Rakul Preet Singh : బికినీ అందాలతో రచ్చ చేస్తున్న హాట్ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటించి మెప్పించింది. వరుసగా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మారింది.. తన అందం మరియు నటనతోనూ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా భారీగానే పెంచుకుంది.ఈ భామ మళ్లీ తెలుగులో సినిమాలు ఎప్పుడు చేస్తుందా అని ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియా లో కూడా ఈ భామ ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది. తన అభిమానుల కు ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ టచ్ లోనే ఉంటోంది. తన ప్రతీ మూమెంట్ ను పోస్టుల ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటోంది. ఇక తాజాగా తన వెకేషన్ పిక్స్ ను కూడా పంచుకుంది.
రకుల్ ప్రస్తుతం ఫ్యామిలీతో దుబాయ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది.. అక్కడ బీచ్ లో బాగా ఎంజాయ్ చేస్తుంది.. ఏకంగా బికినీలో కనిపించి రచ్చ చేస్తుంది..మరోవైపు చైర్ పై కూర్చొని తన హాట్ థైస్ షోతో మతులు పోగొట్టింది. అలాగే తన బ్యూటీఫుల్ స్మైల్ తో కట్టిపడేసింది. ఈ భామ తాజాగా పంచుకున్న పిక్స్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. రకుల్ తన హాట్ లుక్ తో అదరగొడుతుంది.ప్రస్తుతం రకుల్ కేవలం రెండు సినిమాలే చేస్తుంది. ఈ భామ కమల్ హాసన్ సరసన ‘ఇండియన్ 2’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కు ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.. అలాగే తమిళ స్టార్ శివ కార్తీకేయ సరసన ‘ఆయలాన్’లో కూడా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉన్నాయి..అలాగే ముంబైలో పలు సినీ ఫంక్షన్లు మరియు ఫ్యాషన్ ఈవెంట్ల కు హాజరవుతూ ఆకట్టుకుంటోంది. అలాగే అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ అందరిని బాగా ఆకట్టుకుంటుంది.
Also Read
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
- WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
-
Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!