Mounika
Author- NTV Telugu-
Jailer 2 : రజినీకాంత్ రెమ్యూనరేషన్.. ఇండియన్ ఇండస్ట్రీ రికార్డ్
అప్పటి వరకు వరుస ఫ్లాప్ లతో ఉన్న తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కు ‘జైలర్’ మూవీ మంచి బూస్ట్ ఇచ్చింది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. రజినీ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. రజినీ కెరీర్ ఇక అయిపోయిందంటూ విమర్శలు చేసిన వారికి ఈ మూవీతో సూపర్‌స్టార్ మంచి కంబ్యాక్ ఇచ్చినట్లయింది. ఇందులో రజినీకాంత్ […] -
Sonu Nigam : క్షమాపణ చెప్పినా కూడా వదలడం లేదుగా..
నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు. సెలబ్రెటీలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే తీవ్రమైనా పరిణామాలు ఎదురుకొవాల్సి వస్తుంది. ప్రజంట్ బాలీవుడ్ సింగర్ సోనూనిగమ్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఇటీవల బెంగళూరులో జరిగిన ఈవెంట్ లో ఒక విద్యార్థి కన్నడ పాట పాడమని కోరగా, సోనూ నిగమ్ ‘కన్నడ, కన్నడ, అంటూ ఇలాంటి విబేధాల తోనే పహల్గామ్లో ఉగ్రదాడి జరిగింది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వ్యాఖ్యలు కాస్తా కన్నడ ప్రజల […] -
Samantha : ‘శుభం’ మూవీలో నటించడానికి కారణం ఇదే..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తెరపై కనిపించి చాలా కాలం అవుతుంది. తాజాగా నిర్మాతగా మారిన సామ్ ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ‘శుభం’ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతం అందిస్తున్న ఈ మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో మూవీ టీం తో కలిసి సామ్ వరుస ప్రమోషన్స్ చేస్తుంది. ఏ చిన్న […] -
Manchu Lakshmi : నా లైఫ్ లో మనోజ్ ఒక ఇరిటేటింగ్ ఫెలో..
సినిమాల విషయం పక్కన పెడితే ఎప్పుడు ఏదో విషయంలో వార్తల్లో నిలుస్తున్నే ఉంటుంది మంచు మోహన్ బాబు ఫ్యామిలీ. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా మంచు మనోజ్, విష్ణు మధ్య గొడవలు తారా స్థాయికి చేరాయి. కుటుంబ విభేదాలు కాస్త వీధి కెక్కాయి. అయితే ఈ గొడవలపై మంచు లక్ష్మీ ఏ నాడు మాట్లాడింది లేదు. అలా అని ఎవరికి సపోర్ట్ చేసింది కూడా లేదు. కానీ మంచు మనోజ్ ఇటీవల ఒక కార్యక్రమంలో మంచు లక్ష్మిని […] -
Nagachithanya : నాగచైతన్య ‘ఎన్సీ 24’ షూటింగ్ అప్డెట్
మొత్తనికి ‘తండేల్’ మూవీతో వందకోట్ల వసూళ్ల క్లబ్‌లోకి చేరారు హీరో నాగచైతన్య. తనలోని కొత్త నటుని బయటకు తీసి తిరుగులేని ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకునాడు. ఇక తాజాగా ఆయన మరో భారీ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మించనున్నారు. ‘ఎన్సీ 24’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం ఇటివలే లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. […] -
Surya : మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సూర్య..
తమిళ స్టార్ సూర్య నటించిన రెట్రో చిత్రం మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా, శ్రియ ప్రత్యేక గీతంలో కనిపించారు. 65 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను సూర్య, జ్యోతిక నిర్మించారు. ఇక ఫస్ట్ షో నుంచే మిశ్రమ స్పందనలను అందుకున్న ఈ మూవీలో సూర్య పర్ఫార్మెన్స్కు అభిమానులు ఫిదా అయ్యారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా […] -
Janhvi kapoor : మెట్ గాలా వేదికపై భారతీయ ప్రతిభను చూసి గర్వపడండి..
ప్రపంచంలో అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లో ఒకటైనా మెట్ గాలా 2025 న్యూయార్క్ నగరంలో మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో ప్రారంభమైంది. ఈ ఈవెంట్ రెడ్ కార్పెట్ పై అందాల భామలు కియారా అద్వానీ, ప్రియాంక చోప్రా, సింగర్ దిల్జిత్ దోసాంజ్, తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకల ముఖ్యంగా షారుఖ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. బ్లాక్ సూట్ లో భిన్నమైన జ్యువెలరీతో స్టైలీష్ లుక్ లో ఆకట్టుకున్నాడు. అయితే కొంత మంది ఫ్యాషన్ అభిమానులు వారి దుస్తులను […] -
Irul : ఎడ్జ్-ఆఫ్-ది-సీట్ ఎక్స్ పీరియన్స్‌కి సిద్ధంగా ఉండండి !
‘పుష్ప’ మూవీ ఫేమ్ ఫహద్ ఫాజిల్ గురించి పరిచయం అక్కర్లేదు. కామెడీ, సస్పెన్స్, యాక్షన్, లవ్, రొమాంటిక్, ఇలా ఎలాంటి క్యారెక్టర్లోనైనా జీవించే అరుదైన నటుల్లో ఒకరిగా తనని తాను నిరూపించుకున్నాడు. ప్రజంట్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. ఇక పోతే మలయాళం నుంచి వచ్చే సినిమాలకు ఓటీటీలో సెపరేట్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో రిలీజ్ అవుతున్న సినిమాలు కాకుండా పాత సినిమాలు కూడా ఓటీటీ లోకి అందుబాటులోకి […] -
Chiranjeevi : చిరంజీవి- శ్రీకాంత్ మూవీ లో బాలీవుడ్ బ్యూటీ..!
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ఇటు యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ తనదైన శైలిలో ప్రాజెక్టులను పట్టా లెక్కిస్తున్నారు. ఇక ఈ లిస్ట్ లో ‘బింబిసార’ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ మూవీ ముగింపు దశకు చేరుకోగా, ఈ ఏడాదిలోనే సమ్మర్ కానుకగా విడుదల కానుంది. అలానే మరోవైపు అనిల్ రావిపూడితో సినిమాను రీసెంట్ గానే స్టార్ట్ చేశారు చిరు. ఆ తర్వాత దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలాతో […] -
Chiranjeevi : ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ మూవీ కోసం చిరూ, శ్రీదేవి ఎంత తీసుకున్నారో తెలుసా..
టాలీవుడ్ క్లాసిక్ సినిమాల్లో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ మూవీ ఒకటి. 1990లో విడుదలైన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి అందాల భామ శ్రీదేవి జంటగా నటించగా, ఈ సినిమాను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించాడు. ఇక అశ్వనీదత్ ప్రొడక్షన్ వాల్యూస్, ఇళయరాజా సంగీతం, శ్రీదేవి అందాలు, చిరంజీవి నటన, ఎ. విన్సెంట్, కె.ఎస్. ప్రకాశ్ సినిమాటోగ్రఫీ.. ఇలా అందరి శ్రమ ఈ సినిమా అఖండ విజయానికి కారణమయ్యింది. అయితే సరిగ్గా 35 ఏళ్ల తర్వాత ఈ సినిమాని […]
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!