Nagachithanya : నాగచైతన్య ‘ఎన్‌సీ 24’ షూటింగ్ అప్‌డెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొత్తనికి ‘తండేల్’ మూవీతో వందకోట్ల వసూళ్ల క్లబ్‌లోకి చేరారు హీరో నాగచైతన్య. తనలోని కొత్త నటుని బయటకు తీసి తిరుగులేని ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకునాడు. ఇక తాజాగా ఆయన మరో భారీ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మించనున్నారు. ‘ఎన్‌సీ 24’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం ఇటివలే లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.
Also Read : Surya : మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సూర్య..
Also Read
ఇక ఈ సినిమాకు సంబందించి ‘ఎన్‌సీ 24-ది ఎక్స్‌కవేషన్ బిగిన్స్’ అంటూ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఇందులో మూవీ టీం వర్కింగ్ గురించి చూపించారు. అలాగే లాస్ట్ లో చై లుక్ కూడా రివీల్ చేశారు. కాగా ఈ సినిమా కోసం నాగచైతన్య సరికొత్తగా మేకోవర్ అయిన వైనాన్ని వీడియోలో చూడవచ్చు. అయితే తాజాగా నాగచైతన్య నటిస్తున్న ఈ తొలి పాన్ ఇండియా సినిమా తాలూకు షూటింగ్ బుధవారం మొదలైంది. ఈ మిథికల్ థ్రిల్లింగ్ చిత్ర చై కి ఛాలెంజింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రజంట్ టాలీవుడ్ లో వరుస పాన్ ఇండియా చిత్రాలు ఊహించని విధంగా రాబోతున్నాయి. మరి నాగచైతన్య ఈ తాకిడిని ఎంత వరకు తట్టుకున్ని నిలబతాడో చూడాలి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!