NTV WebDesk
Author- NTV Telugu-
Top Headlines @5 PM: టాప్ న్యూస్
Ntv top-headlines-at-5 PM -
Bandi sanjay: ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ చెల్లుతుందా?
Bandi Sanjay Fires on Cm KCR BRS Party -
Passport Seva: రెండో శనివారం కూడా పాస్ పోర్ట్ సేవలు
Passport Seva Fecilities available tomorrow also -
CM KCR: దేశంలో రైతు ప్రభుత్వం రావాలి
ఢిల్లీలో రాబోయేది రైతు ప్రభుత్వమే అని అన్నారు. కర్నాటకలో జేడీఎస్ కు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని తెలిపారు. త్వరలోనే పార్టీ పాలసీలు రూపొందిస్తామని అన్నారు సీఎం. -
CM KCR: బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు మిన్నంటాయి. ఈసీ, టీఆర్ఎస్ పేరును బీఆర్ ఎస్ గా మారుస్తూ ఈ నెల 8న కేసీఆర్ కు సమాచారం పంపింది. ఈసీ పంపిన లేఖపై కేసీఆర్ సంతకం చేశారు. ఈ లేఖను కేసీఆర్ ఈసీకి పంపనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు కేసీఆర్ బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. -
Kidnap: మాఇంటిపై 100 మంది దాడిచేసి నాకూతుర్ని కిడ్నాప్ చేశారు..
రంగారెడ్డి జిల్లాలో కిడ్నాప్ కలకలం రేపింది. జిల్లాకు చెందిన ఆదిబట్లలో ఆర్భాటంగా పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. పెళ్లి ఇంటికి పెద్దలద్దరూ చేరుకున్నారు. అయితే ఇక్కడే సినిమా తరహా కిడ్నాప్ సంచళనంగా మారింది. -
Telangana Bhavan: బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్ -
CM KCR: న్యూయార్క్ ,లండన్ లలో కరెంట్ పోవచ్చు.. హైదరాబాద్ లో పోదు
న్యూయార్క్ ,లండన్ లలో కరెంట్ పోవచ్చు కానీ హైదరాబాద్ లో మాత్రం కరెంట్ పోదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ పనులకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ శంకుస్థాపన చేశారు. -
Etela Rajender: ఈసారి ఎన్నికల్లో సెంటిమెంట్ వర్కౌట్ కాదు
ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ సంచరాలు జరుగుతున్న వేళ బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులు ఈటల రాజేందర్ సంచళన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో సెంటిమెంట్ వర్కౌట్ కాదని ఎద్దేవ చేశారు. -
MLA Rajasingh: ఆరోజు మళ్లీ పోస్ట్ చేశారు.. ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదైంది. ఈనెల 6వ తేదీన తన ట్విట్టర్ ఖాతాలో అయోధ్య పై పోస్టు చేసిన రాజాసింగ్ పై మంగళహాట్ పోలీస్ స్టేషన్లో రాజసింగ్ పై కేసు నమోదు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని సంజాయిషీ ఇవ్వాలని మంగళహాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!