డస్కీ బ్యూటీ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో రాంచరణ్ నటించిన నాయక్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ సినిమా మంచి విజయం సాధించింది ఆ తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ కాంబినేషన్ లో వచ్చిన ఇద్దరమ్మాయిలతో సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తరువాత ఈ భామ తమిళ సినిమాలతో బాగా బిజీ అయిపొయింది.అదిరిపోయే అందంతో ఆకట్టుకునే అమలాపాల్ ప్రస్తుతం తన కెరీర్ ని ఎంతో వైవిధ్యంగా కొనసాగిస్తోంది. గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా కథా ప్రాధాన్యత వున్న సినిమాలను ఒప్పుకుంటుంది.. ప్రస్తుతం ఈ భామ క్రేజ్ బాగా పెరిగింది.బోల్డ్ గా నటిస్తూ అందరికి షాక్ ఇస్తుంది.
ఆమె చిత్రంలో అమలాపాల్ న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.. అలాగే అమలాపాల్ వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదురైన విషయం తెలిసిందే. 2014లో అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని వివాహం చేసుకోగా విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయిపొయింది.అమలాపాల్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది.చేసే.నిత్యం తన హాట్ ఫోటోలని షేర్ చేస్తూ ఉంటుంది. ఈ భామ తన అందంతో అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. మత్తెక్కించే కళ్ళతో చూస్తూ అరాచకం సృష్టిస్తుంది. అమలాపాల్ సరికొత్త ఫోజులతో యువతని పిచ్చెక్కిస్తుంది. తాజాగా అమలాపాల్ లో రెడ్ డ్రెస్ లో సరికొత్త యాంగిల్ తో రెచ్చగొట్టింది.ఆమె. అమలాపాల్ వంగి మరీ హాట్ గా ఫోజులు ఇచ్చింది.. నేను ఒక వారియర్ ని, మంచి హృదయం కలిగిన దేవతని, ప్రకృతి స్వరూపం కలిగిన స్త్రీ శక్తిని అంటూ అమలాపాల్ ఈ ఫొటోస్ కి క్యాప్షన్ కూడా ఇచ్చింది.ఇదిలా ఉండగా నిజ జీవితంలో లో కూడా అమలాపాల్ కాస్త బోల్డ్ గానే ఉంటుంది. ఏ విషయం గురించి అయినా కూడా సూటిగా సమాధానం ఇస్తుంది..