khushi kapoor: ఆ విషయం చెప్పుకోడానికి నేను అసలు సిగ్గుపడను: ఖుషి కపూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్లాస్టిక్ సర్జరీ.. ఎక్కువగా దీని సెలబ్రెటిలు చేయించుకుంటు ఉంటారు. హీరోయిన్స్‌లో అందంగా ఉన్నా, ఇంకా అందంగా కనిపించడం కోసం.. మొహంలో బాడీలో మార్పుల కోసం చిన్న చిన్న సర్జరీలు చేయించుకోవడం ఈ మద్య కామన్ అయిపొయింది. సీనియర్ హీరోయిన్స్ మాత్రమే కాకుండా ప్రస్తుతం హీరోయిన్స్ కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. అయితే కొందరు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న విషయం బయటకు తెలియకుండా జాగ్రత్త పడితే కొందరు మాత్రం తెలిస్తే ఏమైంది అన్నట్లు ఉంటారు. ఈ విషయం పై తాజాగా శ్రీదేవీ గారల పట్టి ఖుషి కపూర్ వైరల్ కామెంట్స్ చేసింది.
Alsi Read:Rakhi Sawant: మూడో పెళ్ళికి సిద్ధం అయిన బాలీవుడ్ హీరోయిన్..
Also Read
- Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
- Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద 'ఫ్యామిలీ సినిమాల' హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
- Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
- Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
తమిళ్ సూపర్ హిట్ మూవీ ‘లవ్ టుడే’కి రీమేక్‌గా రూపొందిన ‘లవ్ యాపా’ సినిమాలో ఖుషి కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ప్రమోషన్‌లో భాగంగా ఖుషి కపూర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్లాస్టిక్ సర్జరీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.. ‘ చాలా మంది ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న విషయాన్ని బయటకు చెప్పేందుకు ఇబ్బంది పడతారు. అందులో తప్పు ఏముంది. బయటకు చెప్పడానికి ఎందుకు భయం. నాకు అలాంటి ఇబ్బంది లేదు, అలాంటి విషయాలు నిర్మొహమాటంగా బయటకు చెప్పుకుంటాను. ఇది అసలు మ్యాటర్ కాదు’ అంటూ లైట్ గా మాట్లాడింది. అయితే గతంలో ఖుషి కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందనే వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఆమె మాటలు విని ఇందులో నిజం లేదు అని చెప్పవచ్చు. ఇక ఖుషి మాటలపై టెటిజన్లు ‘ఇండస్ట్రీలో ప్లాస్టిక్ సర్జరీ గురించి ఇంత ఓపెన్‌గా మాట్లాడే హీరోయిన్ కేవలం ఖుషీ కపూర్ మాత్రమే’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజావార్తలు
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
-
T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!