Samantha-Raj : ఇవాళే సమంత పెళ్లి – పోస్ట్ వైరల్..?
By Mounika
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు ఇవాళ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. బాయ్‌ఫ్రెండ్ రాజ్ నిడిమోరుతో సమంత కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో పెళ్లి చేసుకోనున్నారంటూ అనేక కథనాలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై సమంత గానీ, రాజ్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. అయితే ఈ రూమర్స్‌కు పెట్రోల్ పోసిన పోస్ట్ ఒక్కటుంది.. అదే రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామలి సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్య. “తెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారు” అని ఆమె పెట్టిన పోస్ట్ చుట్టూ భారీ చర్చ జరుగుతోంది. దీంతో సమంత – రాజ్ పెళ్లి వార్తలపై మరింత సందేహాలు, ఊహాగానాలు మొదలయ్యాయి.
Also Read
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
- MK Stalin: 'డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్'.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
- New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
తాజావార్తలు
-
ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
-
Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
-
MK Stalin: ‘డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!