NTR: జూనియర్ ఎన్టీఆర్ పై హాలీవుడ్ డైరెక్టర్ సంచలన కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఆర్ ఆర్ ఆర్’ మూవీతో జూనియర్ ఎన్టీఆర్ లెవెల్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది. ముఖ్యంగా, ఈ సినిమాలో ‘నాటు నాటు’ పాట ఆస్కార్ గెలుచుకుని, భారతీయ చలనచిత్ర చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందంలో మునిగి పోయారు. ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్‌టీఆర్ ఇద్దరికి ఇద్దరు తమ అద్భుతమైన నటనతో అంతర్జాతీయంగా గుర్తింపు సంపాదించుకున్నారు.
దీంతో ఇద్దరి హీరోల తదుపరి చిత్రలపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ తన హాలీవుడ్ ప్రాజెక్ట్ ఓకే అయిందని, త్వరలో అధికారికంగా ప్రకటిస్తారని వార్తలు వినపడినప్పటికి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా హాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నాడన్న టాక్ గట్టిగా వినపడుతుంది. ఇందులో భాగంగా తాజాగా హాలీవుడ్ ‘సూపర్‌మ్యాన్’, ‘గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ’, ‘సూసైడ్ స్క్వాడ్’ వంటి సినిమాల దర్శకుడు జేమ్స్ గన్ దీనిపై హింట్ ఇచ్చారు.
Also Read
Alsi Read:Pisasu 2: న్యూడ్‌గా నటించేందుకు ఒప్పుకున్న స్టార్ హీరోయిన్..
రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ ‘ ‘RRR’ సినిమాలో పులితో ఎన్టీఆర్ సీన్స్ అదుర్స్ అనిపించాయి, ఆయనతో పని చేయాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు. తనకు నేను ఫిదా అయిపోయాను. భవిష్యత్తులో అతనితో పని చేసే అవకాశం వస్తే ఆనందంగా ఉంటుంది. అలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న’ అని తన మనసులో మాట బయట పెట్టాడు. ప్రస్తుతం జేమ్స్ గన్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!