Raashi Khanna: హిందీలో సినిమా చేస్తే ఎలాంటి ఎగ్జైయిట్‌మెంట్ ఉండదు: రాశి ఖన్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరోయిన్ లు చాలా మంది ఇక్కడ అవకాశాలు తగ్గిన వెంటనే బాలీవుడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అలా వెళ్లి బోల్తా పడిన వారు కొంత మంది అయితే, సక్సెస్ అందుకున్న వారు కొంత మంది. అలాంటి వారిలో రాశిఖన్నా ఒకరు.‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బబ్లీ బ్యూటీ తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. యంగ్ హీరోలకు జోడీగా నటిస్తూ దూసుకుపోయింది ఈ అమ్మడు. అలాగే తమిళ్ లోనూ ఛాన్స్‌లు అందుకుంది. అక్కడ కూడా మంచి ఫేమ్ రావడంతో రాశి ఖన్నా కు హిందీలో కూడా ఆఫర్ లు వస్తున్నాయి.
ఇందులో భాగంగా హిట్ ఫట్ ..అని కూడా చూడకుండా చిన్న పాత్ర అయినా సరే వచ్చిన ఆఫర్ చేసుకుంటూ పోతుంది. అంతేకాదు ముందు స్కిన్ షో కి దూరంగా ఉన్న ఈ చిన్నది ఇప్పుడు మాత్రం గ్లామర్ గేట్లు ఎత్తేసి కవ్విస్తుంది. ఈ మధ్య కాలంలో పోస్ట్ చేస్తున్న ఫోటోలు చూస్తే కుర్రకారుకు నిద్ర పట్టడం లేదు. ఆ రేంజ్ లో అందాలు ఆరబోస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా రాశి ఖన్నా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
- Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
- “ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
Also Read:Danush: 12 ఏళ్ల తర్వాత రిపీట్ కానున్న ఆ కాంబో
తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా రాశి కన్నా మాట్లాడుతూ.. ‘నాకు కమర్షియల్ సినిమాలంటే చాలా ఇష్టం. అలాంటి ఆఫర్లు వస్తే వెంటనే ఓకే చెప్పేస్తా. కానీ అలాంటి సినిమాలు చేయడానికి ఇంకా చాలా సమయం ఉంది.. నేను నటిగా ఎదగాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నా. మంచి కంటెంట్ ఉన్న సినిమాల్లో అవకాశం వస్తే చాలు, ఆ సినిమానే మన ఎదుగుదలకు కారణం అవుతుంది. నటిగా నన్ను నేను గట్టిగా నిరూపించుకోవడానికి మరో అవకాశం దక్కుతుంది. అలాంటి గుర్తింపు ఉన్న సినిమాలు ఎక్కువగా చేయాలని కోరుకుంటున్నా. చాలా కాలంగా సౌత్‌లో సినిమాలు చేస్తున్నా.. కానీ అలాంటి చిత్రాలే హిందీలో చేస్తే ఎలాంటి ఎగ్జైయిట్‌మెంట్ ఉండదు. మనం చేసిన పాత్ర ఏళ్ళు గడిచిన ప్రేక్షకులు మాత్రం మనల్ని మర్చిపోకుండదు. అలాంటి పాత్ర ఇకటి చేసిన చాలు’ అని రాశిఖన్నా చెప్పుకొచ్చింది. ప్రజంట్ ఈ అమ్మడు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..