Mounika
Author- NTV Telugu-
Aamir Khan : బాలీవుడ్ పడిపోవడానికి కారణం ఇదే..
బాలీవుడ్ రేంజ్ ఒకప్పుడు ఎలా ఉండేదో చెప్పక్కర్లేదు. వారి బడ్జెట్లు, బిజినెస్,వసూళ్లు మిగతా ఇండస్ట్రీల చిత్రాలు అందుకోలేని స్థాయిలో ఉండేది. దీంతో అప్పుడు సౌత్ సినిమాలను నార్త్ వాళ్ళు చాలా తక్కువగా చూసి చూసేవాళ్లు. కానీ ఇప్పుడు వారి సీన్ మారిపోయింది. దక్షిణాది చిత్రాలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్నాయి. అందుకే ఇప్పుడు చాలా మంది హిందీ హీరోలు టాలీవుడ్లో అవకాశాలకోసం ఎదురుచుస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ ఇలా ఒక్కసారిగా నేలమీద పడటానికి గల కారణం […] -
Vijay Antony : మరో కొత్త కాన్సెప్ట్‌తో విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ టీజర్..
విజయ్ ఆంటోనీ గురించి పరిచయం అక్కర్లేదు.డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న కోలీవుడ్ హీరోలలో అతనొకడు. హీరోగానే కాకుండా.. మ్యూజిక్ డైరెక్టర్ గా, నిర్మాతగా, లిరిసిస్ట్‌గా, డైరెక్టర్‌గా, ఎడిటర్‌గా మల్టీటాలెంటెడ్ అనిపించుకున్నాడు విజయ్. ‘సలీం’ మూవీతో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైన విజయ్.. ‘బిచ్చగాడు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత వరుస సినిమాలు చేసినప్పటికీ ఆ రేంజ్ సక్సెస్ అందుకోలేకపోయారు. ఇప్పుడు తన కెరీర్లో 25వ చిత్రంగా ‘భద్రకాళి’తో ప్రేక్షకుల […] -
Kareena kapoor : అనవరంగా జనాల కోసం ఇరికించొద్దు..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఒక ఉపు ఊపిన వారిలో కరీనా కపూర్ ఒకరు. తన నటన అందంతో దాదాపు అందరు హీరోలతో పని చేసిన ఈ హాట్ బ్యూటీ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక గత మూడు దశాబ్దాలుగా ఎన్నో విజయవంతమైన సినిమాలతో ఇండస్ట్రీని ఏలుతున్న కరీనా గతేడాది ‘క్రూ’, ‘సింగమ్ అగైన్’ సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. ప్రజంట్ మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ వరుస చిత్రాలు, సిరీస్‌లో నటిస్తోంది. అయితే తాజాగా ఈ అమ్మడు […] -
Superstar : రీరిలీజ్‌కి రెడి అవుతున్న మహేశ్ బాబు బ్లాక్ బస్టార్ మూవీ
అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకరు. చివరిగా ‘గుంటూరు కారం’ మూవీ తో అలరించిన మహేశ్ ఇప్పుడు రాజమౌళి ప్రాజెక్ట్‌లో ఫుల్ బిజిగా ఉన్నాడు. అయితే ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మహేశ్ బాబు పాత సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్నాయి. ముందుగా ‘మురారి’, ‘బిజినెస్మెన్’ సినిమాలు రీరిజ్ అయ్యి మంచి సక్సెస్ఫుల్ రన్ ఇచ్చిన తర్వాత, […] -
Priyadarshi : అదే నా డ్రీమ్ రోల్
నటుడు ప్రియదర్శి గురించి పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభం నుంచి కాస్తంత డిఫరెంట్‌గా వెళ్తున్న ఆయన కమిడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అక్కడితో ఆగకుండా హీరోగా వైవిధ్యమైన కాన్సెప్టు లతో ‘బలగం’, ‘మల్లేశం’ లాంటి ఇంట్రస్టింగ్ సినిమాలు చేసి తనలోని కొత్త కోణాన్ని బయట పెట్టాడు. ఆ క్రమంలోనే ఇప్పుడు నాని నిర్మాతగా తీసిన ‘కోర్ట్’ మూవీ లోనూ హీరోగా చేస్తున్నారు. రామ్‌జగదీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఇక షూటింగ్ […] -
Ilaiyaraaja : అసలైన ఆట ఇప్పుడే మొదలైంది..
