హైకోర్టు సూచనల మేరకు ఏపీ ప్రభుత్వ కీలక ఆదేశాలు…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ హైకోర్టు సూచనల మేరకు ఏపీ ప్రభుత్వ కీలక ఆదేశాలు జారీ చేసింది. అఖిక భారత న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిల్ పై విచారణలో హైకోర్టు కీలక సూచనలు చేసింది. దీనిపై ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. కోవిడ్ నోడల్ ఆఫీసర్ విధులు నిర్ధారించింది ఏపీ వైద్య ఆరోగ్య శాఖ. అయితే రోగుల నగదు చెల్లింపులు నోడల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరగాలని హైకోర్టు తెలపగా ఆదేశాల్లో ఇదే స్పష్టం చేసింది ప్రభుత్వం. రోగులకు బిల్లులు ఇచ్చేముందుగా నోడల్ ఆఫీసర్ సంతకం చేయాలి. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం బిల్లులు ఇచ్చారా లేదా పరిశీలించాలి. నోడల్ అధికారి సంతకం లేకుండా కోవిడ్ ఆసుపత్రులు నగదు తీసుకోకూడదు. ప్రతి కోవిడ్ ఆసుపత్రిలో దిస్ ప్లై బోర్డ్స్ ఏర్పాటు చేయాలి.. ఈ ఆదేశాలు అమలు జరిగేలా జిల్లా కలెక్టర్ , జాయింట్ కలెక్టర్ , డిఎంహెచ్ఓ లు పరోవేక్షించాలి అని పేర్కొంది.
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
- Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!