NTV WebDesk
Author- NTV Telugu-
Palvai Sravanthi: 14న నామినేషన్, ప్రజలనుంచి అనూహ్య స్పందన
Palvai Sravanthi Files Nomination on October 14th -
Y. S. Sharmila: మరోసారి ఫైర్.. పండిత పుత్ర పరమ శుంఠ అని మీనాన్నే చెప్పారు నేను చెప్తే తప్పా?
ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై మరో సారి షర్మిల ఫైర్ అయ్యారు. మెదక్ జిల్లాలో.. తనపై నమోదైన ఎస్పీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై వైఎస్ షర్మిల స్పందించారు. నువ్వు అవినీతి చేస్తే తప్పులేదు నేను నీ అవినీతిని ఎత్తి చూపితే తప్పా? అంటూ ప్రశ్నించారు. -
NRI Welcomes KCR Plans: లండన్ టవర్ బ్రిడ్జ్ వద్ద కేసీఆర్ కటౌట్.. మద్దతుగా యూకే ఎన్నారైలు
కేసీఆర్ జాతీయ పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న యూకే ఎన్నారైలు ఆకాంక్షించారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని , వారి నూతన జాతీయ పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు యూకే ఎన్నారైలు తెలిపారు. -
Madhu Yaskhi: లిక్కర్ స్కామ్ ను కప్పి పుచ్చుకోవడం కోసమే కొత్త పార్టీ నినాదం
లిక్కర్ స్కామ్ ను కప్పి పుచ్చుకోవడం కోసమే కొత్త పార్టీ నినాదం అని ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ ఆరోపించారు. తెలంగాణ జాతికి కేసీఆర్ ద్రోహం చేశారని మండిపడ్డారు. -
Boys Drowned in Water: ప్రాణాంతకంగా మారిన కోతుల బెడద.. దాడిలో ఇద్దరు మృతి
కోతుల దాడికి రెండు నిండు ప్రాణాలు నీటిలో మునిగిపోయాయి. దీంతో.. వారి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మామిడిపల్లిలో ఘటన -
Munugode Bypoll: మునుగోడుపై సీఎం కేసీఆర్ సమావేశం.. రేపే అభ్యర్థి ప్రకటన?
మునుగోడుపై సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. రేపు అభ్యర్థి అధికారికంగా ప్రకటించే అవకాశం -
Diwali Crackers: టపాసుల దుకాణాలకు కొత్త రూల్స్.. అది తప్పనిసరి
దీపావళి సందర్భంగా తాత్కాలిక టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసే వారికి ఆయా జోనల్ డీసీపీలు తాత్కాలిక లైసెన్స్ జారీ చేస్తారని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. -
Minister Mallareddy: దాడులను ఆపండి.. మంత్రి ఇంటికి ఆర్ఎంపీ, పీఎంపీలు
మంత్రి మల్లారెడ్డి ఇంటికి ఆర్ఎంపీ, పీఎంపీలు భారీగా చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎంపి, పీఎంపిల పై వైద్య ఆరోగ్య శాఖ దాడులు చేస్తుందంటూ ఆర్ఎంపీ లు, పీఎంపీలు మంత్రి ఇంటికి తరలి వచ్చారు. -
YS Sharmila: ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు.. షర్మిలపై కేసు నమోదు
జోగిపేట బస్టాండ్ దగ్గర బహిరంగ సభలో వైఎస్ షర్మిల ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కాదు, "కంత్రి" కిరణ్ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
Bike on Fire: పోలీసులపై కోపంతో తన బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి!
అమీర్‌పేట మైత్రివనం కూడలి వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. రాంగ్ రూట్లో వచ్చిన అశోక్‌ను ఆపి, బండి తాళం తీసుకున్నారు. మైత్రీవనంలో తాను నిర్వహించే మొబైల్ షాప్ వద్దకు వెళ్లి.. పెట్రోల్‌తో వచ్చాడు. తన బండిపై పోసి నిప్పంటించాడు..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు