Keerthi Suresh: అప్పటి నుంచి అతడిని అన్నయ్య అని పిలుస్తున్నా : కీర్తి సురేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కీర్తి సురేష్ ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు.ఆమె తల్లి కూడా ఇండస్ట్రీలో హీరోయిన్ కావడంతో కీర్తి బాలనటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అనతి కాలంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ప్రజంట్ కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా నటిస్తోంది. అయినప్పటికి మంచి హిట్ కోటి కీర్తి చాలా కాలం అయింది. ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచి.. అందాల తెర తీసిన కానీ తన చిత్రాలు విజయం అందుకోవడం లేదు. ఇక రీసెంట్ గా వివాహ బంధం లో అడుగుపెట్టిన ఈ చిన్నది హ్యాపి లైఫ్ లీడ్ చేస్తుంది. అయితే కీర్తి కి సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఏంటి అంటే..?
Also Read:Anasuya : మొత్తం విప్పుకొని తిరుగుతా మీకెందుకు.. స్టార్ యాంకర్ బోల్డ్ కామెంట్స్
Also Read
- Sharanya: 'లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి' ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
- Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? 'ధురంధర్' రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
- Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
చిన్నతనంలో హీరో దిలీప్ నటించిన ఓ సినిమాలో ఆయన కూతురు పాత్రలో నటించిందట కీర్తి సురేష్. ఇక అప్పటి నుండి దిలీప్ ను అంకుల్ అని పిలవడం అలవాటైపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే దిలీప్ నటించిన ‘రింగు మాస్టర్’ సినిమాలో ఆయనకి గర్ల్‌ఫ్రెండ్ పాత్రలో కీర్తి సురేష్ నటించింది. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో కీర్తి సురేష్ ఎక్కడ తనని అంకుల్ అని పిలుస్తుందో అని భయపడ్డా దిలీప్ వెంటనే కీర్తి దగ్గరికి వచ్చి ప్లీజ్ నన్ను అంకుల్ అని పిలువకు.. కావాలంటే చేటా అంటే అన్నయ్య అని పిలువు.. అని గట్టిగా చెప్పాడట. దీంతో అప్పటి నుండి చేటా అని పిలవడం మొదలు పెట్టింది. అంతే కాదు ‘ఎవరికైతే కూతురు పాత్రలో నటించిందో మళ్లీ ఆ హీరోకే ప్రియురాలు పాత్రలో నటించడం జరిగింది’ అంటూ కీర్తి సురేష్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లో తన అప్ కమింగ్ మూవీ ప్రమోషన్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న ఈ చిన్నది. ఈ ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది.
తాజావార్తలు
-
UAPA: షహజాద్ భట్టి నెట్‌వర్క్‌పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!