Rakul Preet Singh : దేవుడి దయవల్ల నాకు దాని అవసరం రాలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు టాలీవుడ్‌ని ఒక ఊపు ఊపిన హీరోయిన్ లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. 2009లో కన్నడ చిత్రం ‘గిల్లి’ తో సినీరంగ ప్రవేశం చేసి ఆ తర్వాత తెలుగులో ‘కెరటం’ మూవీతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. అనంతరం వరుస సినిమాలు చేస్తూ అగ్రహీరోయిన్‌గా ఎదిగింది. దాదాపు అందరు హీరోలతో జతకట్టిన ఆ ముద్దుగుమ్మ ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఇక టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడంతో, బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా మంచి ఫేమ్ సంపాదించుకుంది. ప్రజంట్ తమిళంలో ‘ఇండియన్ 3’ సినిమాలో నటిస్తున్నది. అలాగే, బాలీవుడ్‌లో ‘దే దే ప్యార్ దే-2’ సినిమాలో సీనియర్ హీరో అజయ్ దేవ్‌గణ్‌తో జతకడుతుంది. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే తాజాగా రకుల్ ఇటీవల కాస్మెటిక్ సర్జరీపై తన అభిప్రాయం వెల్లడించింది.
Also Read: Passion : శేఖర్ కమ్ముల చేతుల మీదుగా ‘పేషన్’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్..
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
‘నేను ఎప్పుడూ కాస్మెటిక్ సర్జరీ చేయించుకోవాలని అనుకోలేదు. ఎందుకంటే నాకు దేవుడు అందమైన ముఖాన్ని ఇచ్చాడు. కాబట్టి నేను అలాంటి వాటి గురించి ఆలోచించలేదు’ అంటూ ఇటీవల రకుల్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోను చూసిన వారంతా రకుల్ తన పెదవులకు ఏదో కాస్మెటిక్ సర్జరీ, ఫిల్లర్ చేయించుకున్నట్లు కామెంట్స్ చేశారు. కానీ రీసెంట్‌గా ఈ మాటలపై స్పందించి రకుల్.. ‘ఎవరైనా అలా చేయించుకోవాలనుకుంటే తప్పులేదు. గతంలో చాలా వ్యాధులకు చికిత్స లేదు. కానీ ప్రస్తుతం అని రకాల ట్రీక్‌మెంట్‌లు అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా ఎవరైనా అందంగా కనిపించడానికి కాస్మెటిక్ సర్జరీ చేయించుకోవాలనుకుంటే అందులో తప్పేముంది’ అంటూ తెలిపింది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!