జనవరి 16 వ తేదీ నుంచి దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. తొలివిడతలో ఆరోగ్యకార్యకర్తలకు, కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు టీకా అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా దేశంలో ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. తొలివిడతలో మొత్తం మూడు కోట్ల మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. కాగా, రెండో విడతలో వృద్దులకు కరోనా వ్యాక్సిన్ అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మార్చి 1 వ తేదీ నుంచి దేశంలోని 60 ఏళ్ళకు […]
మొతేరా స్టేడియాన్ని అత్యాధునిక సౌకర్యాలు, వసతులతో నిర్మించారు. ఇందులో ఔట్‌డోర్‌తో పాటు.. ఇండోర్ ప్రాక్టీస్ నెట్స్ కూడా ఉన్నాయి. రెండు ప్రాక్టీస్ గ్రౌండ్‌లు ఉండగా.. ఒకదాంట్లో 9, మరోదాంట్లో 11 పిచ్‌లు ఉన్నాయి. ఇక ప్రతి డ్రెస్సింగ్ రూమ్‌లో రెండు జిమ్‌లు ఉన్నాయి. ఇవి విశాలంగా నిర్మించారు. ఇక ట్రైనర్స్, ఫిజియో, కోచ్‌ల కోసం ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు. వర్షం పడితే మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఇక నుంచి చాలా తక్కువ..! ఎందుకంటే మొతేరాలో అత్యాధునిక […]
బిర్యానీ… దేశంలోనే కాదు ప్రపంచంలోనూ ఎక్కువగా ఇష్టపడే ఫుడ్. దేశంలో ప్రతి సెకనుకు ఐదు బిర్యానీ సేల్స్ అవుతున్నాయి. బిర్యానీల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. శాకాహారులకు, మాంసాహారులకు విడివిడిగా బిర్యానీలు ఉంటాయి. వంద రూపాయల నుంచి రెస్టారెంట్స్ లో బిర్యానీ దొరుకుతుంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన బిర్యానీ ఏంటి ? ధర ఎంత ఉంటుంది అంటే చెప్పడం కష్టం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బిర్యానీ పేరు గోల్డెన్ బిర్యానీ. దీనిని దుబాయ్ లోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ లో ఉన్న బొంబాయి బోరో అనే […]
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 841 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసు అటెండెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు నేటి నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 15 చివరి తేదీగా నిర్ణయించారు. దీనికి పదో తరగతి విద్యార్హత. ఏప్రిల్ 9..10 తేదీల్లో ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలని నోటిఫికేషన్‌లో తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ కార్యాలయాల్లో ఈ పోస్టులున్నాయి. […]
ప్రపంచదేశాల్లో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. కరోనా ఆసుపత్రుల్లో రోగులకు వైద్యం అందించేందుకు, సేవలు చేసేందుకు కావాల్సిన వైద్యులు, నర్సుల కొరత ప్రపంచదేశాల్లో అధికంగా ఉన్నది. అయితే, ఏ దేశానికీ ఆ దేశం ఇప్పుడు ఈ కొరత లేకుండా చూసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ముఖ్యంగా బ్రిటన్, జర్మనీ దేశాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. అక్కడి ఆసుపత్రులకు కరోనా రోగుల తాకిడి అధికంగా ఉన్నది. దీంతో వివిధ దేశాల నుంచి నర్సులను రిక్రూట్ చేసుకోవడానికి ఆయా దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో ఫిలిప్పీన్స్ […]
మనిషి ఎంతకాలం బతుకుతాడు అంటే 60 నుంచి 80 సంవత్సరాలు అని చెప్తారు. అదే తాబేలు 300 సంవత్సరాల వరకు జీవిస్తుంది. కుక్క 15 ఏళ్ళు, ఇతర జీవులు వాటి జీవన ప్రమాణాన్ని బట్టి లైఫ్ టైమ్ ఉంటుంది. అయితే, చేప ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది అంటే చెప్పడం కష్టం. నీళ్ళల్లో కాలం వెళ్లదీసే చేపల ఆయుర్ధాయం తీసుకుంటే సాధారణ చేపలు 3 నుంచి 5 ఏళ్ల వరకు జీవిస్తుంది. ఇక క్యాట్ ఫిష్ 60 ఏళ్ల వరకు ఉంటుంది. […]
మేషం : ఆర్థిక లావాదేవీల సమర్థంగా నిర్వహిస్తారు. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. బాకీలు తీరుస్తారు. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. విద్యార్థినులతో భయాందోళనలు చోటుచేసుకుంటాయి. వృషభం : ఆస్తి వ్యవహారాల్లో పెద్దల నిర్ణయం నిరుత్సాపరుస్తుంది. ఖర్చులు అదుపుకాకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. మీ గౌరవానికి భంగం కలిగించే సంఘటనలెదురవుతాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. […]
ఇటీవలే అంగారకుడి మీదకు నాసా పర్సెవరెన్స్ రోవర్ ను పంపింది. ఈ రోవర్ ఉపగ్రహం సేఫ్ గా అంగారకుడి మీదకు ల్యాండ్ చేయడంలో పారాచూట్ కీలక పాత్ర పోషించింది. 70 అడుగుల ఈ పారాచూట్ రోవర్ ను సేఫ్ గా ల్యాండ్ చేయడంతో పాటుగా ఓ రహస్య సందేశాన్ని కూడా అంగారకుడి మీదకు తీసుకెళ్లింది. బైనరీ రూపంలో ఓ కోడ్ ను పారాచూట్ పై ముద్రించారు. గొప్ప పనుల కోసం ధైర్యంగా ప్రయత్నించండి అని ముద్రించారు. నాసా సిస్టం ఇంజనీర్ మైఖేల్ క్లార్క్ బైనరీ […]
మేషం : నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. బంధువుల రాక మీకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. అనుకున్నది సాధించేవరకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. వృషభం : స్త్రీలు అపరిచితుల వల్ల ఇబ్బందులెదుర్కోక తప్పదు. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆశించిన పురోభివృద్ధి ఉండదు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ఆకస్మిక ఖర్చులు మీ ఆర్థికస్థితికి ఆటంకంగా నిలుస్తాయి. హోటల్, కేటరింగ్ […]
మేషం : వ్యాపారుల ఆలోచనలు దస్త్రం దిశగా సాగుతాయి. విద్యార్థులకు హడావుడి, తొందరపాటుతగదు. మీ రాక బంధువులకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. వృషభం : వృత్తుల, చిన్నతరహా పరిశ్రమల వారికి పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. సన్నిహితుల ఆలోచనలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం […]