Mounika
Author- NTV Telugu-
Passion : శేఖర్ కమ్ముల చేతుల మీదుగా ‘పేషన్’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్..
ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు పెద్ద హిట్ అవుతున్నాయి. పాటల రూపంలోనో మంచి మెసేజ్ రూపంలోనో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా యంగ్ అండ్ ట్యాలెంటెడ్ సుధీస్ హీరోగా, అంకిత హీరోయిన్స్‌గా, అరవింద్ జాషువా దర్శకత్వంలో ‘పేషన్’ అనే మూవీ తెరకెక్కుతుంది. REDANT క్రియేషన్స్ బ్యానర్ పై నరసింహా యేలే, ఉమేష్ చిక్కు, రాజీవ్ సింగ్ నిర్మిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల లాంచ్ చేశారు. ఇందులో […] -
NTR Neel : ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌లో శృతిహాసన్..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్.. దాదాపుగా రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండటం గమనార్హం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు లొకేషన్స్‌లో ప్రశాంత్ నీల్ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మరోవైపు మేలో తారక్ కూడా ఈ సినిమా షూటింగ్లో పాల్గోనబోతున్నాడు. మేకర్స్ తారక్‌తో భారీ […] -
Naga Chaitanya : నా మూవీలో నాగచైతన్య లేరు.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు..!
‘తండేల్’ మూవీ సక్సెస్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు నాగాచైతన్య. ప్రస్తుతం కార్తీక్ దండు డైరెక్షన్లో తన నెక్స్ట్ చిత్రాన్ని రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మిస్టిక్ థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. కాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు మేకర్స్ శనివారం అధికారికంగా వీడియో తో వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిపి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. […] -
Puri Jagannadh : విజయ్ సేతుపతి-పూరీ మూవీలో మరో స్టార్ బ్యూటి..
ఒక్కప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. మూవీ అంటే ప్రేక్షకుల్లో తెలియని ఊపు ఉండేది. కానీ ఆయన పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. చివరగా ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలతో కెరీర్లో డీలా పడిన పూరి మంచి కమ్ బ్యాక్ కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం చాలా రోజులుగా.. చాలా మంది హీరోల చుట్టూ తిరిగి అలసిపోయాడు.. కానీ చివరికి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో మూవీని ఓకే చేయించుకున్నాడు. […] -
Ramayana : ‘రామాయణ’ ఫస్ట్ లుక్ రిలీజ్‌కు గట్టిగా ప్లాన్ చేస్తున్నా మూవీ టీం..
బాలీవుడ్లో రామాయణ ప్రాజెక్టు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ రాముడిగా, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి సీతగా, హీరో యశ్ .. రావణుడి పాత్రలో కనిపించనున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ సుర్పణకగా. రవి దూబే లక్ష్మణుడు, సన్నీ డియోల్, బాబీ డియోల్ ముఖ్యపాత్రాలో కనిపించనున్నారు.దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్నారు ఈ భారీ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది, మొదటి భాగం 2026 దీపావళికి, రెండవ భాగం 2027 దీపావళికి విడుదల కానున్నాయి. అయితే ఈ మూవీ […] -
Simran : ఇండస్ట్రీలో ఇద్దరు హీరోయిన్స్ ఎప్పటికీ స్నేహితులు కాలేరు..
సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. భాషతో సంబంధం లేకుండా దాదాపు అందరు హీరోలతో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. ప్రజంట్ గుర్తింపు ఉన్న పాత్రలు ఎంచుకుంటూ వరుస సినిమాలు, సిరీస్ లు చేస్తుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా సిమ్రాన్.. ఏదో నాలుగు సీన్స్ కోసం స్క్రీన్‌పై కనిపించడం కంటే ఆంటీ లేదా అమ్మ పాత్రల్లో నటించడమే ఉత్తమమంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ […] -
Kasthuri : రాత్రి 9 దాటిందంటే చాలు దానిపై మనసు లాగేస్తోంది..
టాలీవుడ్లో ఎంత మంది హీరోయిన్లు ఉన్న అందులో కొంతమంది మాత్రమే వారి నటనతో ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతారు. అలాంటి వారిలో నటి కస్తూరి ఒకరు. హీరోయిన్గా అనేక సినిమాలలో నటించి సక్సెస్ సాధించింది. భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోలతో తన జత కట్టి మంచి గుర్తింపుసంపాదించుకుంది. కొన్నేళ్ల క్రితం కస్తూరి సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి ప్రజంట్ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు, సీరియల్స్ చేస్తూ సక్సెస్ ఫుల్ కెరీర్‌తో ముందుకు […] -
Samantha : తనతో నా బంధానికి ఎలాంటి పేరు పెట్టలేను..
కొంత మంది హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు ఫామ్‌లో ఉన్న లేక పోయిన వారీ క్రేజ్ మాత్రం తగ్గదు. ఇందులో సమంత ఒక్కరు. ‘ఏమాయ చేశావే’ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి.. ‘ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఆమె వైవాహిక జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొందో మనకు తెలిసిందే. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. పెళ్లైన కొన్నాళ్లకే విడాకులు తీసుకోవడం అభిమానులను షాక్ కి గురి […] -
Pahalgam Attack : వరుసపెట్టి క్యాన్సల్ అవుతున్నా ప్రముఖుల షోలు..
రీసెంట్గా జమ్ము కశ్మీర్‌లోని పెహల్గామ్లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరాన్లో ఉగ్రవాదులు కృరంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. పర్యాటకులే లక్ష్యంగా విచక్షణా రహితంగా 28 మంది అమాయకులు ప్రాణాలు తీశారు. అందమైన లోయ రక్తంతో తడిసి ముద్దవడం, శాంతిని కోరుకున్న వారి ప్రాణాలు ఉగ్రవాదుల చేతుల్లో అంతమవ్వడం అందర్ని కలిచి వేసింది. ఈ దాడిపై మోదీ ప్రభుత్వం ఘాటుగా రియాక్ట్ అయింది. దీనికి సంబంధించిన వారిని ఎవర్నీ కూడా వదిలిపెట్టబోమని,ఎక్కడ దాక్కున్న ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని […] -
NTR, Neel : నక్క తోక తొక్కిన మమిత బైజు.. భారీ ఆఫర్ కొట్టేసిందిగా !
మలయాళం హీరోయిన్.. అందాల ముద్దుగుమ్మ మమిత బైజు గురించి పరిచయం అక్కర్లేదు. ‘ప్రేమలు’ సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. చూసేందుకు చాలా చాలా సింపుల్ గానే ఉన్నా, నటన విషయంలో మాత్రం టూ టాలెంటెడ్ హీరోయిన్ గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రజంట్ వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ చిన్నదాని సంబంధించి, సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మమిత బైజు […]
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!