Mounika
Author- NTV Telugu-
Pawan Kalyan : మే’కి హరిహర వీరమల్లు.. అప్పుడైనా దిగుతాడా ?
ఈ సంవత్సరం విడుదల కానున్న భారీ భారతీయ చిత్రాల్లో ‘హరి హర వీరమల్లు’ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ మూవీపై సినీ అభిమానుల అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, జిషు సేన్‌గుప్తా,బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. Also Read : Puri […] -
Puri Jagannadh : పూరి కి ఛార్మి కష్టాలు
గత కొంతకాలంగా పూరి జగన్నాథ్- ఛార్మి కలిసి సినిమాల నిర్మాణం లో భాగమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య మంచి క్లోజ్‌నెస్ పెరిగింది. దీంతో ఈ ఇద్దరి మధ్య ఏదో రిలేషన్ నడుస్తోందంటూ అప్పట్లో రూమర్స్ వచ్చినప్పటికీ.. వాళ్ళు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా వరుస సినిమాలు నిర్మిస్తున్నారు. కానీ ‘లైగర్’ ఫ్లాప్ తర్వాత ఈ జోడీ మధ్య బంధం మారింది. దీంతో ఇప్పుడు వీరిద్దరి మధ్య విభేదాలు పెరిగి, వేరువేరుగా ప్రాజెక్టులు చేయాలని నిర్ణయించుకున్నారన్న […] -
‘#RC16’ : ‘చరణ్ 16’ ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్ !
తెలుగు సినీ పరిశ్రమలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నటుల్లో రామ్ చరణ్ ఒకరు. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ తర్వాత దాదాపు మూడు ఏళ్లకు ‘గేమ్ ఛేంజర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు చరణ్. కానీ అనుకున్నంతగా ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన తదుపరి చిత్రాలపై గట్టిగా ఫోకస్ పెట్టాడు. కాగా చరణ్ నటిస్తున్న వరుస చిత్రాల్లో దర్శకుడు బుచ్చిబాబుతో ‘#RC16’ ఒకటి. ఈ గ్లోబల్ స్టార్ కు జతగా అతిలోక సుందరి ముద్దుల కూతురు […] -
Alia Bhatt : అందులో భాగం అవుతున్నందుకు భయంగా ఉంది..
సినీ బ్యాగ్రౌండ్ నుండి వచ్చినప్పటికీ తన టాలెంట్ తో అనతి కాలంలోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది అలియా భట్. చివరగా వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో వాసన్ బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ‘జిగ్రా’ మూవీతో అలరించింది.ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాగా హిందీ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయిన ఈ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ‘ఆల్ఫా’ […] -
Anupama : ‘పరదా’ మూవీలో మరో స్టార్ హీరోయిన్..
యూత్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్స్‌ల్లో మొదటి స్థానంలో ఉంటుంది అనుపమ పరమేశ్వరన్. కానీ ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు జోరు తగ్గింది. ఒకప్పుడు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించిన ఈ కేరళ కుట్టి.. ఇప్పుడు ఎప్పుడో ఒక సినిమా చేస్తుంది. చివరిగా సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో తో అలరించింది. ఈ చిత్రంలో గ్లామర్ బ్యూటీ గా కనిపించి ఒక్కసారిగా కుర్రాళ్లకు షాకిచ్చింది అనుపమ. మొన్నటి వరకు పద్దతిగా కనిపించిన […] -
Urvashi Rautela : రికార్డ్ సాధించిన బాలయ్య బ్యూటీ..!
ప్రెజెంట్ టాలీవుడ్లో ఐటెం సాంగ్స్‌కి ఫస్ట్ ఛాయిస్‌గా నిలుస్తుంది హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా. బాలీవుడ్ నుంచి వచ్చిన వారికి తెలుగు ఆడియన్స్, నిర్మాతలు ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు. అలాగే ఊర్వశి రౌతేలాకి కూడా మనవాళ్ళు బాగా ఛాన్స్‌లు ఇస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సరసన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ఎప్పుడైతే ఆమె చేసిందో, అక్కడ నుంచి ఊర్వశి దశ తిరిగిపోయింది. చిరంజీవితో కలిసి స్టేపులేయడంతో తెలుగులో వెంట వెంటనే భారీ ఆఫర్స్ అందుకుంది. దీంతో ప్రస్తుతం హిందీ […] -
Champion : మొత్తానికి నాలుగేళ్ల తర్వాత దర్శనం ఇచ్చిన స్టార్ కిడ్..
టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ వారసుడిగా ‘పెళ్లి సందడి’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు రోషన్. మొదటి చిత్రంతోనే తన హీరోయిజం చూపించిన రోషన్, తన తదుపరి చిత్రం అనౌన్స్ చేసి నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. 2021 తర్వాత ఈ కుర్రాడు తిరిగి తెరమీద కనిపించలేదు. బడా ఆఫర్లు వచ్చినా కథల ఎంపికలో జాగ్రత్తలు వహింసిస్తున్నా రోషన్.. ఎట్టకేలకు ఈ ఇయర్ రెండు సినిమాలతో రాబోతున్నాడు. వాటిలో మొదటిది ‘ఛాంపియన్’. ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా బ్యానర్ […] -
Malavika : మీరు వర్జినా? నేరుగా ఆ స్టార్ హీరోయిన్ని క్వశ్చన్ చేసిన నెటిజన్
ఒక్కప్పుడు ప్రేక్షకాభిమానులు హీరో, హీరోయిన్స్ ని కలవాలి, మాట్లాడాలి అంటే చాలా రిస్క్‌తో కూడుకున్న పని. సినిమాలో చూడటం తప్పించి నేరుగా వారిని చూడటం చాలా తక్కువ. ఇప్పుడు రోజులు మారిపోయాయి సోషల్ మీడియా వచ్చిన తర్వాత నటినటులు అభిమానులతో నేరుగా ముచ్చటిస్తున్నారు. కానీ ఒక్కోసారి ఆ మాటలు సెలబ్రెలకు తలనొప్పిగా కూడా మారుతాయి. ఎందుకంటే నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తారు నోటికొచ్చింది అడిగేస్తారు. ఇలాంటి టైంలో సెలబ్రిటీలు చాలా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా హీరోయిన్లకు ఈ […] -
Shivaji: ఈ మంగపతి గుర్తుండిపోతాడు..!
హీరో శివాజీ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అనంతరం అవకాశాలు తగ్గడంతో ఆయన సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కొన్ని సంవత్సరాలు ఆయన కృషి చేశారు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. ఈ షో ద్వారా ఆయన వ్యక్తిత్వం చూసి అనేకమంది ఈ జనరేషన్ […] -
Sudheer Babu : చిక్కుల్లో పడిన ‘జటాధర’..?
టాలెంటడ్ హీరో సుధీర్ బాబు చాలా కాలంగా సక్సెస్ కోసం ప్రయతిస్తున్నా విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోతున్నాడు. ఇక తాజాగా మరో కొత్త కాన్సెప్ట్ తో ‘జటాధర’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దర్శకుడు వెంకట్ కళ్యాణ్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్గా నటిస్తూ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే పోస్టర్ ఆకట్టుకోగా ఇటీవల విడుదలైన టీజర్ సినిమా […]
తాజావార్తలు
-
Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
-
Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
-
Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!