అద్దాల మేడలో కూర్చొని ప్రభుత్వం పై విమర్శలు చేసే పనిలో చంద్రబాబు పని పెట్టుకున్నారు ప్రతి పక్ష నాయకునిగా ప్రజలకు సేవ చేయాలనే తలంపు కూడా లేదు. పద్నాలుగేళ్ల సీఎం గా చంద్రబాబు కొనసాగటం ప్రజలు చేసుకున్న దురదృష్టం అని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆపద్బాంధునిగా జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో ఆడుకుంటే చంద్రబాబు రాబందుల్లా తయారయ్యాడు. విపత్కర పరిస్థితుల్లో వికృత అనందం చంద్రబాబు పొందుతున్నారు. కోవిడ్ తో మృతి చెందిన వారి […]
భోపాల్ లోని ఓ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. మేల్ నర్సు చేతిలో అత్యాచారానికి గురైన 43 ఏళ్ల మహిళ ఆ తర్వాత 24 గంటల్లోనే ఓ మహిళా మృతి చెందింది. అయితే ఏం జరిగిందంటే… ఓ 43 ఏళ్ల మహిళ కరోనాతో బాధపడుతూ ఏప్రిల్ 6న భోపాల్ మెమోరియల్ ఆస్పత్రి అండ్ రీసెర్చ్ సెంటర్ లో చేరింది. ఆ సమయంలోనే తనపై మెల్ నర్సు అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది. అయితే అప్పటికే మహిళా పరిస్థితి […]
కోవిడ్ బాధితులకు వైద్య సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసిఆర్ గారు అన్ని చర్యలు చేపడుతున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖా మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈరోజు తొర్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ 30 పడకల విభాగాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన ఓ.పి, ఆక్సిజన్ తో కూడిన బెడ్స్ వంటి వైద్య సౌకర్యాలను మంత్రి […]
కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, కొన్ని కులాల మీద ద్వేష భావాన్ని పెంచడానికి రఘురామకృష్ణరాజు ప్రయత్నించారు అని వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. ప్రభుత్వం మీద ద్వేష భావాన్ని ప్రజల్లో జొప్పించాలని రఘురామకృష్ణరాజు ప్రయత్నించారు. రఘురామకృష్ణ చర్యలన్నీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, చేస్తున్న ప్రయత్నం కాదా అని అన్నారు. రఘురామకృష్ణరాజు నియోజకవర్గానికి వెళ్తే పదిమంది కూడా రాని పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు అతని తీరు చూసి అసహ్యించుకుంటున్నారు. రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు, రాజద్రోహ పనులుకు పాల్పడ్డారనే రఘురామ […]
రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ రాచకొండ పోలీసులకు ఆక్సిజన్ సిలిండర్ల ను అందజేశాయి పలు సచ్చంద సంస్థలు. ఆక్సిజన్ అవసరం ఉన్న వారు రాచకొండ పోలీసులను సంప్రదించవచ్చు అని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. 9490617234 కు ఫోన్ చేసి వాట్సప్ లో డీటైల్స్ ఇస్తే ఆక్సిజన్ సిలిండర్లను ఇంటికే అందజేస్తారు అని అన్నారు. పేషంట్ వివరాలు డాక్టర్ ప్రిస్కిప్షన్ చూపిస్తే ఆక్సిజన్ సిలిండర్ల ఇంటికి పంపిస్తాం. ఫస్ట్ ఫేస్ తో పోలిస్తే సెకెండ్ ఫేస్ లో […]
సీఎం ఆదేశాల మేరకు విమ్స్ ను సందర్శించాము. విమ్స్ ఏర్పాటు ప్రాధాన్యత రీత్యా చర్యలు తీసుకుంటున్నాం అని మంత్రి ఆళ్ల నాని అన్నారు. 400 ఆక్సిజన్ బెడ్స్ వున్నాయి..వీటిని ఆరు వందల బెడ్ లకు పెంచే ప్రతిపాదనలు చేశారు. ఆక్సిజన్ అందుబాటు బట్టి బెడ్ ల సంఖ్య పెంచే ఆలోచన వుంది. ఇప్పుడు విమ్స్ లో 10 టన్నుల ఆక్సిజన్ అందుబాటులో వుంది. ఈ ఆక్సిజన్ కోటా శాతం పెంచే ఆలోచనలు వున్నయి. విమ్స్ లో 20 […]
మతసమరస్యానికి మన రాష్ట్రం ప్రతీక. అర్చకులు, పాస్టర్లు, ఇమామ్, మౌజన్ ల వేతనాలు పెంచడంపై డిప్యూటీ సీఎం అంజాద్ బాష హర్షం వ్యక్తం చేసారు. వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం హర్షించదగ్గ విషయం అన్నారు. సమాజంలో అర్చకులు,పాస్టర్లు, మౌజన్లు,ఇమామ్ లకు గౌరవ స్థానం ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యం. గతంలో వీరికి ఇచ్చే గౌరవ వేతనాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెంచి వారి ముఖాల్లో ఆనందం చూస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా పాస్టర్లకు […]
రఘురామకృష్ణంరాజు నరసాపురం ఎంపీగా గెలిచారంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టిన భిక్ష. ముఖ్యమంత్రి జగన్ దయతోను, ఆయన పెట్టిన బిక్షతోనూ ఎంపీగా గెలుపొంది పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం కరెక్ట్ కాదు అని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. మాట్లాడే భాష, తీరు, వ్యవహరించే విధానం ప్రజాప్రతినిధికి ఉండాల్సిన లక్షణం ఒక్కటీ ఆయనకు లేదు. ఎంపీగా గెలిచి రెండేళ్లు కావొస్తున్నా ఆయన ప్రజలకోసం చేసిందేమీ లేదు. కరోనా సమయంలో […]
ప్రస్తుతం అనసూయ అన్న పేరుకు పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై వ్యాఖ్యాతగా అనసూయ మురిపించిన వైనం- వెండితెరపై రంగమ్మత్తగా ఆమె వెలిగిపోయిన తీరు నవతరం ప్రేక్షకులను కట్టిపడేసింది. పట్టుదలే ఉంటే అనుకున్నది సాధించవచ్చు అన్నది అనసూయను చూస్తే అర్థమవుతుందని ఇటీవలే ఆమె సహ వ్యాఖ్యాతలే వ్యాఖ్యానించడం విశేషం. అనసూయ కెరీర్ ను చూస్తే అది నిజమనిపించక మానదు. అనుకోకుండానే…అనసూయ…ఎప్పుడో 2003లో జూ.యన్టీఆర్ ‘నాగ’లో కాసేపు తెరపై తళుక్కుమన్న అనసూయ, తరువాతి రోజుల్లో ఇంతలా ఆకట్టుకుంటుందని ఆ నాడు ఎవరూ […]