బుమ్రా త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడా..?
By newsdesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ లో చాలా మంది భారత ఆటగాళ్లు పెళ్లి పీటలు ఎక్కారు. అయితే ఇప్పుడు తాజాగా మరి భారత ఆటగాడు కూడా పీటలు ఎక్కబోతున్నాడు తెలుస్తుంది. భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా త్వరలో పెళ్లి చేసుకోనున్నాడు అని వార్తలు వస్తున్నాయి. అయితే పెళ్లికోసమే బుమ్రా ఇంగ్లండ్ తో జరిగే చివరి టెస్ట్ నుండి మాత్రమే కాదు వన్డే, టీ20 సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు బీసీసీకి చెప్పాడని సమాచారం. అయితే పెళ్లికి కావాల్సిన ఏర్పాట్ల కోసం సెలవులు తీసుకున్నాడని తెలుస్తోంది. కాని పెళ్లి తేదీ గురించి ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. అటు పెళ్లి కూతురు ఎవరనే విషయాన్ని కూడా రహస్యంగా ఉంచాడు ఇండియన్ బౌలర్. చూడాలి మరి బుమ్రా తన పెళ్లి విషయాన్ని ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తాడు అనేది.
Also Read
- Ayush Shetty: ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సంచలనం.. ప్రపంచ నెం.1 'షి యూకీ'ని మట్టికరిపించిన ఆయుష్ శెట్టి..!
- Babar Azam: బాబర్ ఆజంకు బిగ్ షాక్.. పాక్‌కు కొత్త కెప్టెన్..
- Premier League: ఆ జట్టుకు బిగ్ షాక్.. లీగ్ నుంచి అవుట్..
- Ravindra Jadeja: మైండ్ బ్లోయింగ్ రికార్డ్.. అనిల్ కుంబ్లే తర్వాత ఆ మైలురాయి దాటిన 'స్టార్ ఆల్‌రౌండర్'..
తాజావార్తలు
-
Captain India: కార్తీక్ ఆర్యన్ మూవీకి హీరోయిన్ ఫిక్స్.. 9 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి రీఎంట్రీ!
-
Explainer: గల్ఫ్‌లో కొత్త ముసలం మొదలైందా? శత్రువులగా మారిన ప్రాణ స్నేహితులు!
-
Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
-
Votes Cancelled: రాజధానిలో 43 లక్షల ఓట్లు గల్లంతు.. మీ ఓటు ఉందా..? లేదా..? తెలుసుకోండిలా..
-
Anaswara : టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న యంగ్ హీరోయిన్
ట్రెండింగ్
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!
-
Jio Prime Membership: గుడ్‌న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!