Danush: 12 ఏళ్ల తర్వాత రిపీట్ కానున్న ఆ కాంబో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా ‘రాయన్’ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు ధనుష్.. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అన్నదమ్ముల సంబంధం నేపథ్యంలో కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ధనుష్ ఈ సినిమాను తెరకెక్కించాడు. తెలుగులోనూ ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ధనుష్ బాలీవుడ్ లో ఓ మంచి లవ్ స్టోరితో రాబోతున్నాడు. వివరాలోకి వెళ్ళితే..
Also Read: Pragya Jaiswal: బాలకృష్ణతో వరుస ఆఫర్లపై ప్రజ్ఞా జైస్వాల్ వైరల్ కామెంట్స్..
Also Read
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
- BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
- Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
ధనుష్ కథానాయకుడిగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన ‘రాన్‌జనా’ (2013) మూవీ అంత చూసే ఉంటారు. సోనమ్ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఎంత మంచి హిట్ అందుకుందో చెప్పకర్లెదు.అద్భుతమైన ప్రేమకథగా యూత్‌ను బాగా ఆకట్టుకుంది. ఇక తాజాగా ఆనంద్, ధనుష్ వీరిద్దరి కాంబినేషన్‌లో ‘తేరే ఇష్క్ మే’ పేరుతో మరో లవ్‌స్టోరీ తెరకెక్కుతుంది. టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నఈ చిత్రం నవంబర్ 28న థియేటర్లలో విడుదల కానుంది. AR రెహమాన్ సంగీతం అందించిన ఈ మూవీలో కథానాయిక కృతి సనన్ స్క్రీన్‌ను పంచుకోనుంది.
అయితే తాజాగా హీరోయిన్ కృతిని కన్ఫామ్ చేస్తూ మేకర్స్ ఒక ఆసక్తికరమైన ప్రోమోను పంచుకున్నారు. ఈ ప్రోమోలో చుట్టురా అంతా పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తూ కనిపించారు. వారి మధ్యలో నుంచి నడుచుకుంటూ వచ్చిన కృతి కిరోసిన్ పోసుకుని నిప్పంటించు కోవడానికి సిద్ధమవుతుంది.దీనికోసం ముందుగా సిగరెట్ కాల్చి ఎమోషనల్ గా చూస్తుంది కృతి.ఇక ఈ క్లిప్‌ను పంచుకుంటూ, ధనుష్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా వ్రాశాడు.. ‘కొన్ని ప్రేమ కథలు మంటల నుండి ఎదగడానికి ఉద్దేశించబడ్డాయి’ అని తెలిపాడు.
తాజావార్తలు
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
-
Bank Holidays & Strike 2026: సెప్టెంబర్ 26 నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు.. 28 నుంచి 3 రోజుల సమ్మె
-
Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!