Prabhas: ప్రభాస్ ‘ఫౌజీ’ ఫ్లాష్ బ్యాక్ కోసం.. ఆమె పై కన్నేసిన మూవీ టీం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్ నటిస్తున్న వరుస చిత్రాలో ‘ఫౌజీ’ ఒకటి.హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ 1940ల నాటి యుద్ధ నేపథ్యంతో పాటు, భావోద్వేగాలు కలబోసిన కథతో రాబోతుంది. ఇందుతో ప్రధాన హీరోయిన్‌గా ఇమాన్వీ ఎంపికైనప్పటికీ, చిత్రంలో ఓ కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ పార్ట్ ఉండటంతో మరో హీరోయిన్ కోసం వెతుకులాట మొదటేట్టారు మూవీ టీం. ఈ పాత్ర సినిమా కథలో కీలకంగా నిలిచేలా ఉంటుందని, ప్రభాస్ పాత్రకు కొత్త కోణం ఇవ్వబోతుందని టాక్. అందుకే ఈ ఫ్లాష్ బ్యాక్ హీరోయిన్ కోసం స్పెషల్ ఫోకస్ పెట్టారు. అయితే తాజాగా సమాచారం ప్రకారం ఈ పాత్ర కోసం ఒక హీరోయిన్ కలిసినట్లు టాక్. మరి ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే..
Also Read: Brahmanandam: బ్రహ్మనందం ఇన్‌స్టా ఎంట్రీ..క్షణాలో పెరిగిపోయిన ఫాలోవర్స్
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
దర్శకుడు హను రాఘవపూడి తన గత చిత్రాల్లో ఎమోషనల్ బలాన్ని ఎంత అద్భుతంగా మలిచాడో మనకు తెలిసిందే. ఇక అదే విధంగా, ఇందులో కూడా చూపించబోతున్నాడు. ఈ నేపథ్యంలో, ఈ ప్రత్యేకమైన ఫ్లాష్‌బ్యాక్ రోల్ కోసం సాయి పల్లవి పేరు పరిశీలనలో ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇంతకు ముందు దర్శకుడు ‘పడి పడి లేచే మనసు’ మూవీలో ఆమెతో పనిచేసిన అనుభవం ఉంది. దీంతో ఈసారి కూడా ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. అంతేకాదు..
తాజా సమాచారం ప్రకారం ‘తండేల్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో హను రాఘవపూడి, సాయి పల్లవి భేటీ అయ్యారని. కథ వినిపించగానే సాయిపల్లవికి ఈ పాత్ర చాలా ఆసక్తికరంగా అనిపించిందని. కానీ వెంటనే ఓకే చెప్పకూడదని ఆమె భావించినట్లు సమాచారం. ప్రస్తుతం ‘తండేల్’ ప్రమోషన్స్ పూర్తయిన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇస్తానని సాయిపల్లవి చెప్పిందట. వీటన్నిటి గురించి క్లారిటీగా తెలియాలి అంటే.. అధికారికంగా ప్రకటన వచ్చేంత వరకు వైట్ చేయాల్సిందే.
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!