Mounika
Author- NTV Telugu-
WAR 2 : వార్ 2 రిలీజ్ పై అధికారిక ప్రకటన !
బాలీవుడ్ నుండి విడుదలకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా మూవీ ‘వార్ 2’. స్టార్ హీరో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన స్పై థ్రిల్లర్ మూవీ ‘వార్’, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలన విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘వార్ 2’ వస్తోంది. కాగా ఈ మూవీలో హృతిక్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ ఈ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో ఏజెంట్ పాత్రలన్నింటి […] -
Phone: స్మార్ట్‌ఫోన్ వాడకుంటే.. పరిశోధనలో ఏం తేలింది తెలుసా !
స్మార్ట్‌ఫోన్.. ప్రజల పాలిట భూతంలా తగులుకుంది అని చెప్పాలి. లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మన చేతుల్లో మొబైల్ ఫోన్ ఉండాల్సిందే. అవసరం కొద్దీ వాడేవారికన్నా, అనవసరంగా వాడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఎలాంటి విషయం అయిన ఈ ఫోన్ ద్వారా క్షణాల్లో తెలుసుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్ ఉంటే ప్రపంచమే మన అరచేతిలోకి వస్తుంది. అందుకే, ఫోన్ లేకుండా అసలు ఉండలేకపోతున్నారు. అయితే ఒక 3 రోజుల పాటు స్మార్ట్‌ఫోన్ వాడకపోతే ఏమవుతుంది? తాజాగా ఓ […] -
Prabhas : ‘ఫౌజీ’లో మరో హీరోయిన్.. ?
టాలీవుడ్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస పాన్ ఇండియా చిత్రంలో ‘ఫౌజీ’ ఒకటి. ఈ సినిమాను పీరియాడిక్ వార్ అండ్, లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు హను రాఘవపూడి. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుండగా, రీసెంట్‌గానే ఆయన ఫౌజీ సెట్స్‌లో జాయిన్ అయ్యారు. ఇమాన్వి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా […] -
Kalyan ram : ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ పవర్ ఫుల్ టీజర్
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక తాజాగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కల్యాణ్ రామ్. ఈ మూవీలో సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించగా.. సీనియర్ నటి విజయశాంతి ముఖ్య పాత్ర పోషించారు. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజైన టైటిల్ పోస్టర్, ఈ మధ్యనే వదిలిన ప్రీ-టీజర్ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకోగా, […] -
Saira Banu : నన్ను రెహమాన్ మాజీ భార్య అని పిలవకండి..
సంగీత దర్శకుడు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ రీసెంట్ గా ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. డీహైడ్రేషన్, గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా రెహమాన్ అస్వస్థతకు గురయ్యారని ఈ మేరకు చికిత్స తీసుకున్నారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇదే విషయాన్ని డాక్టర్లు కూడా ధ్రువీకరించారు. చికిత్స అనంతరం ఆయన్ను డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. అయితే తాజాగా ఏఆర్రెహమాన్ రెహమాన్ ఆరోగ్య పరిస్థితిని ఉద్దేశించి ఆయన సతీమణి సైరా భాను తాజాగా ఒక ప్రకటన విడుదల […] -
Anupama : మళ్ళీ అదే హీరోతో జతకడుతున్న అనుపమ
యూత్ ల్లో తిరుగులేని ఫ్యాన్ బేస్ సంపాదిచుకున్న హీరోయిన్ మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. సోషల్ మీడియాలో ఈ అమ్మడికి ఫాలోయింగ్ మాములుగా ఉండదు. ఎలాంటి పోస్ట్ పెట్టిన నిమిషాల్లో వైరల్ అవుతుంది. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన ఈ కేరళ కుట్టి.. ఇటివల కాలంలో అడపాతడపా సినిమాల్లో చేస్తుంది. చివరిగా సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో, గ్లామర్ బ్యూటీగా షాక్ ఇచ్చిన అనుపమ, రీసెంట్గా ‘రిటర్న్ ఆఫ్‌ది డ్రాగన్’లో అద్భుతమైన […] -
Hit3 : నాని ‘హిట్ 3’ కి ఓటిటి లో భారీ ధర !
ఎలాంటి బ్యాగ్రౌండ్, ఎవ్వరి సపోర్ట్ లేకుండా తన టాలెంట్ తో తిరుగు లేని ఫేమ్ సంపాదించుకున్నాడు నేచురల్ స్టార్ నాని. మంచి చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ సెపరేట్ మార్కెట్‌ని సెట్ చేసుకున్నాడు. ఇక రీసెంట్గా ‘కోర్ట్’ మూవీతో మరో హిట్‌ని ఖాతాలో వేసుకున్నా నాని, ప్రజంట్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘హిట్ 3’ ఒకటి. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ హిట్ నుంచి వస్తున్న ఈ 3వ బాగంలో నాని కథానాయకుడిగా నటించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు […] -
Kalyan Ram : ఆమెను నేను అమ్మ అనే పిలుస్తా
హిట్ ఫట్‌తో సంబంధంలేకుండా వరుస సినిమాలు చేసి తనకంటూ మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. అందరి హీరోల కాకుండా రొటీన్‌కు భిన్నంగా ఉండే చిత్రాలనే సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. భారీ హిట్ విషయం పక్కన పెడితే ఎప్పటికప్పుడు తన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఒకవైపు సినిమా హీరోగా చేస్తూనే, నిర్మాతగా తన గట్స్ ఏంటో చూపిస్తున్నారు. ఇక తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా ‘అర్జున్ S/O వైజయంతి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. […] -
Samantha : హాస్పిటల్ బెడ్ పై సమంత ?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా భారీ పాపులారిటీ అందుకుంది సమంత. ‘ఏ మాయ చేసావే’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ , ఆ తర్వాత మహేష్ బాబు,ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోల సరసన నటించి తన కంటూ మంచి గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ ఈ సక్సెస్ తనకు ఎక్కువ కాలం లేదు. కెరీర్ పీక్స్‌లో ఉండగానే సమంత జీవితం తలక్రిందులుగా మారిపొయింది. భర్తతో […] -
Amitabh Bachchan : కౌన్ బనేగా కరోడ్ పతి నుంచి తప్పుకోవడం పై స్పందించిన బిగ్ బీ
బుల్లితెరపై ఎన్ని షోలు వచ్చిన అందులో కొన్ని మాత్రం ఏళ్ల తరబడి నడుస్తూ నెంబర్ వన్ షోలుగా వెలుగొందుతున్నాయి. అందులో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ఒకటి. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యావహరిస్తున్నా ఈ షో దాదాపు 25 ఏళ్లుగా భారతీయులను ఆకట్టుకుంటోంది. మొత్తం 16 సీజన్ల పాటు, నిరాటంకంగా రన్ అవుతున్న ఈ షో తో.. అమితాబ్ బచ్చన్ బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు. దీంతో ఆయన క్రేజ్ తగ్గకపోవడానికి […]
తాజావార్తలు
-
PM Modi: బీజేపీ కొత్త టీమ్‌తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
-
Dandruff: డాండ్రఫ్ మళ్లీ మళ్లీ వస్తోందా? మీ తప్పు కాకపోవచ్చు.. కారణం ఇదే!
-
University of London Hyderabad Campus: హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
-
Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
-
EPFO EEC 2026: ఉద్యోగులకు EPFO గుడ్‌న్యూస్.. అక్టోబర్ 31 వరకు ఛాన్స్.. మిస్ కావద్దు.!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!