సంగీత జ్ఞాని ఇళయరాజా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆయన సంగీతం అందించారు అంటే ఆ సినిమా 90 శాతం కన్ఫార్మ్ హిట్టు అయినట్లే. ఎందుకంటే ఆయన సంగీతం కోసం, ఆయన పాటల కోసం ప్రజలు థియేటర్లకు క్యూ కట్టేవారు. హీరో హీరోయిన్ లతో పాటుగా పోస్టర్ మీద ఇళయరాజా ఫోటో కూడా వేసేవారు. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే తాజాగా ఇళయరాజా మార్చి 8న లండన్ లో భారీ ‘సింఫోనీ’ నిర్వహించిన విషయం […] -
‘Chhaava’ OTT : ‘ఛావా’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ ?
తాజాగా బాలీవుడ్ నుంచి వచ్చి సంచలన విజయం అందుకున్న చిత్రం ‘ఛావా’. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ మూవీలో శంభాజీగా బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, ఆయన సతీమణి మహారాణి ఏసుభాయిగా రష్మిక మందన్న నటించగా, అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా రిలీజైన నాటి నుంచి థియేటర్లన్నీ జై జగదంబే, జై శివాజీ, జై శంభాజీ అనే నినాదాలతో మారుమోగుతున్నాయి. ప్రేక్షకుల […] -
Kannappa : ‘కన్నప్ప’ మేకింగ్ వీడియో షేర్ చేసిన విష్ణు
టాలీవుడ్ హీరో విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో శివ భక్తుడైన కన్నప్ప పురాణ కథను వెండితెరపై ఆవిష్కరించబోతోన్న ఈ సినిమాలో విష్ణు కన్నప్పగా, అక్షయ్ కుమార్ శివుడిగా, ప్రభాస్ రుద్రుడిగా, కాజల్ పార్వతీ మాతగా కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, […] -
Eega : మళ్ళీ వస్తున్న ‘ఈగ’.. కానీ దర్శకుడు జక్కన్న కాదు
తెలుగు ఫిల్మోగ్రఫీలో స్టార్ డైరెక్టర్‌గా చెక్కుచెదరని స్థానం సంపాదించుకున్నాడు దర్శకదీరుడు రాజమౌళి. ఆయన తెరకెక్కించిన ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ మూవీలో ‘ఈగ’ ఒకటి. ట్యాలెంట్ ఉంటే ఈగతో కూడా సినిమా తీయొచ్చు అని ప్రూఫ్ చేసి రికార్డు బద్దలు కొట్టాడు. అయితే ఈగ సీక్వెల్ కావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న, రాజమౌళి దీనిపై ఎప్పుడు ప్రస్తావించలేదు. ఇక ‘బాహుబలి’ తర్వాత ప్యాన్ ఇండియా మార్కెట్ అంతకంతా పెరిగిపోవడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు జక్కన్న. ఇక […] -
Odela 2 : అక్కడ కూడా ‘ఓదెల 2’ను ప్రమోట్ చేయనున్న తమన్నా
డైరెక్ట్ OTT లో విడుదలై త్రిల్లింగ్ మూవీగా ఆకట్టుకున్న చిత్రం ‘ఓదెల రైల్వేస్టేషన్’. 2022 లో వచ్చిన ఈ చిత్రంలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ప్రధాన పాత్ర పోషించగ కథ ప్రకారం ప్రేక్షకును ఈ మూవీ ఎంతో ఆకట్టుకుంది. కాగా ఇప్పుడు ఈ సినిమాకు సెకండ్ పార్ట్‌గా ‘ఓదెల-2’ వస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ డైరెక్టర్ సంపత్ నంది కథ అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అకోశ్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. […]
తాజావార్తలు
-
EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
-
Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
-
Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
-
Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
-
Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!