NTV WebDesk
Author- NTV Telugu-
IIT Student Rahul Suicide incident: రాహుల్ ఆత్మహత్యకు కారణం అదేనా?
Kandi IIT Student Rahul Suicide Note Reveals -
RamRaj Cotton Lagnaa Showroom: చెన్నైలో లగ్నా మెన్స్ ఎక్స్ క్లూజివ్ షోరూం ప్రారంభం
RamRaj Cotton Lagnaa Showroom at chennai -
Heavy Rains In India: రెయిన్ అలర్ట్…. వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు
Heavy Rains In India: ఇండియా వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు వానలకు తడిసి ముద్దవుతున్నాయి. రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. ముఖ్యంగా మధ్య భారతదేశంలో ఉరుములు, మెరుపులతో కూడిని భారీ వర్షాలు కురవనున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంపై అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కోనసాగుతోంది. ఇది వచ్చే 24 గంటల్లో వాయువ్యదిశగా కదిలతే అవకాశం ఉన్నట్లు ఐఎండీ హెచ్చరించింది. -
KTR Meets VRAs: ఆందోళన విరమించండి.. ఈనెల 20న మరోసారి చర్చిద్దాం
Minister Ktr meet with Vras in Assembly: వీఆర్ఏల సమస్యలపై ప్రభుత్వం స్పందించింది. వీఆర్ఏలతో చర్చలకు సిద్ధమైంది. అసెంబ్లీలోని కమిటీ హాల్లో 15 మంది వీఆర్ఏలతో కేటీఆర్ భేటీ అయ్యారు. వీఆర్ఏల ప్రతినిధులతో శాసనసభ ప్రాంగణంలో డిమాండ్లపై మంత్రి కేటీఆర్ చర్చలు జరిపారు. అర్హులైన వారికి ప్రమోషన్స్ ఇవ్వాలని వీఆర్ఏలు కోరారు. ఆందోళన విరమించాలని కోరారు. ఈనెల 20న మరోసారి చర్చిస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో.. వీఆర్ఏలు ఆందోళన విరమించారు. ఇందిరాపార్క్ దగ్గర తమనేతలతో చర్చిస్తామన్న […] -
School Bus Accident: చిన్నారులపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు.. ఒకరు మృతి
ఈమధ్య తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. డ్రైవర్లు నిర్లక్ష్యంగా, అతివేగంగా.. -
Telangana Assembly Sessions: అసెంబ్లీకి రండి చర్చిద్దాం.. వీఆర్ఏలను ఆహ్వానించిన కేటీఆర్
Come to the assembly and discuss.. KTR invited VRAs: వీఆర్ఏల సమస్యలపై ప్రభుత్వం స్పందించింది. వీఆర్ఏలతో చర్చలకు సిద్ధమైంది. అసెంబ్లీలోని కమిటీ హాల్లో 15 మంది వీఆర్ఏలతో కేటీఆర్ భేటీ అయ్యారు. VRAలను ఇతర శాఖల్లో భర్తీ చేస్తామని కేసీఆర్ చెప్పడంతో ఇవాళ వీఆర్ఏలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. పే స్కేల్ అమలు చేస్తామని గత అసెంబ్లీ సెషన్ లో కేసీఆర్ హామీ ఇచ్చి పక్కన పెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఆర్ఏల ప్రతినిధులతో […] -
Kishan Reddy: మోడీని దేశం నుండి తరిమి కొట్టేందుకు మీరు ఎవరు?
నరేంద్ర మోడీ నీ దేశం నుండి తరిమి కొట్టేందుకు మీరు ఎవరు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. గవర్నర్ ను అవమానిస్తారు… మంత్రులతో తిట్టిపిస్తారని మండిపడ్డారు. అధికారం పోతుంది అనే భయంతో కేసీఆర్ ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం దూరం అవుతుందని అందరినీ గోకుతున్నారని విమర్శించారు. సీబీఐ, ఈడి రావాలి మళ్ళీ సానుభూతి పొందాలి, సెంటిమెంటు వాడుకోవాలి అని అనుకుంటున్నారని ఎద్దేవ చేశారు. అహంకారంతో మాట్లాడుతుంది మేము కాదు మీరని కిషన్ రెడ్డి అన్నారు. […] -
RC15: చరణ్ కోసం రంగంలోకి మలయాళ స్టార్..?
రామ్ చరణ్, శంకర్ కాంబోలో ఒక భారీ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే! పొలిటికల్ త్రిల్లర్గా... -
Kishan Reddy: మోడీని గద్దె దించుతాడట.. కేసీఆర్ నోటి నుండి వస్తే అమృత పదాలా?
Kishan Reddy: మోడీ నీ గద్దె దించుతాడు అట.. కేసీఆర్ నోటి నుండి వస్తే అమృత పదాలా? అంటూ ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ ఆర్ నీ మించిన ఫాసిస్ట్, నియంత, అప్రజాస్వామిక, అహంకార వాది మరొకరు లేరని మండిపడ్డారు. ఆయనకున్న అధికార దాహం మరొకరికి లేదని విమర్శించారు. మోడీ నీ గద్దె దించుతాడు అట… ఉన్న ఎనిమిది సీట్లు కూడా వచ్చే ఎన్నికలలో తెలంగాణ ప్రజలు ఉద్చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు […] -
Ashok Gajapathi Raju: వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన రోజులొచ్చాయి
మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వాని సాగనంపాల్సిన..
తాజావార్తలు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!