Mounika
Author- NTV Telugu-
Puri Jagannadh : ఫ్లాప్‌లో ఉన్న డైరెక్టర్ తో మహేశ్ సినిమా చేయడు: పూరి జగన్నాథ్
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి పరిచయం అక్కర్లేదు.తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త హీరోలను, స్టార్ కిడ్స్ పరిచయం చేయలన.. అప్పటికే సెటిల్ అయిన హీరోలకు మాస్ ఇమేజ్ తెచ్చి పెట్టాలన్నా పూరీ తర్వాతనే ఎవ్వరైన. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నాగార్జున, రామ్ చరణ్, బన్నీ, రెబల్ స్టార్ ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ వంటి టాలీవుడ్ స్టార్ అందరితో పని చేసిన పూరి జగన్నాధ్ వారి కెరీర్‌ని మలుపు తిప్పాడు. పూరి తో జత […] -
Taapsee: ఫైర్‌బ్రాండ్ కంగనా సిస్టర్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన తాప్సీ
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి వెళ్ళిన హీరోయిన్లలో తాప్సీ ఒకరు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత 15 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తోంది. నార్మల్‌గా తెలుగులో ఆఫర్ లు తగ్గితే ప్రతి ఒక్కరు చేసే పని.. వేరే ఇండస్ట్రీలోకి వెలడం. తాప్సీ కూడా అదే చేసింది. ప్రజంట్ బాలీవుడ్లో స్టార్ స్టేటస్ అందుకున్న తాప్సీ పన్నూ.. ఇటు వరుస చిత్రాల్లో నటిస్తూ, […] -
Sumanth: అక్కినేని సుమంత్ ‘అనగనగా’.. టీజర్
అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలో సుమంత్ ఒక్కరు. కెరీర్ పరంగా భారీ హిట్ అందుకోలేకపోయిన హీరోగా అనేక మంచి సినిమాలతో ఆడియన్స్‌ను ఎంతో అలరించి తనకంటు మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రజంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటిస్తున్న సుమంత్ ఇప్పుడు ‘అనగనగా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సన్నీ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సుమంత్ తో పాటు కాజల్ చౌదరి, మాస్టర్ విహార్ష్, అవసరాల శ్రీనివాస్ వంటి పలువురు నటినటులు కీలక […] -
Sankrantiki Vastunnam : ఓటీటీ, టీవీలో ఒకేసారి రాబోతున్న బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం
Sankrantiki Vastunnam : సంక్రాంతి కానుకగా ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా రూపొందిన ఈ మూవీ.. -
Amani: దిల్ రాజు చేతుల మీదుగా ‘నారి’ సినిమా ట్రైలర్ రిలీజ్..
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఆమని గురించి పరిచయం అక్కర్లేదు. దాదాపు చిరంజీవి బాలకృష్ణ వంటి స్టార్స్ అందరితో జతకట్టి తనకంటు మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రజంట్ బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిస్తుంది. అలాగే ప్రాధాన్యత పాత్రలు ఎంచుకుంటూ మంచి మంచి సినిమాలు చేస్తోంది. ఇక ఇప్పుడు తాజాగా ‘నారి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఆమని. వికాస్ వశిష్ట, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదిని, తదితరులు కీలక పాత్రలో నటించిన ఈ […] -
Odela 2: వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఓదెల2 టీజర్
2022లో కరోన సమయంలో OTTలో వచ్చిన ‘ఓదెల రైల్వేస్టేషన్’మూవీ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘ఓదెల-2’పై ప్రేక్షకులు భారీ అంచనాలతో ఉన్నారు. సంపత్ నంది కథ అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అకోశ్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ మూవీలో తమన్న ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు కెరీర్ లో గ్లామర్ తో ఆకట్టుకున్న తమన్నా ‘ఓదెల2’ సినిమాలో అఘోరిగా నటించింది. ఇక ఎప్పటి నుండో […] -
MIRAI: న్యూ డేట్ తో ‘మిరాయ్’ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలు చేసి మెప్పించిన తేజ సజ్జా.. యంగ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. దీంతో అని భాషలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఇదే మెరుపు వేగంతో మరొక అడుగు ముందుకేసే ప్రయత్నంలో, సూపర్ హీరోగా మరో విభిన్నమైన కథ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అదే ‘మిరాయ్’. Also Read:Hitchcock: చిరంజీవి చేతుల […] -
Hitchcock: చిరంజీవి చేతుల మీదుగా ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ సెకండ్ ఎడిషన్ లాంచ్..
ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో హీరోగా తిరుగు లేని గుర్తింపు సంపాదించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో మంది నటీనటులకు ఆయనే స్ఫూర్తి. అటువంటి స్ఫూర్తిప్రదాత చేతుల మీదుగా తాజాగా ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ బుక్ సెకండ్ ఎడిషన్ లాంచ్ జరిగింది. ప్రపంచ సినిమాపై తనదైన ముద్ర వేసిన దర్శకుల్లో ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ ఒకరు. సస్పెన్స్ థ్రిల్లర్స్ తీసే దర్శక రచయితలకు ఆయన సినిమాలు ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఇక ఆల్ఫెడ్ హిచ్‌కాక్ […] -
Nani: చిరంజీవి,ఓదెల కాంబో మూవీపై అప్డేట్ ఇచ్చిన నాని
ఇండస్ట్రీలో ఎవ్వరి సపోర్ట్ లేకుండా చిన్న స్థాయి నుంచి నేచురల్ స్టార్ గా ఎదిగాడు నాని. హీరోగా తాను ఎలా అయితే సూపర్ సక్సెస్ అయ్యాడో నిర్మాతగానూ అంతే. తన వాల్ పోస్టర్ బ్యానర్ నుంచి వచ్చిన ఏ సినిమా అయిన ప్రేక్షకుల్నీ నిరుత్సాహపరచదు. ఇక హీరోగా ప్రజంట్ వరుస సినిమాలు తీస్తూనే.. నిర్మాతగా చిన్న సినిమాల్ని మంచి ప్లానింగ్ తో తీస్తున్నాడు నాని. వాటిని ప్రమోట్ చేసుకునే విధానం కూడా బాగుంటుంది. ఇక ఈ వాల్ […] -
Emergency: ‘ఎమర్జెన్సీ’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన కంగనా!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. అనేక వాయిదాల అనంతరం జనవరి 17న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన అందుకుంది.1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన ఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఇందిరా గాంధీ తన రాజకీయ జీవితంలోని ముఖ్య సంఘటనలు, ఆమె తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాల వల్ల దేశంపై ఏర్పడిన ప్రభావాలను సినిమాలో చూపించారు. కాగా ఇందిరాగాంధీగా కంగనా రనౌత్, జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, […]
తాజావార్తలు
-
Iran War: ట్రంప్ వార్నింగ్‌తో ఉద్రిక్తతలు.. అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్
-
Perni Nani: చంద్రబాబుకు రాజకీయ నీతి గురించి మాట్లాడే అర్హత లేదు.. సీఎంపై పేర్ని నాని ఫైర్..
-
Shabad Six Murder Case : షాబాద్ ఆరుగురి హత్య కేసు.. సీఐ క్రాంతి రెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
Bihar: షాకింగ్ నిర్ణయం.. బంకీపూర్ అభ్యర్థిని మార్చేసిన బీజేపీ.. కారణమిదేనా?
-
Mojtaba Khamenei: ప్రతీకారం తప్పకుండా ఉంటుంది.. యూఎస్-ఇజ్రాయిల్‌కు మొజ్తబా వార్నింగ్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!