Passport Seva: రెండో శనివారం కూడా పాస్ పోర్ట్ సేవలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండో శనివారం అయిన రేపు కూడా (డిసెంబర్ 10) పాస్‌పోర్టు సేవలు అందుబాటులో ఉంటాయని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్, బేగంపేట, టోలిచౌకీ, కరీంనగర్, నిజామాబాద్ పాస్ పోర్ట్ సేవా కేంద్రాల్లో సేవలు అందిస్తామని పేర్కొన్నారు. పాస్ పోర్ట్ ల కోసం అప్లై చేసుకునే అభ్యర్థులు ఈ విషయం గమనించాలని ఆయన వివరించారు. తత్కాల్, సాధారణ పాస్ పోర్ట్ సేవలు రేపు అందుకోవచ్చు. హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ పరిధిలోని 14 పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి ఈ సేవలు వినియోగించుకోవాలని ఆయన కోరారు.
తత్కాల్ కేటగిరీ కింద ప్రాసెసింగ్ అప్లికేషన్ సమర్పించడానికి అర్హత ఉన్న పత్రాల జాబితా కోసం దరఖాస్తుదారులు పాస్ పోర్ట్ సేవా పోర్టల్ ని చూడవలసిందిగా చెప్పారు. దరఖాస్తుదారులందరూ www.passportindia.gov.in పోర్టల్ ద్వారా లేదా mPassportseva యాప్‌లో ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో ఎటువంటి వాక్ ఇన్ అభ్యర్థనలు స్వీకరించబోమని అన్నారు. దరఖాస్తుదారులందరూ తమ పాస్ పోర్ట్, పాస్ పోర్ట్ సంబంధిత అవసరాల కోసం మధ్యవర్తులు, బ్రోకర్లను ఆశ్రయించొద్దని సూచించారు. పాస్ పోర్ట్ సేవా కేంద్రాల్లో పత్రాలను అన్నిటినీ అందచేసి నిర్దేశిత సమయంలో పాస్ పోర్టులు పొందవచ్చన్నారు.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?

తాజావార్తలు
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!