ఐపీఎల్ వేదికల జాబితా నుంచి ముంబై ఔట్…!
By newsdesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ జరగబోయే వేదికల జాబితా నుంచి బీసీసీఐ ముంబైని తొలగించినట్టు తెలుస్తోంది. అక్కడ మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తుండటంతో… బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర బయటే మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే ముంబై లేకుండా తొలిసారి.. ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించినట్టవుతుంది. ఇక, ముంబై ప్లేస్ లో హైదరాబాద్‌కు ఐపీఎల్ వేదికల జాబితాలో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, దీనిపై బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే, ఐపీఎల్ నిర్వహణ తేదీలపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. టోర్నీ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంలోనూ క్లారిటీ రావాల్సి ఉంది.ఏప్రిల్ 8 నుంచి 12 మధ్య ఈ మెగా టోర్నీ ప్రారంభమయే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
తాజావార్తలు
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!