Ramcharan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ .స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన కూడా దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమాతో బిజీ గా ఉండటంతో ఈ సినిమా […]
Akhanda 2 : నందమూరి నటసింహం బాలకృష్ణ గత ఏడాది “భగవంత్ కేసరి” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది.ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ తో ఓ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా “NBK 109 ” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ ,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.ఈ సినిమాకు స్టార్ […]
Sabari : నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ శబరి.అనిల్ కాట్జ్ తెరకెక్కించిన ఈ సినిమాను మహా మూవీస్ బ్యానర్ పై మహేంద్ర నాథ్ నిర్మించారు.సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో గణేష్ వెంకట్రామన్, శశాంక్ ముఖ్య పాత్రలు పోషించారు. మే 3న గ్రాండ్ గా రిలీజ్ అయిన శబరి మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.అయితే ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ యాక్టింగ్ కు […]
Nikhil Siddarth : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తనదైన నటనతో వరుస సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.ఈ యంగ్ హీరో కార్తికేయ 2 సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.చందు మొండేటి తెరకెక్కించిన ఆ సినిమాతో నిఖిల్ పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయ్యారు.పాన్ ఇండియా స్థాయిలో నిఖిల్ క్రేజ్ పెరగడంతో తన తరువాత సినిమాలన్నీభారీ స్థాయిలో తెరకెక్కుతున్నాయి.ఇదిలా ఉంటే నిఖిల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ […]
Ilaiyaraaja Biopic: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా వున్నారు.ప్రస్తుతం ధనుష్ తెలుగులో స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “కుబేర”మూవీలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో ధనుష్ డిఫరెంట్ పాత్రలో నటిస్తున్నాడు.అలాగే ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు.ఇదిలా ఉంటే హీరో ధనుష్ ప్రముఖ సంగీత దర్శకుడు ఇండియన్ మ్యూజిక్ మాస్ట్రో అయిన ఇళయరాజా బయోపిక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ బయోపిక్ మూవీని గతంలో ధనుష్ తో […]
Passion : సుధీష్ వెంకట్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పేషన్’.ఈ సినిమాలో అంకిత సాహ, శ్రేయాసి షా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ జోషువా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను బిఎల్ఎన్ సినిమా, రెడ్ యాంట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై డాక్టర్ అరుణ్ కుమార్ మొండితోక, నరసింహ యేలె మరియుఉమేష్ చిక్కు నిర్మిస్తున్నారు.ఈ “పేషన్” మూవీ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ నేపథ్యంలో సాగే ప్రేమ కథగా రూపొందుతుంది.దర్శకుడు అరవింద్ జోషువా శేఖర్ కమ్ముల ,ఇంద్రగంటి […]
Swag : టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం అయిన శ్రీ విష్ణు హీరోగా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.ఈ యంగ్ హీరో ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస హిట్స్ అందుకుంటున్నాడు.ఈ యంగ్ హీరో రీసెంట్ గా “ఓం భీం బుష్ ” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాలో శ్రీ […]
Manamey : టాలీవుడ్ హీరో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మనమే’.ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఎంతో గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో క్యూట్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా శర్వానంద్ కెరీర్ లో 35 వ సినిమాగా తెరకెక్కుతుంది.ఈ సినిమాను మేకర్స్ జూన్ 7 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమా […]
Nani : ‘వేణు యేల్దండి’ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.టాలీవుడ్ లో కమెడియన్ గా పరిచయం అయి వరుస సినిమాలలో నటించాడు. వేణు ఈటీవీలో ప్రసారం అయిన జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.జబర్దస్త్ షో ద్వారా వచ్చిన ఫేమ్ తో వేణు పలు సినిమాలలో కమెడియన్ గా ఆఫర్స్ అందుకున్నాడు.అయితే కొన్నాళ్ళకు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసిన వేణు దర్శకుడిగా ప్రయత్నాలు మొదలు పెట్టాడు.అద్భుతమైన కథను సిద్ధం చేసుకొని నిర్మాత […]
Prasanna Vadanam : టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.వరుసగా కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీలను ఎంపిక చేసుకొని సూపర్ హిట్స్ అందుకుంటున్నాడు.ఈ యంగ్ హీరో ఈ ఏడాది నటించిన అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ సూపర్ హిట్ అయింది.సుహాస్ కెరీర్ లోనే ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది.ఈ సినిమా తరువాత సుహాస్ నటించిన శ్రీరంగనీతులు అంతగా ఆకట్టుకోలేదు.రీసెంట్ గా సుహాస్ నటించిన మరో మూవీ ప్రసన్న వదనం .ఫేస్ […]