Manchu Lakshmi : నా లైఫ్ లో మనోజ్ ఒక ఇరిటేటింగ్ ఫెలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమాల విషయం పక్కన పెడితే ఎప్పుడు ఏదో విషయంలో వార్తల్లో నిలుస్తున్నే ఉంటుంది మంచు మోహన్ బాబు ఫ్యామిలీ. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా మంచు మనోజ్, విష్ణు మధ్య గొడవలు తారా స్థాయికి చేరాయి. కుటుంబ విభేదాలు కాస్త వీధి కెక్కాయి. అయితే ఈ గొడవలపై మంచు లక్ష్మీ ఏ నాడు మాట్లాడింది లేదు. అలా అని ఎవరికి సపోర్ట్ చేసింది కూడా లేదు. కానీ మంచు మనోజ్ ఇటీవల ఒక కార్యక్రమంలో మంచు లక్ష్మిని కలిశాడు. సడెన్‌గా మనోజ్‌ని అక్కడ చూసిన మంచు లక్ష్మీ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది. కుటుంబంలో జరుగుతున్న తగాదాల మధ్య మనోజ్‌ను చూసిన మంచు లక్ష్మి చాలా ఎమోషనల్ అయిన వీడియో నెట్టింట చాలా వైరల్ అయింది. అయితే తాజాగా ఈ విషయంపై లక్ష్మి రియాక్ట్ అయింది.
Also Read : Nagachithanya : నాగచైతన్య ‘ఎన్‌సీ 24’ షూటింగ్ అప్‌డెట్
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
రీసెంట్ గా బుల్లి తెరపై ఓ షో లో పాల్గొన్న మంచు లక్ష్మి ‘నేను ఆ రోజు అక్కడ ఉన్నప్పుడు నా ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ లేరు. నా లైఫ్ లో మనోజ్ ఒక ఇరిటేటింగ్ క్యారెక్టర్. సడెన్ గా వాడ్ని అక్కడ చూసేసరికి ఆనందంతో చాలా ఎమోషనల్ అయ్యాను. మన చుట్టూ ఎంతమంది ఉన్నా ఫ్యామిలీ మెయిన్. అక్కడ ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చారు. కానీ నేను ఒక్కదాన్నే ఒంటరిగా ఉన్నట్లు ఫీల్ అయ్యాను. అదే సమయంలో మనోజ్ చూసేసరికి హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎలా ఉన్న మా ఇద్దరి మధ్య బంధం వేరు’ అంటూ కాస్త ఎమోషనల్‌గా మాట్లాడింది మంచు లక్ష్మీ.
- Tags
- Manchu Lakshmi
- Manoj
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!