Ram Pothineni : కన్ఫ్యూషన్ లో రామ్.. తన నెక్స్ట్ సినిమా ఎవరితో అంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని ప్రస్తుతం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలో నటిస్తున్నారు.బ్లాక్ బస్టర్ మూవీ “ఇస్మార్ట్ శంకర్” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ప్రస్తుతం “డబుల్ ఇస్మార్ట్” మూవీ షూటింగ్ చివరి షెడ్యూల్ పూర్తి చేసే పనిలో చిత్ర యూనిట్ బిజీ గా వున్నారు.అయితే డబుల్ ఇస్మార్ట్ సినిమా తరువాత రామ్ ఎవరితో సినిమా చేయనున్నాడో క్లారిటీ లేదు. అయితే రామ్ తన తరువాత సినిమా కోసం గౌతమ్ మీనన్ కథను ఇప్పటికే ఓకే చేసినట్లు సమాచారం.’డబుల్ ఇస్మార్ట్’ తర్వాత రామ్ చేసేది ఈ సినిమానే అని ఓ న్యూస్ తెగ వైరల్ అయింది.
అయితే ఇప్పుడు అనుకోకుండా సీన్ లోకి త్రివిక్రమ్ ఎంటరయ్యారు. ప్రస్తుతం త్రివిక్రమ్ హీరో రామ్ కోసం మంచి కథను సిద్ధం చేసే పనిలో వున్నారని సమాచారం.దర్శకుడు త్రివిక్రమ్ మహేష్ తో చేసిన ‘గుంటూరు కారం’ తర్వాత అల్లుఅర్జున్ తో తరువాత సినిమా చేయబోతున్నట్లు అప్పట్లో ఓ న్యూస్ తెగ వైరల్ అయింది. అయితే అల్లు అర్జున్ తన తరువాత సినిమాను అట్లీ డైరెక్షన్ లో చేయనున్నట్లు సమాచారం.దర్శకుడు అట్లీ చెప్పిన కథ నచ్చడంతో ‘పుష్ప-2’ మూవీ తర్వాత అట్లీతోనే సినిమా చేసేందుకు అల్లు అర్జున్ ఫిక్స్ అయ్యారు.దాంతో దర్శకుడు త్రివిక్రమ్ హీరో రామ్ కోసం మంచి లవ్ స్టోరీ ని సిద్ధం చేయబోతున్నట్లు సమాచారం.అయితే రామ్ ఎవరితో తన తరువాత సినిమా చేస్తారో అని కన్ఫ్యూషన్ ఏర్పడింది.
Also Read
- ICC Awards: శుభ్మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
- Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
- Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
- Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
తాజావార్తలు
-
ICC Awards: శుభ్మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
-
Ramayana Update: ‘రామాయణ’ నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!