వాక్సిన్ అవకతవకల పై నిమ్స్ లో విచారణ ముగిసింది. డైరెక్టర్ ఆదేశాలతో విచరణ చేపట్టారు మెడికల్ సూపరేండ్డెంట్ ఎన్వీ సత్య నారాయణ. ఈ విహారంలో తన సంతకం ఫోర్జరీ చేశారంటూ వివరణ ఇచ్చారు కృష్ణరెడ్డి. వాక్సిన్ వేసేముందు ఐడీ కార్డు, ఆధార్ పరిశీలించకుండా ఎలా ఇచ్చారంటూ నిలదీశారు. మార్చి,ఏప్రిల్ లో వాక్సిన్ వేసుకున్న అందరి వివరాలను ఆన్లైన్ లో ఎందుకు రిజిష్టర్ చేయలేదని ప్రశ్నించారు.మరో మూడు రోజుల్లో విజిలెన్స్ రిపోర్ట్ ను కోర్టుకు సమర్పించనున్నారు అధికారులు. అయితే […]
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది. అయితే కేసులు తగ్గుతూ వస్తున్న మరణాలు మాత్రం తగ్గడం లేదు. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 79,564 శాంపిల్స్ పరీక్షించగా 13,756 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లోనే కోవిడ్‌తో 104 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో 20,392 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ […]
జూన్ 18 నుంచి 22 వరకు సౌథాంప్టన్ వేదికగా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో ఇండియా-న్యూజిలాండ్ పోటీ పడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ వెళ్లనున్న భారత జట్టు ప్రస్తుతం ముంబైలో క్వారంటైన్ లో ఉంది. అదోలా ఉంటె… ఈ ఫైనల్లో టీమిండియా కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ఆ జెర్సీ 1990వ కాలం నాటి భారత జట్టు ధరించిన రెట్రో జెర్సీను గుర్తు చేస్తుంది. దీనికి సంబంధించిన ఫొటోను […]
ఏపీలో కరోనాకి తొలి మోనోక్లోనల్ యాంటిబాడీ కాక్ టెయిల్ ఇంజెక్షన్ ప్రయోగించారు. విజయవాడ ఆయుష్ హాస్పటల్ లో కరోనా చికిత్సలో భాగంగా తొలి ఇంజెక్షన్ వినియోగించారు. అయితే ఈ ఇంజెక్షన్ గురించి విజయవాడ ఆయుష్ హాస్పటిల్ ఎండి గోపాల కృష్ణ ఎన్టీవీతో మాట్లాడుతూ… కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన తరువాత ఎంత త్వరగా ఈ మందు వాడితే అంతటి చక్కని ఫలితాలు ఉంటాయి. ఇది కరోనా వైరస్ మీద ఉండే స్పైక్ ప్రొటీన్ ని నిరోదించడం ద్వారా […]
ఆగ్నేయ మధ్యప్రదేశ్ మరియు పరిసరాల పై గల ఉపరితల ఆవర్తనం నుండి ఒక ద్రోణి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద కొనసాగుతున్నది ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు ఉరుములు, మెరుపులు తో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరియు ,రేపు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి […]
జగిత్యాల జిల్లాల రాయికల్ లో గర్భం దాల్చిన బాలిక ఘటన చోటు చేసుకుంది. దీని పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైనట్లు తెలిపారు రాయికల్ పోలీసులు. ఐదు రోజులుగా ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు శిశు సంక్షేమ శాఖ అధికారులు, బాలల సంక్షేమ సమితి అధికారులు విచారణ జరిపారు. ఈనెల 25న బాలిక ఇంటికి వెళ్లగా ఇంట్లో లేక పోవడంతో జగిత్యాలలోని ఓ ఆస్పత్రిలో బాలికకు చికిత్స […]
మైదుకూరు నియోజకవర్గంలో పోలీసుల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అని టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. పోలీసులు వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు…రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు. నియెజకవర్గంలోని టీడీపీ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు అని తెలిపారు. మొన్న జరిగిన మునిసిపల్ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిని అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులపై చట్ట పరమైన చర్యలకు వెళ్తున్నాం అని తెలిపిన ఆయన డిఎస్పీ, సిఐ, ఎస్సైల అక్రమాలపై కోర్టులో కేసులు వేశాం అని […]
కరోనా కారణంగా గత ఏడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్ ఈ ఏడాది కరోనా ప్రభావం తగ్గడంతో భారత్ లో ప్రారంభమైంది. కానీ ఆ తర్వాత అనూహ్యంగా ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించింది అలాగే ఐపీఎల్ లో ఆడే ఆటగాళ్లకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో బీసీసీఐ ఈ ఏడాది సీజన్ ను అర్ధాంతరంగా నిలిపివేసింది. అయితే లీగ్‌లో మిగిలిపోయిన 31 మ్యాచ్‌లను సెప్టెంబర్ – అక్టోబర్‌లో బీసీసీఐ పూర్తి చేయాలనుకున్నట్లు వార్తలు వచ్చాయి. […]
‘రెబల్ స్టార్’గా జనం మదిలో నిలచిన కృష్ణంరాజును నటునిగా ఓ మెట్టు పైకి ఎక్కించిన చిత్రం ‘భక్త కన్నప్ప’. బాపు, రమణ రూపకల్పనలో రూపొందిన ‘భక్త కన్నప్ప’తో నటునిగా కృష్ణంరాజుకు ఆ రోజుల్లో మంచి పేరు లభించింది. తొలి చిత్రం ‘చిలక-గోరింక’లోనే కథానాయకునిగా నటించిన కృష్ణంరాజు ఆ తరువాత చిత్రసీమలో నిలదొక్కుకోవడానికి కేరెక్టర్ యాక్టర్ గా, విలన్ గా కూడా నటించారు. కొన్ని చిత్రాలలో బిట్ రోల్స్ లోనూ కనిపించారు. హీరోగానూ కొన్ని సినిమాల్లో నటించినా, అవేవీ […]
నిమ్స్ ఆస్పత్రిలో డాక్టర్లకు కోవిడ్ ట్రీట్మెంట్ ఉచితంగా అందించేందుకు నిమ్స్ ఆసుపత్రి నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా హెల్త్ కేర్ సిబ్బందికి కోవిడ్ ట్రీట్మెంట్ కి నిమ్స్ లో ఉచితంగా వైద్య చికిత్సలు అందించాలని తెలంగాణ ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తుల వచ్చాయి. జూనియర్ డాక్టర్లు కూడా నిన్నటిదాకా సమ్మె లో ప్రధానమైన డిమాండ్ గా కూడా చేర్చారు. ఎట్టకేలకు నిమ్స్ ఆస్పత్రి వర్గాలు డాక్టర్లకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు సిద్ధమైంది. అందుకుగాను ఒక RMO తో […]