిపించిన ఈ వీడియో లక్షల్లో వ్యూస్ అందుకుంది. ఈ సినిమా పాటకు మించి ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో విష్ణు ప్రియ హాట్ హాట్ ఫోటోలను చూసిన నెటిజన్లు.. ఇప్పుడు ఆమె డ్యాన్స్ కు ఫిదా అవుతున్నారు. అంతేకాదు విష్ణు ప్రియ ఇంత మంచి డ్యాన్సరా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
Vishnu Priya: వామ్మో విష్ణుప్రియ ఏంటి ఇలా.. అస్సలు ఆగడం లేదుగా..
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!