NTV WebDesk
Author- NTV Telugu-
Beans Benefits: బీన్స్ బెనిఫిట్స్ తెలిస్తే మీరు అస్సలు వదలరు..
బీన్స్‌ను లెగ్యూమ్స్ అని కూడా అంటారు. వాటిలో అన్ని రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. అంతేకాదు మాంసాహారంలో ఉండే అమినో యాసిడ్స్ కంటే ఇందులో ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. -
Kunchala Prabhakar: ఆలయంలో వైస్ చైర్మన్, కానిస్టేబుల్ మధ్య వాగ్వాదం.. షాక్‌లో భక్తులు
సంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్ కి, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మహాశివరాత్రిని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా బీరంగూడ శ్రీ భ్రమరాంభిక మల్లికార్జున స్వామి దర్శనానికి జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ వెళ్లారు. -
Health tips: ఉల్లి కాడలు ఆహారంలో చేర్చుకుంటే ఇన్ని లాభాలా! నిజమెంత?
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు ఈసామెతను మన పెద్దలు చెబుతుంటారు. అలాగే ఉల్లిపాయలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉల్లిపాయల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. -
Harish Rao: లోక్‌సభలో తెలంగాణ బిల్లు పాసై నేటికి 9 ఏళ్లు మంత్రి ట్విట్ వైరల్
తెలంగాణ ఏర్పాటులో ఫిబ్రవరి 18 అత్యంత ముఖ్యమైన రోజుగా గుర్తింపు ఉంది. ఆ రోజే తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. అది 2014 ఫిబ్రవరి 18.. తెలంగాణ కొత్త చరిత్రకు నాంది పలికిన రోజు. -
MLC Kavitha: సూర్యున్ని చూపిస్తూ కారులో కవిత.. అక్కడికి వెలుతున్న అంటూ ట్విట్
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్‌లోని బాలబ్రహ్మేశ్వర స్వామిని ఎమ్మెల్సీ కవిత జోగులాంబ దర్శించుకున్నారు. బాలబ్రహ్మేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. -
Siblings clash: అన్నను కత్తితో పొడిచి చంపిన తమ్ముడు.. ఇంటి అద్దె చెల్లించే విషయంలో..
అద్దె చెల్లింపు విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. నువ్వంటే నువ్వు అద్దె చెల్లించాలని ఒకరిపై మరొకరు దూషించుకున్నారు. అయితే తన చేతిలో వున్న చపాతీ కర్రతో తమ్ముడిని అన్న కొట్టాడు. -
Harish Rao: యాదాద్రి, కొండగట్టు తరహా ఏడుపాయలు.. పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి..
యాదాద్రి, కొండగట్టు తరహా ఏడుపాయలు ఆలయాన్ని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయంలో మహా శివరాత్రి జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. -
Krishna Water: కృష్ణా నీటిపై రెండు రాష్ట్రాల రగడ.. వాటా ఖరారు చేయాలని తెలంగాణ డిమాండ్
కృష్ణాజలాల గురించి చాలా కాలంగా సమస్యలు ఉన్నాయి. నీటి వినియోగానికి సంబంధించి వాస్తవంగా దక్కాల్సిన వాటా తమకు దక్కడం లేదని తెలంగాణ రాష్ట్రం వెల్లడించింది. ఈ క్రమంలోనే ఈ ఏడాదికి సంబంధించి కృష్నా జలాల వాడకం పై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ముందు పలు డిమాండ్లను ఉంచింది. -
Flyovers Shutdown: నేడే మహా శివరాత్రి, షబ్ ఈ మేరజ్.. నగరంలోని ఫ్లై ఓవర్లు బంద్
మహా శివరాత్రి, షబ్- ఈ -మేరజ్ (జగ్నే కి రాత్) సందర్భంగా నేడు (శనివారం) రాత్రి 10 గంటల తర్వాత ఇవాల, రేపు (18/19 తేదీ) నగరంలోని నెక్లెస్ రోడ్డుతో సహా అన్ని ఫ్లై ఓవర్లను మూసి వేస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. -
SR Nagar Robbery: ఎస్ఆర్ నగర్ చోరీ కేసులో ట్విస్ట్.. ఆభరణాల దొంగ అతనే..
హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ లో భారీచోరీ కేసులో నిర్ఘాంతపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా ఏడు కోట్ల బంగారు ఆభరణాలు కేసులో కొత్తకోణం భయటకు వచ్చింది. మాదాపూర్ లోని ఒక అపార్ట్మెంట్ లో ఉండే రాధిక జూలరీ వ్యాపారం చేస్తోంది.
తాజావార్తలు
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!