NTV WebDesk
Author- NTV Telugu-
CPI Kunamneni Letter to PM Modi: స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన
స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేస్తాం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పీఎం మోడీకి కోరారు... తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుని.. బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పేందుకు పార్లమెంట్ సాక్షిగా చేసిన హామీని నెరవేర్చాలని అన్నారు... -
MLA Sunke Ravi Shankar: రాష్ట్ర ప్రజలకు, ముఖ్యమంత్రికి బండిసంజయ్ క్షమాపణ చెప్పాలి
బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ పై కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారు అనే బండి సంజయ్ వ్యాక్యలకు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
Revanth Reddy: TRS పై పిటిషన్ వేశాను.. విచారణ పూర్తయ్యే వరకు BRSగా పేరు మారదు
TRS పై నేను వేసిన పిటిషన్ విచారణ పూర్తి అయ్యే వరకు BRSగా పేరు మారదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్, బీజేపీలు ఎన్నికలు అంటేనే అసహ్యంగా మార్చేశాయని మండిపడ్డారు. -
Harish Rao: 200 కార్లు, 2 వేల బైక్ లు కొనడానికి బీజేపీ బుక్ చేసింది
మోటార్లు కావాలా? మీటర్లు కావాలా? మునుగోడు ప్రజలు ఆలోచించుకోవానలి మంత్రి హరీశ్ రావ్ అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ ఎన్నిక ప్రజల ఆత్మ గౌరవానికి పరీక్ష అని అన్నారు. కోట్లు పెట్టి ప్రజలను కొనాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. -
Asaduddin Owaisi: మా పండుగలకే బంక్ లు ఎందుకు మూసేస్తున్నారు?
సీపీ సీవీ ఆనంద్‌పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లో రాత్రి నుంచి పెట్రోల్ బంక్ లు ఎందుకు బంద్ చేశారో చెప్పాలని అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యారు. మా పండుగలకు పెట్రోల్ బంక్‌లు బంద్ ఎందుకు చేయిస్తున్నారని ప్రశ్నించారు. -
Vijayawada: దేశి సురేష్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి
బెజవాడలో సంచళనంగా మారిన దేశి సురేష్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కారులో చౌడేష్ తోపాటు మరో ముగ్గురు వున్నట్లు.. అందరూ మద్యం సేవించనట్లు పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులోనే కారును నడుపుతూ సురేష్ ని ఢీకొట్టి చౌడేష్ అనే వ్యక్తం హత్య చేసినట్లు నిర్థారించారు. దీంతో కేసునమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అదుపులో తీసుకున్నారు. -
Flood washed away bus: వాగులో బస్సు బోల్తా.. ప్రయాణికులు 50 మంది
మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ విజృంభిస్తున్న క్రీక్‌ను దాటుతున్న ప్రయాణికుల బస్సు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి కల్వర్టుపై నుంచి బోల్తా పడింది. వంతెనపై దాదాపు 2 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. బస్సులో దాదాపు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. -
NV Prasad: ప్రజారాజ్యం నుంచి పుట్టిన బాధ, ఆవేదనే.. ఈరోజు జనసేన
చిరంజీవి గురించి ఎవరైనా ఏమన్నా అంటే మాత్రం పవన్ కళ్యాణ్ రోడ్డులోకి వెళ్లి పోతారు. ప్రజారాజ్యం నుంచి పుట్టిన బాధ, ఆవేదనే ఈరోజు ఈజనసేన అంటూ సంచళన వ్యాఖ్యలు చేశారు. దయచేసి ఒక వ్యక్తి గురించి మాట్లాడే ముందుగానీ.. రాసే ముందుగానీ ఒక సెకెండ్ ఆలోచించండి అంటూ తెలిపారు. -
Bandi sanjay letter to CM Kcr: సీఎంకు బండి సంజయ్ లేఖ
ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ లో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. -
Munugode Bypoll: చౌటుప్పల్ లో టెన్షన్ వాతావరణం.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ కార్యక్రమాలు
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు మరో 26 రోజుల వ్యవధి మాత్రమే వుంది. ప్రధాన పార్టీలతో పాటు ఇతర పార్టీలు ఎన్నికల కార్యాచరణలో వేగాన్ని పెంచాయి. 12మంది మంత్రులు, 76 మంది ఎమ్మెల్యేలకు అధికార టీఆర్ఎస్ బాధ్యతలు అప్పగించగా నిన్న శనివారం ఒక్కరోజే ఐదుగురు మంత్రులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
తాజావార్తలు
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!