మేషం : స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. ఏ విషయంపై అయినా స్పందించే ముందు పరిణామాలు ఎలా ఉంటాయో మరొక్కసారి ఆలోచించండి. వృషభం : అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, ఆందోళనలు అధికం. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ విభాగం నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ధన వ్యయంలో మితం పాటించండి. వ్యాపారస్తులు దస్త్రం వ్యవహారంలో క్షణం తీరిక ఉందు. సోదరీ, […]
మేషం : ప్రైవేటు సంస్థలలో పొదుపు చేయడం మంచిది కాదని గమనించండి. వాహనం ఇతరులకు ఇవ్వడం మంచిదికాదు. మీ సంతానం విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. వృత్తిపరంగా ఎదుర్కొంటున్న ఆటంకాలు సమసిపోగలవు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. వృషభం : ఆర్థికంగా బాగుగా అభివృద్ధి చెందుతారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉపాధ్యాయుల నుంచి ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. కుటుంబంలో ప్రశాంతత చోటుచేసుకుంటుంది. ఆత్మ […]
పెళ్ళిలో కట్నం ఇవ్వడం ఆనవాయితీ. ఒకప్పుడు కన్యాశుల్కం అమలులో ఉండేది. కానీ, ఇప్పుడు కన్యాశుల్కం కాస్త వరకట్నంగా మారింది. అయితే, పశ్చిమ బెంగాల్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికి కన్యాశుల్కం అమలులో ఉన్నది. దానినే ఆ ప్రాంతంలో మోహోర్ అని పిలుస్తారు. బెంగాల్ లోని ముర్షిదాబాద్ జిల్లాలో కళ్యాణి విశ్వవిద్యాలయంలో చదువుతున్న మొయినా ఖాటూన్ అనే మహిళ ఇటీవలే వివాహం చేసుకుంది. ఈ వివాహం ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. తనకు వరుడి తరపున ఇచ్చే కట్నం వద్దని దాని […]
ఐపీఎల్ జరగబోయే వేదికల జాబితా నుంచి బీసీసీఐ ముంబైని తొలగించినట్టు తెలుస్తోంది. అక్కడ మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తుండటంతో… బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర బయటే మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే ముంబై లేకుండా తొలిసారి.. ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించినట్టవుతుంది. ఇక, ముంబై ప్లేస్ లో హైదరాబాద్‌కు ఐపీఎల్ వేదికల జాబితాలో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, దీనిపై బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తుది నిర్ణయం […]
అశ్విన్ ను వన్డే జట్టులోకి తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందన్నారు ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్. బంతితో వికెట్లు తీసే అతడు ఆఖర్లో బ్యాటింగ్ తో ఆదుకోగలడని సూచించాడు. వన్డేల్లోకి అతడిని తీసుకోవడం కోహ్లీసేనకు ఎంతో మేలు చేస్తుందని చెప్పాడు బ్రాడ్. అశ్విన్‌ను వన్డే జట్టులోకి తీసుకోవడం ద్వారా ఆఖర్లో బ్యాటింగ్ సామర్థ్యం పెరుగుతుందన్నాడు. దాంతో టాప్ ఆర్డర్లో బ్యాట్స్‌మెన్ మరింత దూకుడుగా ఆడతారని తెలిపాడు. అశ్విన్ ఎకానమీ సైతం చాలా బాగుందని.. అతడిని జట్టులోకి తీసుకోండిని […]
కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ లో చాలా మంది భారత ఆటగాళ్లు పెళ్లి పీటలు ఎక్కారు. అయితే ఇప్పుడు తాజాగా మరి భారత ఆటగాడు కూడా పీటలు ఎక్కబోతున్నాడు తెలుస్తుంది. భారత స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా త్వరలో పెళ్లి చేసుకోనున్నాడు అని వార్తలు వస్తున్నాయి. అయితే పెళ్లికోసమే బుమ్రా ఇంగ్లండ్ తో జరిగే చివరి టెస్ట్ నుండి మాత్రమే కాదు వన్డే, టీ20 సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు బీసీసీకి చెప్పాడని సమాచారం. అయితే పెళ్లికి […]
లార్డ్స్ లో జరగనున్న ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ గెలవడం తమకు ప్రపంచకప్ తో సమానమని అన్నాడు అజింక్య రహానే. నాలుగో టెస్టుకు సన్నద్ధమవుతున్న వేళ రహానే ఇషాంత్ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థించాడు. ఇషాంత్ చెప్పింది నిజమని… తాము నాలుగో టెస్టు గెలవడంతో పాటు లార్డ్స్ వేదికగా జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ గెలవడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నాడు. మూడో టెస్టులో పిచ్ ఏ విధంగా ఉందో చివరి టెస్టుకు కూడా అలాగే ఉంటుందన్నాడు. అందులో […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై విమర్శలు గుప్పించాడు సౌతాఫ్రికా పేస్ బౌలర్ డేల్ స్టెయిన్. ఈ ఏడాది ఐపీఎల్ కు రాకూడదని అతడు నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఐపీఎల్ కంటే పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో అలాగే ఇంతలా దేశంలో నిర్వహిస్తున్న లీగ్స్ లో ఆడటం మేలన్నాడు స్టెయిన్. ఐపీఎల్‌లో ఎంత డబ్బు సంపాదించారన్నదే చూస్తారని.. ఒక్కోసారి అసలు క్రికెట్ గురించి మరచిపోతారని హాట్ కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ కంటే ఇతర లీగ్స్‌లో ఆడటం ఓ ప్లేయర్‌గా నాకు ఉపకరిస్తుందన్నాడు […]
మహారాష్ట్రలోని నలసోపారా పట్టణంలో నివసిస్తున్న 80 ఏళ్ల గణపత్ నాయక్ కి మహరాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డ్ అధికారులు షాకిచ్చారు. ఇటీవల దాదాపు 80 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లు అందుకున్న తరువాత ఆయనకు హై బీపీ పెరగడంతో ఆయనను ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మహరాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎంఎస్‌ఇడిసిఎల్) విద్యుత్ బిల్లును సరిచేసింది. బిల్లులో పేర్కొన్న ఈ ఎనభై కోట్ల అధిక మొత్తం టైపింగ్ మిస్టేక్ ఫలితంగా వచ్చిందని […]