Manamey : పిఠాపురంలో శర్వానంద్ ‘మనమే’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manamey : టాలీవుడ్ హీరో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మనమే’.ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఎంతో గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో క్యూట్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా శర్వానంద్ కెరీర్ లో 35 వ సినిమాగా తెరకెక్కుతుంది.ఈ సినిమాను మేకర్స్ జూన్ 7 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్,టీజర్ ,సాంగ్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసాయి.
Read Also :Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ అభిమానులకు షాక్.. ఇండియన్ 2లో చందమామ లేదు!
Also Read
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ వరుసగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.తాజాగా గ్లోబల్ స్టార్ రాంచరణ్ ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు.ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను పిఠాపురం లో ఈనెల 5 న గ్రాండ్ గా నిర్వహించున్నట్లు సమాచారం.అలాగే ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా గ్లోబల్ స్టార్ రాంచరణ్ రానున్నారు.పిఠాపురం పవన్ కల్యాణ్ పోటీ చేసిన నియోజకవర్గం కావడంతో ఈ ఈవెంట్ కు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ భారీగా వచ్చే అవకాశం వుంది.
Sharwanand Maname Pre release event in PITAPURAM on June 5th
Guest : RamcharanNew trend to grab Pawan Kalyan fans attention #maname #sharwanand #pawankalyan pic.twitter.com/P7sZzhHus4
— Filmy Focus (@FilmyFocus) June 2, 2024
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..